Jasmin Tea : స్పెషల్ జాస్మిన్ టీ… ఈ టీ లో ఉన్న అద్భుతాలు తెలిస్తే ఇక వెంటనే తాగడం మొదలు పెడతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jasmin Tea : స్పెషల్ జాస్మిన్ టీ… ఈ టీ లో ఉన్న అద్భుతాలు తెలిస్తే ఇక వెంటనే తాగడం మొదలు పెడతారు…!

Jasmin Tea : సహజంగా అందరూ టీ ,కాఫీలు అంటే ఇష్టంగా తాగుతూ ఉంటారు.. టీ తాగకుండా ఏ పని మొదలు పెట్టరు. అయితే టీ కాఫీలలో కొన్ని ఆరోగ్యకరమైనవి ఉన్నాయి. కొన్ని అనారోగ్య కరమైనవి ఉన్నాయి.. కొన్ని హెర్బల్ టీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అది జాస్మిన్ టీ. మల్లెపూలలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మల్లెపువ్వు టీ ని రోజు తీసుకున్నట్లయితే అనేక ఆరోగ్య ఉపయోగాలు పొందవచ్చని […]

 Authored By tech | The Telugu News | Updated on :6 March 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Jasmin Tea : స్పెషల్ జాస్మిన్ టీ... ఈ టీ లో ఉన్న అద్భుతాలు తెలిస్తే ఇక వెంటనే తాగడం మొదలు పెడతారు...!

Jasmin Tea : సహజంగా అందరూ టీ ,కాఫీలు అంటే ఇష్టంగా తాగుతూ ఉంటారు.. టీ తాగకుండా ఏ పని మొదలు పెట్టరు. అయితే టీ కాఫీలలో కొన్ని ఆరోగ్యకరమైనవి ఉన్నాయి. కొన్ని అనారోగ్య కరమైనవి ఉన్నాయి.. కొన్ని హెర్బల్ టీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అది జాస్మిన్ టీ. మల్లెపూలలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మల్లెపువ్వు టీ ని రోజు తీసుకున్నట్లయితే అనేక ఆరోగ్య ఉపయోగాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. మల్లెపూలు తో ఎన్నో వ్యాధులను దూరం చేసే గుణాలు దీంట్లో ఉంటాయి.ఈ పువ్వుల ఫ్లేవర్ గ్రీన్ టీ ఇతర టీవీలో రుచి పెంచడానికి వినియోగిస్తూ ఉంటారు. మల్లెపూల తిని మల్లెపూలు నుండి తయారుచేయరు కానీ ఇది మల్లె పువ్వుల సువాసనతో కలిగి ఉంటుంది.

మల్లెపూలను తీయాకుని ప్రత్యేక పద్ధతిలో డిహైడ్రేట్ చేసి ఈ టీ ని తయారు చేస్తూ ఉంటారు. జాస్మిన్ టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మల్లెపూల టి చెడు బ్యాక్టీరియాతో పోరాడుతుంది. జీవక్రియకు ఉపయోగపడుతుంది. మల్లెపూల టీలో క్యాచ్ సీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొవ్వును కాల్చే లక్షణాలు కలిగి ఉంటుంది. అలాగే బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. మల్లెపూల టీలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి అరో మాతెరపికి సమర్థవంతంగా ఉపయోగపడుతుంది..జాస్మిన్ ఫ్లేవర్ టీ మెదడు పనితీరుకు సాయపడుతుంది. దీనిలోని కెఫిన్ మెదడు కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది.

వంటి ఇతర మానసిక స్థితిని నిరోధించడానికి ఉపయోగపడుతుంది.జాస్మిన్ డి లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మల్లెపూల టిలో మెటీరియల్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు అలాగే ఆర్థరైటిస్ సంబంధించిన నొప్పులు తగ్గించడానికి ఉపయోగపడతాయి. మల్లెపూలు టీ తాగడం వలన షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ తో తయారు చేసిన జాస్మిన్ టీ లో పాలి పెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ టీలో ప్రత్యేక ఉంచి శక్తివంతమైన కాచిన్ గాలెట్ ఉంటుంది. ఇది బరువు తగ్గించడానికి రక్తంలో షుగర్ లెవెల్సిన కంట్రోల్ చేయడానికి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి గుండె జబ్బులు ప్రమాదం నుంచి బయటపడేయడానికి ఈ టీ చాలా బాగా ఉపయోగపడుతుంది.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది