
Plants : మొక్కలు కాంతి దిశను ఎలా పసిగడతాయో తెలుసా...?
Plants : మనం మొక్కల్ని పెంచుతాం. అయితే ఆ మొక్కలు ఎలా పెరుగుతాయో.. మాత్రం చాలామందికి తెలియదు. మొక్కలు పెరగడానికి కాంతి అనేది చాలా ముఖ్యం. అయితే వాస్తవానికి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారుచేసే సామర్థ్యం మొక్కకి ఉంటుంది. ఈ కణజాలం మొక్కల కాండంలో ఉంటుంది. ఇది చిన్న గాలి ప్యాకెట్లను కలిగి ఉంటాయి. ఈ కాండం గుండా కాంతి వెళ్ళినప్పుడు ఆ కాంతి ఎయిర్ ప్యాకెట్స్ మొక్క నీటితో నిండిన కణాల మధ్య కదులుతున్నప్పుడు కొద్దిగా ఒంగి ఉంటుంది. కాంతిలో నీరు ఒంపు మొక్క తెలుసుకోవడానికి కాంతి చీకటి నమూనాన్ని సృష్టిస్తుంది. మొక్క కాంతి దిశను నిర్ణయించడానికి దానవైపు పెరగడానికి ఈ సమాచారాన్ని తీసుకుంటుంది.. ఆకు అంతర నిర్మాణము కింద సంయోగ కేకు బాగా అనుకూలంగా ఉంటుంది. ఒక ఆకు యొక్క నిర్మాణం అడ్డుకోతలో చూసినప్పుడు దానిపై ఉపరితల అన్న పై బాహ్య చర్మము కింద ఉపరితరాన క్రింది భాగ్య చర్మం ఉంటాయి. క్రింది భాగంలో ఎక్కువ సంఖ్యలో వచ్చిన రంధ్రాలు ఉంటాయి.
వీటిని పత్ర రంధ్రాలు అంటారు. ప్రతి పత్రులందమునకు ఇరువైపులా మూత్రపిండాకారపు రక్షక కణాలు ఉంటాయి. పత్రు రంధ్రాలు వాయువుల మార్పిడి ఆకునుండి ఆవిరూపంలో బయటకు పోయే నీటిని నియంత్రిస్తాయి. ఆకు రెండు భాయచరణాల మధ్య ఉండే కణజాలాలను పత్రాంతర కణజాలం అంటారు. దీన్ని వరుసలలో నిలువుగా మార్చబడిన వాటిని స్తంభ కణజాలమని ఒక క్రమ పద్ధతిలో లేకుండా పెద్ద పత్రం స్థలాలతో కూడిన కణజాలాన్ని స్పందికనజాలమని అంటారు. పత్రం కణజాలాలలో ఎక్కువ హరిత రేణువులు ఉంటాయి. నీటిలో పెరిగిన వాటికంటే వెలుతురు ఎక్కువగా పడే ఆకులలో స్తంభ కణజాలం అధికంగా ఉంటుంది. ప్రతి ప్రసరణ కణజాలంలో పోషక కణజాలము ఆకు అడుగుభాగం వైపున దారుకునజాలము ఆకు పైభాగంలో ఉండేటట్లు అమర్చబడి ఉంటాయి. పత్ర అంతర నిర్మాణంలో దగ్గరగా ఉంచబడిన స్థంభకర్ణ కాలము కార్బన్డయాక్సైడ్ ప్రవేశానికి అనుకూలంగా ఉంటుంది.
ఎక్కువ కాంతి గ్రహించడానికి పాత్ర దళము ఉన్నాయి. కిరణజన్య సంయోగ క్రియలో ఉత్పత్తి అయిన ఆక్సిజన్ పత్ర గ్రంధాల ద్వారా విస్తరణ చెందుతుంది. హరిత రేణులలో పగటి సమయంలో చక్కెర పిండి పదార్థంగానూ.. రాత్రి సమయంలో అది చెక్కరగాను మారుతుంది. ఇలా మారిన చక్కెర మొక్క యొక్క వివిధ భాగాలకు పోషక కణజాలం ద్వారా సెన్సార్లు వలే పనిచేసే ఆశ్చర్యాన్ని కొన్ని యూనివర్సిటీ ఆఫ్ లాలాసన్ అనే వారు తెలుసుకున్నారు..
అందుకే మొక్కలకి కళ్ళు లేకపోయినా కాంతి దిశను తెలుసుకోగలవువు.
Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 29 జనవరి 2026, గురువారం ఏ రాశి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన 'ఆటవిక రాజ్యం'లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని…
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
This website uses cookies.