Paneer Shahi Biryani Recipe : పనీర్ షాహి బిర్యానీ.. స్పెషల్ టేస్ట్ తో పాటు ఈజీగా అయిపోయే బిర్యాని…!

Paneer Shahi Biryani Recipe : ఈరోజు పన్నీర్ బిర్యానీని ఈజీ ప్రాసెస్ లో ఎలా చేసుకోవచ్చు. చూపిస్తున్నాను.. ఎప్పుడు మనం ఇంట్లో చేసే రెగ్యులర్ ఏదైనా స్పెషల్గా చేసుకోవాలి. అది కూడా తక్కువ టైంలో ఈజీగా ఇలా చేసుకోవాలి అని మీలో ఎంతమంది కనిపిస్తుంది. నాకు తెలిసి వందికి 99 మందికి ఇలాగే చేయాలనిపిస్తుంది కదా.. సో అలాంటప్పుడు చేసుకోవడానికి ఈజీగా ఉండే బిర్యానిని ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను.. దీనికి కావాల్సిన పదార్థాలు  బాస్మతి రైస్, పన్నీర్, పసుపు, కారం ,ఉప్పు, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, గరం మసాలా, ధనియా పౌడర్, ఎవరెస్ట్ బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్, పెరుగు, నెయ్యి, నూనె, మసాలా దినుసులు, టమాటాలు, పచ్చిమిర్చి మొదలైనవి… ఒకటిన్నర గ్లాస్ దాకాబాస్మతి రైస్ తీసుకొని గిన్నెలో వేసి ఇందులో నీళ్లు పోసి బాగా శుభ్రంగా కడిగి మళ్ళీ తిరిగి నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. తర్వాత కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. పన్నీర్ మ్యారినేట్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకోండి. అందులోకి 200 గ్రాములు దాకా పన్నీర్ని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ దాకా పెరుగుని వేసుకుని ఈ పెరుగుని పన్నీర్ ముక్కలకి బాగా పట్టించాలి. ఒక టీ స్పూన్ దాకా నిమ్మరసం కూడా వేసుకోవాలి. అలాగే రెండు రెమ్మలు దాకా కరివేపాకుని కొద్దిగా వేసుకోండి. రెండు టేబుల్ స్పూన్ల కారం కొంచెం పసుపు రుచికి సరిపడేంత ఉప్పు నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసేసి ఈ పన్నీర్ ముక్కలకి మసాలా అంతా కూడా బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి.

కారం, ఉప్పు అన్ని కూడా బాగా కలిసిపోవాలి. అన్నమాట ఇలా కలుపుకున్న పన్నీర్ ముక్కల్ని జస్ట్ ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఇప్పుడు రైస్ తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక పెద్దగా ఉండే వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాక ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని నిలువుగా చీల్చుకుని వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రిడియంట్స్ అన్ని వేసుకోవాలి. వేయించడం వల్ల బిర్యానీ రైస్ కి మంచి ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పడతాయి. అన్నమాట సో కొద్దిగా వేయించి ఇందులోకి నీళ్లు పోసుకోండి. నీళ్లు మరిగేటప్పుడే ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసి నీళ్ళని మూత పెట్టి మరిగించండి. నీళ్లు కాగుతున్నప్పుడు మన నానపెట్టుకున్న రైస్ ఉంది కదా సో ఆ రైస్ ని వాటర్ లేకుండా డ్రాయింగ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి.

రైస్ని వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి రైస్ ని బాయిల్ చేస్తూ ఉండండి. సో ఇలా రైస్ ని ఒక పక్కన ఉడికించుకుంటేనే వేరొక బర్నర్ మీద ఒక బిర్యాని పాయింట్ని పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయ్యాక రెండూ లేదా మూడు పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని నూనెలో వేయండి. పచ్చిమిర్చిని కొద్దిగా వేయించిన తర్వాత ఇందులోకి మూడు టమాటల్ని ఫైన్ గా చాపర్ల చాప్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు కూడా వీటిని బాగా వేయించాలి. టమాటా ముద్ద ఆయిల్ లో చక్కగా వేగిపోయిందండి. ఇలా వేగిన తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు మొత్తాన్ని కూడా గుజ్జుతో సహా వేసేసేయండి. నూనెలో కొద్దిగా వేయించి ఇందులోకి రెండు టీ స్పూన్ల దాకా ధనియాల పొడి వేయండి.

అలాగే ఒకటిన్నర టీ స్పూన్ దాకా ఎవరెస్ట్ షాహి బిర్యానీ మసాలాని వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కూడా వేయండి. అలాగే ఒక పావు కప్పు దాకా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి మొత్తం అంతా కూడా బాగా కలపండి. జస్ట్ ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో స్టార్ట్ చేయండి. ఇదంతా కూడా ఓవర్గా కుక్ అవ్వాల్సిన పనిలేదండి. కొద్దిగా కుక్ అయిన తర్వాత పాన్కి అడుగున ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేయండి. ఉడికిన రైస్ ని డ్రై అవుట్ చేసుకుంటూ లేయర్ బై లేయర్ బిర్యానీ పార్ట్లోకి వేసుకుంటూ ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్ గా ఈ రైస్ పైన కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ అలాగే బిర్యానీ మసాలా పౌడర్ చేయండి. నెక్స్ట్ ఒకటి లేదా రెండు టీ స్పూన్ల దాకా నెయ్యి మంచి ఫ్లేవర్ అండ్ కలర్ కోసం కొద్దిగా కుంకుమపువ్వుని నీళ్లలో నానబెట్టుకుని ఆ వాటర్ ని కూడా ఈ బిర్యానీ రైస్ మీద కొద్దిగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఎయిర్టెల్ గా ఉండే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ జస్ట్ 15 మినిట్స్ పాటు దమ్ చేసుకుంటే సరిపోతుంది.

అన్నమాట ఇలా ఒక 15 నిమిషాల పాటు దమ్ చేసుకున్న తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేయండి. అడుగున వాటర్ ఏమీ లేదంటే ఇంకా స్టవ్ ఆపేసేయొచ్చు. స్టవ్ ఆపి మూత అలానే పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన వదిలేసేయండి ఈ రైస్ అంతా కూడా చక్కగా స్టిఫ్ గా తయారైపోతుంది. అండ్ సెట్ అయిపోతుంది. ఆ తర్వాత మూత తీసి చక్కగా వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. అంతే చాలా సింపుల్ గా ఈజీగా తయారు చేసుకుని పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది.

Recent Posts

Sand Mafia : కల్వచర్లలో మట్టి మాఫియా.. అర్థరాత్రి లారీలు, జేసీబీల‌ను అడ్డుకున్న స్థానిక ప్ర‌జ‌లు..!

Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…

1 hour ago

Viral Video : కోడితో పిట్ట కొట్లాట.. ఈ పందెంలో ఎవరు గెలిచారో చూడండి..!

Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…

3 hours ago

Rashmika Mandanna : 10 ర‌ష్మిక‌- విజ‌య్ దేవ‌ర‌కొండ రిలేష‌న్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన కింగ్‌డ‌మ్ నిర్మాత‌

Rashmika Mandanna :  చాలా రోజుల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డ‌మ్ చిత్రం విజ‌య్‌కి బూస్ట‌ప్‌ని…

4 hours ago

Three MLAs : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే ఛాన్స్..?

Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…

5 hours ago

Hero Vida : కేవలం రూ.45,000తో 142కి.మీ మైలేజ్‌.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…

6 hours ago

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

7 hours ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

8 hours ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

10 hours ago