Ladies : స్త్రీలు.. పొరపాటున కూడా మీరు ఇలాంటి తప్పులు చెయ్యకండి... పిల్లలు పుట్టారట... ఏమిటో తెలుసా...?
Ladies : స్త్రీలు వివాహం చేసుకున్న తర్వాత, పిల్లలకు జన్మనిస్తే వారి జీవితం చరితార్థము అవుతుంది. వివాహమైన తర్వాత పిల్లని కంటే వారి జీవితం ధన్యమైనట్లే. అయితే కొందరు మహిళలకు మాత్రం సంతాన ప్రాప్తి ఉండడం లేదు. కారణం వంధ్యత్వ సమస్య అంటున్నారు నిపుణులు. అయితే ఇది దేశంలో ఈ సమస్య గణనీయంగా పెరిగింది. ఆరోగ్య సంస్థ ఏం చెబుతుందంటే… గత శతాబ్దంలో భారతదేశంలో వంధ్యత్వ కేసులో 10% పెరిగాయి. స్త్రీలలో వందేత్వం ఎందుకు వస్తుంది..? దీన్ని ఎలా నివారించాలి..?అని వైద్య నిపుణులు విషయాల గురించి తెలియజేస్తున్నారు…
Ladies : స్త్రీలు.. పొరపాటున కూడా మీరు ఇలాంటి తప్పులు చెయ్యకండి… పిల్లలు పుట్టారట… ఏమిటో తెలుసా…?
ప్రస్తుత కాలంలో మనుషులు ఉరుకులు పరుగల జీవితాన్ని గడుపుతున్నారు. సంపాదన మీద దృష్టితో కుటుంబ బాధ్యతలు, పని ఒత్తిళ్లు, అనారోగ్యకరమైన జీవనశైలి, రోజు తీసుకునే ఆహారం, ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ప్రస్తుత కాలంలో వందేత్వ ( infertility )సమస్య గణనీయంగా పెరుగుతుంది. దీంతో కుటుంబాలలో పిల్లల కోసం ప్రియురాలు ఆందోళనలో కూడా పెరుగుతున్నాయి. WHO ( ప్రపంచ ఆరోగ్య సంస్థ) తెలియజేయునది ఏమిటంటే.. భారతదేశంలో వంధత్వ రేటు 3.9 %నుంచి16.8% వరకు ఉంది. ఈ WHO ప్రకారం, ఒక జంట పన్నెండు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు క్రమం తప్పకుండా లైంగిక సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ, ఆ స్త్రీ గర్భం దాల్చకపోతే, దానికి వంధత్వం గా పరిగణిస్తారు.
ప్రస్తుతం ఈ సమస్యలు చిన్నవయసులో కూడా మహిళలు ఎదుర్కొంటున్నారు. ALLMS న్యూఢిల్లీ నుండి లాపరోస్కోపిక్ సర్జన్, ఫెర్టిలిటీ నిపుణురాలు, MD, నియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ వైశాలి శర్మ వందేత్వం గురించి ఆకస్తికర గురించి తెలియజేశారు.. స్త్రీలకు ఈ వంధ్యత్వం ఎందుకు వస్తుంది..? దీనికి గల కారణాలు ఏమిటి..? దీన్ని ఎలా నివారించాలి..? ఈ వందేత్వం వలన మహిళలలు మరియు పురుషులలు తీసుకోవాల్సిన చర్యలు గురించి తెలియజేశారు.
ప్రస్తుతం ప్రజలు జీవనశైలిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. కాలుష్యం, వైద్య పరిస్థితులు కారణంగా వందేత్వ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. దీని గురించి డాక్టర్ వైశాలి పేర్కొన్నారు. PCOS, ఎండోమెట్రియోసిస్, థైరాయిడ్ వ్యాధి, మధుమేహం, ఉబ్బకాయ వంటి పరిస్థితులు కూడా వందేత్వానికి కారణమవుతున్నాయి. ఇంకా స్త్రీలలో నీటి బుడగలు కూడా గర్భాశయం లో ఉంటున్నాయి. నీటి బుడగలు ఉంటే కూడా సంతానానికి నోచుకోరు. అయితే, ఇప్పుడు స్త్రీలలోనే కాదు పురుషుల్లో కూడా వంద్యత్వం పెరుగుతుంది. పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగ్గడం, అంగస్తంభన సమస్య వంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి.
ఒక పెళ్లయిన జంట వంధ్యత్వ త్వంతో ఉంటే.. డాక్టర్సు మొదట మందులు ఇచ్చి ఆ తర్వాత సహజ పద్ధతుల ద్వారా గర్భం దాల్చటానికి ప్రయత్నిస్తారని డాక్టర్ వైశాలి గారు చెప్పారు. ఇది సాధ్యం కాకపోతే, గర్భాశయ గర్భాధారణ జరుగుతుంది. చేసిన కూడా గర్భం దాల్చకపోతే, IVAF ను ఆశ్రయిస్తారు. అయితే ఇప్పుడు వైద్యశాస్త్రము మరింత పురోగతిని కలిగిందని వైశాలి శర్మ తెలిపారు.
అయితే ఎగ్ ఫ్రిడ్జింగ్, సరోగసి ద్వారా గర్భం ధరించవచ్చు. ఎగ్ ఫ్రీజింగ్ లో, స్త్రీలు గుడ్లు వారి యవ్వనంలోనే స్తంభింప చేయబడతాయి. తరువాత, గర్భం ధరించాలని నిర్ణయించుకున్నప్పుడు, గుడ్లను డిప్రోజన్ చేసి, IVAF లో ఉపయోగించవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా IVAF ట్రెండు బాగా పెరిగిపోయింది. చాలా సందర్భాల్లో ఇది గర్భం ధరించడానికి చాలా బాగా సహకరించింది.
– మీరు రోజు తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
– ధూమపానం చేయవద్దు, మద్యపానం కూడా చేయవద్దు.
– గర్భ నిరోధక మందులు తీసుకోవడం మానేయండి.
– మీరు నిద్రపోయే సమయం మరియు మేల్కొనే సమయాన్ని కరెక్ట్ గా సెట్ చేసుకోవాలి.
– రోజు కనీసం అరగంట అయిన వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి.
– కొందరికి పెళ్లి అయినా కూడా చాలా కాలం పాటు గర్భం దాల్చకపోతే.. ముందుగా వైద్యులను సంప్రదించి చికిత్స పొందండి. డాక్టర్స్ చెప్పిన విధంగా సూచనలు సలహాలను విని పాటించండి..
Akira Nandan : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కుమారుడు అకిరా నందన్ సినీ…
Rohit Sharma : భారత కెప్టెన్ రోహిత్ శర్మ హామ్ స్ట్రింగ్ గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీలో మెన్ ఇన్…
Rajinikanth Love Sridevi : రజనీకాంత్ Rajinikanth చాలా మంది ప్రముఖ నటీమణులతో జత కట్టారు, కానీ శ్రీదేవితో Sridevi…
SLBC : ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం విషాదాంతమైంది. ఈరోజు ఎస్ఎల్బీసీ SLBC టన్నెల్లో తప్పిపోయిన 8 మంది కార్మికుల మృతదేహాలను…
Mint Leaves : ఎండాకాలం వచ్చేసింది. అధిక వేడితో మనం అనేక ఇబ్బందులకు గురవుతాం. అధిక వేడి వల్ల కొన్ని…
Airtel : కొంతకాలం ఉపశమనం తర్వాత, మొబైల్ ఫోన్లను రీఛార్జ్ చేయడం మరోసారి చాలా సవాలుగా మారింది. రీఛార్జ్ ప్లాన్ల…
Mlc Elections In Ap : ఆంధ్రప్రదేశ్లోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. రెండు…
No More Quota : రాబోయే విద్యా సంవత్సరం నుండి తెలంగాణ కళాశాలల్లో ఇంజినీరింగ్ సహా వివిధ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్లలో…
This website uses cookies.