Young : వయసు పెరిగిన యంగ్ గా కనిపించాలంటే... ఈ ఫుడ్స్ తీసుకోండి ...!
Young : ప్రతి ఒక్కరూ మేరిసే అందమైన చర్మం కావాలి అని కోరుకుంటూ ఉంటారు. అలాగే చామనా ఛాయగా ఉన్నా కూడా ముఖంలో గ్లో అనేది ఉంటే ఎంతో ఆకర్షనీయంగా కనిపిస్తారు. కావున కలర్ కట్టే ముందు ముఖంలో గ్లో అనేది చాలా అవసరం. అలాగే వయసు అనేది పైబడుతున్న కూడా యంగ్ లుక్ తో కనిపించాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అలా అనుకునే వారు ఈ ఫుడ్ తీసుకుంటే మంచిది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో చూద్దాం…
మీ అందాన్ని పెంచడంలో విటమిన్ కే అనేది ఎంతో బాగా మేలు చేస్తుంది. మీరు రోజు తీసుకునే ఆహారంలో విటమిన్ కే ఉండే ఆహారాలను తీసుకుంటే మంచిది. అప్పుడు మీ చర్మం అందంగా మరియు ఆరోగ్యంగా కనిపిస్తుంది. అంతేకాక వయసు పైబడిన తర్వాత కూడా యంగ్ లుక్ తో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు. అలాగే వృద్ధాప్య ఛాయలను నియంత్రించడంలో బ్రోకలీ ఎంతో బాగా మేలు చేస్తుంది. దీనిలో చర్మానికి ఎంతో అవసరం అయినా విటమిన్ ఎ సి, జింక్ సమృద్ధిగా ఉన్నాయి. అంతే కాకుండా వయసు తొందరగా పెరగనీయకుండా మరియు యంగ్ లుక్ తో కనిపించేలా చేయడంలో ఎంతో మేలు చేస్తాయి.
Young : వయసు పెరిగిన యంగ్ గా కనిపించాలంటే… ఈ ఫుడ్స్ తీసుకోండి …!
అలాగే చర్మాన్ని ఎంతో అందంగా మార్చటంలో పాలకూర కూడా ఎంతో బాగా సహాయపడుతుంది. అయితే ఈ పాలకూరలో విటమిన్లు ఏ బి సి కే సమృద్ధిగా ఉన్నాయి. అయితే నిత్యం ఒక గ్లాసు పాలకూర రసాన్ని తాగితే వృద్ధాప్య ఛాయలు అనేవి తొందరగా రాకుండా ఉంటాయి. మీ స్కిన్ అనేది బ్రైట్ గా మరియు గ్లోయింగ్ గా కూడా కనిపిస్తుంది. అలాగే దానిమ్మ పండు కూడా మిమ్మల్ని యవ్వనంగా ఉంచటంలో ఎంతో సహాయపడుతుంది. ఈ పండులో యాంటీ ఏజింగ్ గుణాలు అనేవి పుష్కలంగా ఉన్నాయి. అలాగే వీటిలో విటమిన్ కె సి కొల్లాజెన్ కూడా ఉన్నాయి. ఇవి చర్మం పై వచ్చే వృద్ధాప్య ఛాయాలను తొందరగా రానీయకుండా రక్షిస్తాయి. అంతేకాక మీ చర్మాన్ని ఎంతో కాంతివంతంగా మెరుస్తూ కనిపించేలా చేస్తాయి…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
Viral News : బాల్యవివాహాలను ఆపేందుకు ఎన్నో చట్టాలు ఉన్నా.. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అవి అమలవుతుండటం బాధాకరం.…
This website uses cookies.