Categories: HealthNews

Jujube : రేగి పండ్లను తింటున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకొండి..!!

Jujube : రేగిపండ్ల లో బోలెడన్ని వైటమిన్స్ ,మినరల్స్ ఆంటీ ఆక్సిడెంట్ ఫైబర్ ఉంటుంది.  సంక్రాంతి పండగ రోజు పిల్లలకి నెత్తి మీద నుంచి భోగిపళ్ళు పోస్తూ ఉంటారు. ఈ పండ్లకు అంత స్పెషాలిటీ ఉంది. కాబట్టి వీటిని తినడం వలన కూడా హ్యాపీగా, హెల్తీగా ఉండొచ్చు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ సీజన్లో దొరికే రేగి పండ్లు తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. వివిధ రకాల పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి.

ఈ రేగుపండ్లలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి చక్కటి పోషకాలు కావాలంటే రేగుపండ్లను తినాల్సిందే.. రేగుపండ్లలో కొన్ని రకాలు ఉన్నాయి. వీటిలో చిన్న రేగు పండ్లులో పొటాషియం, ఫాస్ఫరస్ ,మాంగనీస్, ఐరన్ జింక్ పోషకాల్ని కలిగి ఉంటాయి. ఈ మినరల్స్ మన గుండె ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవసరం. రక్తంలో కీలకమైన హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ అవసరం. బ్లడ్ షుగర్ నుంచి రేగు పండ్లు కాపాడుతాయి.

రక్తప్రసరణ సాఫీగా సాగాలంటే రేగుపండ్లు మన శరీరానికి అవసరం. అలాగే ఎండిన రేగుపండ్లలో కాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి. ఎముకలు దృఢంగా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయి. అర్ధరేటి సమస్యతో ఎవరైనా బాధపడుతుంటే వారు ఈ రేగు పండ్లు తినడం మంచిది. జ్వరం, జలుబు, దగ్గు రాకుండా ఉండాలంటే తరచూ రేగుపండ్లను తినాలి. రేగి చెట్టు బెరడు తో చేసిన కాషాయం మలబద్దక సమస్యలు నివారిస్తుంది.. రేగి ఆకులను నూరి కురుపులు వంటి వాటిపై అప్లై చేస్తే అవి త్వరగా నయంఅవుతాయి. శరీరానికి శక్తిని ఇవ్వడానికి రేగి పండ్లు చాలా బాగా ఉపయోగపడతాయి.

Recent Posts

Red Amaranth : మీకు ఆకుపచ్చ తోటకూర తెలుసు… కానీ ఎర్ర కోట కూర గురించి ఎప్పుడైనా విన్నారా… దీని ప్రయోజనాలు తెలిస్తే వావ్ అనాల్సిందే….?

Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…

60 minutes ago

BRS : “గెట్ ఔట్”.. కేసీఆర్ వెంటే ఉంటూ వెన్నుపోటు పొడిచాడా..?

BRS : గత పదకొండేళ్లుగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…

2 hours ago

Gas Stove : మహిళలు… మీ గ్యాస్ స్టవ్ పక్కన పొరపాటున కూడా వీటిని ఉంచకండి… యమ డేంజర్…?

Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…

3 hours ago

Anganwadi Posts : ఏపీ మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. రాత పరీక్ష లేకుండానే 4,687 ఉద్యోగాలు, త్వరలో నోటిఫికేషన్

Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభ‌వార్త‌ చెప్పనుంది. 4,687 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…

4 hours ago

Green Tea : ఈ టీ ఉదయం తాగే వారు…ఇకనుంచి రాత్రి కూడా తాగండి… బోలెడు ప్రయోజనాలు…?

Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…

5 hours ago

Gupt Navratri 2025 : ఆషాడ మాసంలో గుప్త నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి.. కోరిన కోరికలకు.. ఏ దేవతలు వరమిస్తారు…?

Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…

6 hours ago

Ram Mohan Naidu : ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు : రామ్మోహన్ నాయుడు .. వీడియో

Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…

15 hours ago

High Court : ఇదేం పనిరా బాబు.. హైకోర్టులో షాకింగ్ ఘటన.. ఛీ అంటున్న యావత్ ప్రజానీకం..!

High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…

16 hours ago