ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అయితే ఆరోగ్యం కోసం కావాల్సిన పోషకాలను అందించే వాటిని కచ్చింతగా తినాలి. అలాంటి వాటిల్లో పండ్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. కాగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే పండు అయితే సర్వ ప్రయోజనాలను అందిస్తుంది. అదే వాటర్ చెస్ట్‌నట్. ఇదే పండును సింఘాడ అని కూడా పిలుస్తారు. ఈ పండు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అంతే కాకుండా అందులో ప్రయోజనాలు కూడా బోలెడన్ని ఉంటాయి. ఇందులో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది తింటే బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.
అంతే కాకుండా ఈ పండులో విటమిన్ సి, విటమిన్ ఎ, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యంగా ఉండేందుకు సాయం చేస్తుంటాయి. ఇక దాంతో పాటు ఈ సింఘాడ పండులో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది తింటే జీర్ణక్రియ చాలా మెరుగుపడుతుంది. అంతే కాకుండా మలబద్దకం సమస్యలు రాకుండా చూస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, పొటాషియం మన ఎముకలకు ఎంతో దోహదం చేస్తాయి. ఎముకలు చాలా ధృఢంగా ఉండేలా చూస్తాయి. పొటాషియం, పుష్కలంగా ఉంటుంది కాబట్టి రక్తం ఫిల్టర్ అవుతుంది.
అంతే కాకుండా ఇది హైబీపీ రోగులకు దివ్య ఔషదంగా పని చేస్తుంది. ఇది తింటే గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. అంతే కాకుండా ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇక దంతాలు కూడా స్ట్రాంగ్ గా ఉండేందుకు ఈ పండు ఉపయోగపడుతుంది. దాంతో పాటు ఈ పండును తింటే చాలా సేపు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. దాంతో ఎక్కువగా ఆకలి వేయదు. కాబట్టి ఈజీగా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇందులో చాలా తక్కువ కేలరీలు, కొవ్వు ఉంటుంది. ఫిట్‌నెస్‌కు ఉపయోగపడుతుంది. దీంతో వచ్చే మరో ప్రయోగం ఏంటేంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
ఈ పండులో లారిక్ యాసిడ్ మన జుట్టు మూలాలను బలంగా చేస్తుంది. దీంతో జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది. దాంతో పాటు ఇదివరకే చెప్పుకున్న క్యాల్షియం, విటమిన్ బి, జింక్ లాంటి పోషకాలు జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడేందుకు సాయం చేస్తుంటాయి. అంతే కాకుండా షుగర్ పేషెంట్లకు చెక్కర స్థాయిలను తగ్గించడంలో సాయం చేస్తుంది.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.