chicken – Egg : ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇష్టపడే ఆహారాల్లో కోడి మాంసం మరియు కోడిగుడ్డు. అలాగే ఇది ఎంతో పౌష్టికాహారం ఆహారం కూడా. ఫిట్ నేస్ నిపుణులు మరియు వైద్యులచే ఎక్కువగా సిఫార్సి చేసిన ప్రధాన ప్రోటీన్. అయితే ఈ రెండు ఆహారాలలో ఏది ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటుంది. అనే విషయం చాలా కాలంగా చర్చనీయాం శంగా మారింది. కొంత మంది కోడిగుడ్లు చాలా మంచిది అని అంటారు. కోడి మాంసం లో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే. రొమ్ము భాగం. ఉడికించినటువంటి చికెన్ బ్రెస్ట్ మాంసంలో 27 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. దీని వలన రోజు ప్రోటీన్లు అవసరమయ్యే వారికి చికెన్ బెస్ట్ ఫుడ్ అవుతుంది. దీనిలో కొవ్వు పదార్థం అనేది తక్కువగా ఉండటం వలన ఫిట్ నేస్ ఉన్నవారు మరియు ఆరోగ్య స్పృహ కలిగిన వారు చికెన్ ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇక చికెన్ తో చాలా రకాల వంటలు చేసి మరి తింటారు. ముఖ్యంగా కోడిగుడ్డు. గుడ్డులోని తెల్ల సోనలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఒక పెద్ద కోడిగుడ్డు తీసుకున్నట్లయితే దానిలో 6 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. దీనిలో అధిక భాగం వైట్ న్యూక్లియస్ లో ఉంటాయి. అయితే కోడి మాసం కంటే కోడిగుడ్డులో తక్కువ ప్రోటీన్ అనేది ఉంటుంది. కావున సమతుల్య ఆహారం లో కోడిగుడ్డు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకు అంటే. దీనిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి…
కోడిగుడ్లను కూడా వంటకాలలో రకరకాలుగా చేసుకొని తింటారు.స్కిన్ చికెన్ తినటం వల్ల లీక్ పోటీలు మరియు విటమిన్లు మరియు మినరల్స్ లాంటి పోషకాలు లభిస్తాయి. అంతేకాక చికెన్ లో నియాసిన్, సెలీనియం లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది మన మొత్తం ఆరోగ్యానికి ఎంతో మంచిది. గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లుల తో పాటుగా ఆరోగ్యకరమైన కొవ్వులు అనేవి ఉంటాయి. దీనిలో విటమిన్ డి, విటమిన్ బి 12, రిబోప్రావీన్,కొలిన్, లాంటి పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ లు కూడా దీనిలో ఉన్నాయి. చికెన్ మరియు కోడిగుడ్డులో ఎంతో నాణ్యమైన ప్రోటీన్లు ఉంటాయి అనటంలో ఎలాంటి సందేహాలు లేవు. ఈ రెండు మన శరీరానికి అవసరమైన తొమ్మిది అమైనో యాక్సిడెంట్లను అందిస్తాయి. ఇవి కండరాల పెరుగుదలకు మరియు మొత్తం కణాల పనీ తీరుకు ఎంతో విలువైన పోషకాలు.
వీటిలో పోషకాహార ప్రయోజనాలు మాత్రమే కాక చికెన్ మరియు కోడిగుడ్డు ఇతర రకాల వంటకాలకు కూడా తయారు చేసేందుకు వాడవచ్చు. గ్రిల్ చికెన్, తందూరి, చికెన్ సూప్, ఆమ్లెట్, ఎగ్ ఫ్రైస్, చికెన్ సలాడ్ ఇలా ఎన్నో రకాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. అలాగే చికెన్, కోడిగుడ్డు ఈజీగా చాలా చౌకగా కూడా వస్తాయి.చికెన్ లో ప్రోటీన్లు అధికంగా ఉన్నాయి. కోడిగుడ్డులో కూడా పోటీన్ లు అనేవి అధికంగా ఉన్నాయి. అనే ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే. ఈ రెండు ఆహారాలలో ఎంతో నాణ్యమైన ప్రోటీన్లు, పూర్తి పోషకాలు అనేవి ఉంటాయి. కావున చికెన్ లో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటే,గుడ్లల్లో విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి. కావున చికెన్, కోడిగుడ్డులు మీ ఆహారంలో చేర్చుకోవటం వలన మీ శరీరానికి ఎన్నో పోషకాలు అనేవి అందుతాయి…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
This website uses cookies.