Jaggery Tea : శీతాకాలంలో బెల్లం టీ తాగితే అద్భుతమైన ప్రయోజనాలు… అధిక బరువు కూడా చెక్ పెట్టొచ్చు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jaggery Tea : శీతాకాలంలో బెల్లం టీ తాగితే అద్భుతమైన ప్రయోజనాలు… అధిక బరువు కూడా చెక్ పెట్టొచ్చు…

 Authored By aruna | The Telugu News | Updated on :22 January 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Jaggery Tea : శీతాకాలంలో బెల్లం టీ తాగితే అద్భుతమైన ప్రయోజనాలు... అధిక బరువు కూడా చెక్ పెట్టొచ్చు...

  •  Jaggery Tea : ఎక్కడపడితే అక్కడ ఏది పడితే అది చాయ్ పేరిట తాగేసి జీర్ణ వ్యవస్థను సర్వనాశనం చేసుకొని హాస్పటల్ చుట్టూ తిరిగి ప్రాణాలు మీదకు తెచ్చుకునే కన్నా.. కాస్తంత బెల్లం టీ తాగడం అన్ని రకాల ఆరోగ్యకరం..

  •  బెల్లం టీ తాగటం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు. అలా అయితే బెల్లం టీ తీసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం..

Jaggery Tea : ఎక్కడపడితే అక్కడ ఏది పడితే అది చాయ్ పేరిట తాగేసి జీర్ణ వ్యవస్థను సర్వనాశనం చేసుకొని హాస్పటల్ చుట్టూ తిరిగి ప్రాణాలు మీదకు తెచ్చుకునే కన్నా.. కాస్తంత బెల్లం టీ తాగడం అన్ని రకాల ఆరోగ్యకరం.. బెల్లం లోఆక్సిడెంట్ లో ఉండటం వల్ల మన శరీరంలో ఏర్పడిన ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది.బెల్లం లోని ఆయిల్ కంటెంట్ కారణంగా బెల్లం టీ తీసుకోవడం వల్ల రక్తహీనత నయమవుతుందని వైద్య నిపుణులు చెబుతారు.బెల్లం చాయితో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే మానడం కష్టమే.. మన చుట్టూ చాలామంది చాయ్ ప్రియులు ఉంటారు. గంటకొకసారి టీ తాగకపోతే వారికి రోజు గడవదు. టీ లేకుంటే వారికి రోజులో ఏ పని సాగదు..

ఇలా రోజుకు ఎన్నోసార్లు టీ తాగుతూ ఉంటారు. అయితే చక్కెర టీ తీసుకోవడం ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇది క్రమంగా ఊబాకాయం మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. ఇలా ఎక్కువసార్లు టీ తాగడం వలన అందులోని చక్కెర శాతం క్యాలరీలను మన శరీరంలోకి వెళ్ళలా చేస్తాయి.. మన శరీరంలో క్యాలరీలో అధికంగా ఉండటం వల్ల శరీర బరువు గణనీయంగా పెరుగుతారు. అధిక బరువు పెరగటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.అయితే టీలో చక్కెరకు బదులుగా బెల్లం వాడితే ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆరోగ్య నిపుణుల ప్రకారం వెళ్ళండి రుచికరమైనది మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

బెల్లం టీ తాగటం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు. అలా అయితే బెల్లం టీ తీసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.. మల్ల కలిగి ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం బరువు తగ్గే క్రమంలో చాలా మంది టీ తాగడం మానేస్తారు. అయితే చెక్కరకు బదులు బెల్లం టీ తాగితే శరీరంలోని క్యాలరీలు తగ్గుతాయి. ఇది బరువు తగ్గటంలో కూడా సహాయపడుతుంది. బెల్లం లోని విటమిన్లు వలన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. దీని వల్ల అనేక పొట్ట సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. పంచదారలో ఉండే రకరకాల రసాయనాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వాటికి తోడు ఊరు పేరు లేని లోకల్ టీపొళ్ళతో చేసిన చెత్త టీలు చివరకు ప్రాణాలు మీదుకు తెస్తాయి. అందుకే అలాంటి టీలు మానేసి బెల్లం టీ తాగి ఆరోగ్యం బాగు చేసుకోండి అని వైద్యులు అంటున్నారు..
అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. బెల్లం టీ తాగడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది