Plants : మొక్కలు కాంతి దిశను ఎలా పసిగడతాయో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Plants : మొక్కలు కాంతి దిశను ఎలా పసిగడతాయో తెలుసా…?

 Authored By jyothi | The Telugu News | Updated on :29 November 2023,11:00 am

ప్రధానాంశాలు:

  •  Plants : మొక్కలు కాంతి దిశను ఎలా పసిగడతాయో తెలుసా...?

Plants  : మనం మొక్కల్ని పెంచుతాం. అయితే ఆ మొక్కలు ఎలా పెరుగుతాయో.. మాత్రం చాలామందికి తెలియదు. మొక్కలు పెరగడానికి కాంతి అనేది చాలా ముఖ్యం. అయితే వాస్తవానికి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారుచేసే సామర్థ్యం మొక్కకి ఉంటుంది. ఈ కణజాలం మొక్కల కాండంలో ఉంటుంది. ఇది చిన్న గాలి ప్యాకెట్లను కలిగి ఉంటాయి. ఈ కాండం గుండా కాంతి వెళ్ళినప్పుడు ఆ కాంతి ఎయిర్ ప్యాకెట్స్ మొక్క నీటితో నిండిన కణాల మధ్య కదులుతున్నప్పుడు కొద్దిగా ఒంగి ఉంటుంది. కాంతిలో నీరు ఒంపు మొక్క తెలుసుకోవడానికి కాంతి చీకటి నమూనాన్ని సృష్టిస్తుంది. మొక్క కాంతి దిశను నిర్ణయించడానికి దానవైపు పెరగడానికి ఈ సమాచారాన్ని తీసుకుంటుంది.. ఆకు అంతర నిర్మాణము కింద సంయోగ కేకు బాగా అనుకూలంగా ఉంటుంది. ఒక ఆకు యొక్క నిర్మాణం అడ్డుకోతలో చూసినప్పుడు దానిపై ఉపరితల అన్న పై బాహ్య చర్మము కింద ఉపరితరాన క్రింది భాగ్య చర్మం ఉంటాయి. క్రింది భాగంలో ఎక్కువ సంఖ్యలో వచ్చిన రంధ్రాలు ఉంటాయి.

వీటిని పత్ర రంధ్రాలు అంటారు. ప్రతి పత్రులందమునకు ఇరువైపులా మూత్రపిండాకారపు రక్షక కణాలు ఉంటాయి. పత్రు రంధ్రాలు వాయువుల మార్పిడి ఆకునుండి ఆవిరూపంలో బయటకు పోయే నీటిని నియంత్రిస్తాయి. ఆకు రెండు భాయచరణాల మధ్య ఉండే కణజాలాలను పత్రాంతర కణజాలం అంటారు. దీన్ని వరుసలలో నిలువుగా మార్చబడిన వాటిని స్తంభ కణజాలమని ఒక క్రమ పద్ధతిలో లేకుండా పెద్ద పత్రం స్థలాలతో కూడిన కణజాలాన్ని స్పందికనజాలమని అంటారు. పత్రం కణజాలాలలో ఎక్కువ హరిత రేణువులు ఉంటాయి. నీటిలో పెరిగిన వాటికంటే వెలుతురు ఎక్కువగా పడే ఆకులలో స్తంభ కణజాలం అధికంగా ఉంటుంది. ప్రతి ప్రసరణ కణజాలంలో పోషక కణజాలము ఆకు అడుగుభాగం వైపున దారుకునజాలము ఆకు పైభాగంలో ఉండేటట్లు అమర్చబడి ఉంటాయి. పత్ర అంతర నిర్మాణంలో దగ్గరగా ఉంచబడిన స్థంభకర్ణ కాలము కార్బన్డయాక్సైడ్ ప్రవేశానికి అనుకూలంగా ఉంటుంది.

ఎక్కువ కాంతి గ్రహించడానికి పాత్ర దళము ఉన్నాయి. కిరణజన్య సంయోగ క్రియలో ఉత్పత్తి అయిన ఆక్సిజన్ పత్ర గ్రంధాల ద్వారా విస్తరణ చెందుతుంది. హరిత రేణులలో పగటి సమయంలో చక్కెర పిండి పదార్థంగానూ.. రాత్రి సమయంలో అది చెక్కరగాను మారుతుంది. ఇలా మారిన చక్కెర మొక్క యొక్క వివిధ భాగాలకు పోషక కణజాలం ద్వారా సెన్సార్లు వలే పనిచేసే ఆశ్చర్యాన్ని కొన్ని యూనివర్సిటీ ఆఫ్ లాలాసన్ అనే వారు తెలుసుకున్నారు..
అందుకే మొక్కలకి కళ్ళు లేకపోయినా కాంతి దిశను తెలుసుకోగలవువు.

Advertisement
WhatsApp Group Join Now

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది