
Jaggery Tea : శీతాకాలంలో బెల్లం టీ తాగితే అద్భుతమైన ప్రయోజనాలు... అధిక బరువు కూడా చెక్ పెట్టొచ్చు...
Jaggery Tea : ఎక్కడపడితే అక్కడ ఏది పడితే అది చాయ్ పేరిట తాగేసి జీర్ణ వ్యవస్థను సర్వనాశనం చేసుకొని హాస్పటల్ చుట్టూ తిరిగి ప్రాణాలు మీదకు తెచ్చుకునే కన్నా.. కాస్తంత బెల్లం టీ తాగడం అన్ని రకాల ఆరోగ్యకరం.. బెల్లం లోఆక్సిడెంట్ లో ఉండటం వల్ల మన శరీరంలో ఏర్పడిన ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది.బెల్లం లోని ఆయిల్ కంటెంట్ కారణంగా బెల్లం టీ తీసుకోవడం వల్ల రక్తహీనత నయమవుతుందని వైద్య నిపుణులు చెబుతారు.బెల్లం చాయితో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే మానడం కష్టమే.. మన చుట్టూ చాలామంది చాయ్ ప్రియులు ఉంటారు. గంటకొకసారి టీ తాగకపోతే వారికి రోజు గడవదు. టీ లేకుంటే వారికి రోజులో ఏ పని సాగదు..
ఇలా రోజుకు ఎన్నోసార్లు టీ తాగుతూ ఉంటారు. అయితే చక్కెర టీ తీసుకోవడం ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇది క్రమంగా ఊబాకాయం మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. ఇలా ఎక్కువసార్లు టీ తాగడం వలన అందులోని చక్కెర శాతం క్యాలరీలను మన శరీరంలోకి వెళ్ళలా చేస్తాయి.. మన శరీరంలో క్యాలరీలో అధికంగా ఉండటం వల్ల శరీర బరువు గణనీయంగా పెరుగుతారు. అధిక బరువు పెరగటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.అయితే టీలో చక్కెరకు బదులుగా బెల్లం వాడితే ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆరోగ్య నిపుణుల ప్రకారం వెళ్ళండి రుచికరమైనది మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
బెల్లం టీ తాగటం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు. అలా అయితే బెల్లం టీ తీసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.. మల్ల కలిగి ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం బరువు తగ్గే క్రమంలో చాలా మంది టీ తాగడం మానేస్తారు. అయితే చెక్కరకు బదులు బెల్లం టీ తాగితే శరీరంలోని క్యాలరీలు తగ్గుతాయి. ఇది బరువు తగ్గటంలో కూడా సహాయపడుతుంది. బెల్లం లోని విటమిన్లు వలన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. దీని వల్ల అనేక పొట్ట సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. పంచదారలో ఉండే రకరకాల రసాయనాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వాటికి తోడు ఊరు పేరు లేని లోకల్ టీపొళ్ళతో చేసిన చెత్త టీలు చివరకు ప్రాణాలు మీదుకు తెస్తాయి. అందుకే అలాంటి టీలు మానేసి బెల్లం టీ తాగి ఆరోగ్యం బాగు చేసుకోండి అని వైద్యులు అంటున్నారు..
అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. బెల్లం టీ తాగడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.