Healthy Street Food : ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది… అదేనండి…స్ట్రీట్ ఫుడ్ వీటి రూటే సపరేట్…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Healthy Street Food : ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది… అదేనండి…స్ట్రీట్ ఫుడ్ వీటి రూటే సపరేట్…?

 Authored By ramu | The Telugu News | Updated on :7 July 2025,9:00 am

Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటారు. అయితే ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ లలో ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు కూడా చాలా ఉన్నాయి. అందులో ఒకటి మొక్కజొన్న పొత్తులు. ఇవి వర్షాకాలంలో వేడివేడిగా తినాడానికి చాలామంది ఇష్టపడతారు. వీటిని, రోడ్డు పక్కన కాల్చిన మొక్కజొన్న పొత్తులు తినే అనుభవాలు ఉన్నాయి. చాలా మందికి కూడా స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అవి పానీ పూరి, బజ్జి, పకోడీ వంటి,వివిధ రకాలు వేయించిన ఆహారాలు అమ్మే దుకాణాల ముందు,భోజనం ప్రియుల క్యూ కడుతున్నారు. ఆరోగ్యానికి హాని చేస్తాయి అని తెలిసినా కూడా వాటిని అవేమీ పట్టించుకోకుండా ప్రతిరోజు అక్కడికే వెళ్లి రకరకాలుగా స్నాక్స్ తింటూ ఉంటారు కానీ అన్ని విధి ఆహారాలు చెడ్డవి కాదు కొందరు లాభాలకు ప్రకృతి పడే జనాల ప్రాణాలతో చెలగాటాలు ఆడుతారు అయితే ఇలాంటి స్ట్రీట్ ఫుడ్లు ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు కూడా ఉన్నాయి. వాటిల్లో ఒకటి మొక్కజొన్న పొత్తులు.అవును, మనలో చాలామందికి రోడ్డు పక్కన కాల్చిన మొక్కజొన్న పొత్తులు తినే అనుభవాలు ఉన్నాయి.ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అని చెబుతున్నారు నిపుణులు.మరి ఈ లిస్టులో మరికొన్ని ఆహారాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు అవేంటో తెలుసుకుందాం…

Healthy Street Food ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది అదేనండిస్ట్రీట్ ఫుడ్ వీటి రూటే సపరేట్

Healthy Street Food : ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది… అదేనండి…స్ట్రీట్ ఫుడ్ వీటి రూటే సపరేట్…?

Healthy Street Food బెల్ పూరి

స్నాక్స్ గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు,సమోసాలు, కచోరి, బజ్జి వంటి ఆహారాలు గుర్తుకొస్తాయి. అయితే, ఇవి శరీరానికి కాదు,నాలుకకు మాత్రమే రుచి ఉంటాయి. కానీ వీధిలో పోషకాలను అందించే స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో మొదటి బెల్ పూరి. దీనికి నూనె వాడకం అవసరమే లేదు రుచికరంగా తయారు చేయవచ్చు.అలాగే,ఇందులో ఉపయోగించే పదార్థాలు చాలా త్వరగా జీర్ణం అవుతాయి. ఈ చిరుతిండిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో జోడించిన కూరగాయలు సుగంధ ద్రవ్యాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అయితే, ఈ చిరుతిండిని చాలా త్వరగా తయారు చేయవచ్చు. కాబట్టి, చాలామంది పోషకాహార నిపుణులు కూడా బెల్ పూరి తినమని సిఫారసు చేస్తున్నారు. కానీ దీన్ని తినేటప్పుడు సాస్ జోడించకుండా ఉండడం ఉత్తమం.

ఫీనట్ తో చాట్ : చనా చాట్, ఇది చాలా సులభంగా తయారు చేసుకునే స్నాక్స్ ఇందులో ప్రోటీన్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది శనగపిండితో తయారు చేసుకోవచ్చు. ఎలాంటి సందేహం లేకుండా దీన్ని తీసుకోవచ్చు. టమోటా,సుగంధ ద్రవ్యాలు, ఉల్లిపాయలు,కీరా దోస, పచ్చిమిర్చి పదార్థాలు దీనికి కలుపుతారు.వీటన్నిటిని కలిపితే పోషకాల సమతుల్యత లభిస్తుంది. ఈ స్నాక్స్ రుచితో పాటు ఆరోగ్యం కూడా రెట్టింపు అవుతుంది. అయితే,తినేటప్పుడు కొంచెం నిమ్మరసం జోడించడం ఇంకా మంచిది.ఒకవేళ మీ పరిస్థితి సమస్యలు ఉంటే నిమ్మకాయ వేసుకోవడం మానేయవచ్చు.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది