Skin Secret : మీకు కూడా మెరిసే చర్మం కావాలంటే… మీ ఆహారంలో ఈ డ్రింక్ ను కచ్చితంగా చేర్చుకోవాలి… అదేంటంటే…?
Skin Secret : కొరియన్ల లాంటి సౌందర్యం కావాలి అని అందరూ కోరుకుంటారు. అయితే దీనికోసం కొరియన్ మహిళలు అందంగా కనిపించడానికి అశ్వగంధ ను తమ డైట్ లో ఇతర రూపాల్లో వాడతారు అని అంటున్నారు నిపుణులు. అలాగే కొరియర్లు తమ చర్మాని యవ్వనంగా మరియు టైట్ గా ఉంచడానికి అశ్వగంధ తో చేసేటటువంటి టీ ని ఎక్కువగా తాగుతూ ఉంటారు. అయితే ఈ ఆయుర్వేద మూలిక రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. అలాగే చర్మ సౌందర్యం కూడా […]
ప్రధానాంశాలు:
Skin Secret : మీకు కూడా మెరిసే చర్మం కావాలంటే... మీ ఆహారంలో ఈ డ్రింక్ ను కచ్చితంగా చేర్చుకోవాలి... అదేంటంటే...?
Skin Secret : కొరియన్ల లాంటి సౌందర్యం కావాలి అని అందరూ కోరుకుంటారు. అయితే దీనికోసం కొరియన్ మహిళలు అందంగా కనిపించడానికి అశ్వగంధ ను తమ డైట్ లో ఇతర రూపాల్లో వాడతారు అని అంటున్నారు నిపుణులు. అలాగే కొరియర్లు తమ చర్మాని యవ్వనంగా మరియు టైట్ గా ఉంచడానికి అశ్వగంధ తో చేసేటటువంటి టీ ని ఎక్కువగా తాగుతూ ఉంటారు. అయితే ఈ ఆయుర్వేద మూలిక రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. అలాగే చర్మ సౌందర్యం కూడా ఎంతగానో పెంచుతుంది. అలాగే అశ్వగంధ మొక్క వేరు నుండి దొరికే పదార్థం. ఇది వేరు రూపంలో ఉంటుంది. దీనిని సేకరించి ఎండబెట్టి పొడిచేసి ఇతర ఆరోగ్య సమస్యలకు ఔషధం లాగా పనిచేస్తుంది. అలాగే ఈ అశ్వగంధను పొడి రూపంలో మాత్రమే కాకుండా టాబ్లెట్లు మరియు లెహ్యం రూపంలో కూడా మార్కెట్లో అందుబాటులో దొరుకుతుంది…
అశ్వగంధ అనేది మహిళలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది అని నిపుణులు అంటున్నారు. సాధారణంగా మహిళలు హార్మోన్ సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి వారికి ఈ అశ్వగంధ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే హార్మోన్ సమస్యలను కూడా దూరం చేస్తుంది. అంతేకాక నెలసరి వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది. అలాగే మహిళల్లో లైంగిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కేవలం అశ్వగంధ అనేది ఆడవారి అందానికే మాత్రమే కాదు ఇక ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అలాగే మానసిక ఒత్తిడి మరియు ఆందోళన, నరాల సమస్యలు, నిద్రలేమి సమస్యలను కూడా దూరం చేస్తుంది. అంతేకాక కండరాలకు కూడా ఎంతో బలాన్ని ఇస్తుంది.
శరీర వేగం పెరగడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ అశ్వగంద అనేది సంతానోత్పత్తికి కూడా హెల్ప్ చేస్తుంది. ఈ అశ్వగంధలో ఇన్ ప్లమెంటరీ ప్రోటీన్ల స్థాయిని నియంత్రించడంలో సహాయపడే గుణాలు కూడా ఉన్నాయి. అంతేకాక మధుమేహ రోగులకు కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది. అంతేకాక మొత్తం శరీర కొవ్వు శాతాన్ని నియంత్రించేటప్పుడు కూడా ఉపయోగపడుతుంది. అశ్వగంధ తో టీ తయారు చేసుకునేందుకు ముందుగా కప్పు నీటిలో ఒక స్పూన్ అశ్వగంధ పొడి కలుపుకోవాలి. ఆ తర్వాత ఐదు నిమిషాలు తక్కువ మంటపై మరిగించాలి. దీంతో అశ్వగంధ టీ రెడీ అయినట్లే. అయితే ఈ టీ ని గోరువెచ్చగా తాగాలి…