Categories: HealthNews

Lungs : శీతాకాలంలో లంగ్స్ డేంజర్ జోన్ లో ఉంటాయి… మరి ఈ ఒక్క సీజన్లోనే ఎందుకో తెలుసు…?

Lungs  : చలికాలంలో ఎండ తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. చలికాలంలో గాలిలో అతి సూక్ష్మణులు కణాలు, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, 25 ప్రమాదకరమైన వాయువులు ఎక్కువగా ఉంటాయి. ఈ చలికాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంవల్ల కాలుష్య కారకాలు గాలిలో తేలియడలేవు. ఇవి ఇలా ఉంటే చలికాలం నుంచి రక్షణ పొందడానికి ప్రజలు ఎక్కువగా బొంగు,కట్టెలు వంటివి మండిస్తారు. ఇలా చేయటం వల్ల గాలిలో కాలుష్యం మరింత పెరగటానికి కారణమవుతుంది. ఉంటే కాంగ్రెస్లో ప్రతాప్ విలోమం అనే ఒక ప్రత్యేక వాతావరణం ప్రభావం చలికాలంలోనే సంభవిస్తుంది. అలాగే వాహనాలు కర్మాగారాలు నుంచి వెలువడే పొల్యూషన్ పైకి వెళ్లలేక భూమి దగ్గర్లో పేరుకుపోయి, గాలి కలుషితం అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది. ఈ కాలుష్యం పతిత్తులు హెల్త్ పైరేవుల ప్రభావం చూపుతుంది. చలికాలంలో సూక్ష్మధులికణాలు. కార్బన్ మోనాక్సైడ్,సల్ఫర్ డయాక్సైడ్,నైట్రోన్ డయాక్సైడ్, వంటి ప్రమాదకరమైన వాయువులు ఎక్కువగా ఉంటాయి.టెంపరేచర్ ఇన్ వర్షం సంబంధించినప్పుడు ఈ కాలుష్య కారకాలు పైకి వెళ్ళలేవు. దీంతో గాని నా అంత బాగా తగ్గిపోతుంది
– ఇలా కలుషితమైన గాలిని లేకపోతేనే ప్రమాదం ఉంది.

Lungs : శీతాకాలంలో లంగ్స్ డేంజర్ జోన్ లో ఉంటాయి… మరి ఈ ఒక్క సీజన్లోనే ఎందుకో తెలుసు…?

Lungs  వీధేర్ రిపోర్ట్ : బలంగా అల్పపీడనం..భారీ వర్షాలకు ఛాన్స్

Pm2.5 అంటే 2.5 మైక్రో మీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే అతి సూక్ష్మమైన కణాలు, ఊపిరితిత్తులోకి చాలా సులువుగా చోటు చేసుకుంటాయి. Pm10 అంటే పది మైక్రో మీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే కణాలు.ఈ రెండు రకాల కణాలు ఆరోగ్యానికి చాలా హానికరమైనవి. నగరాలలో పారిశ్రామిక,కార్యకలాపాలు, వాహనాల నుంచి వెలువడే పోగా కూడా కాలుష్యానికి ముఖ్యమైన కారణాలు. ఇటువంటి సీజన్లో గాలిలో ఉండే సూక్ష్మ ధూళి కణాలు వలన శ్వాస కోసం వ్యవస్థకు చికాకును కలిగిస్తున్నాయి. ఈ కణాలన్నీ ఊపిరితిత్తుల లోతులోకి తెచ్చుకుపోయి, రక్త వాహనం లోనికి కూడా చేరుతాయి. ఇటువంటి స్వల్ప కాలుష్యానికి గురి అవ్వడం వలన దగ్గు, ఆయాసం,శ్వాస తీసుకోవడం వంటి ఇబ్బంది పడే లక్షణాలు కలుగుతాయి. ముఖ్యంగా pm2.5 2.5 అంటే అది సూక్ష్మ కణాలు ఊపిరితిత్తులోకి సులభంగా ప్రవేశించి సమస్యలు కలిగిస్తుంటాయి. ఆలస్యకారకల రక్తంలో చేరటం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చా అవకాశం చాలా ఉంది.
ఈ కాలుష్యంలో ఆస్తమా, copd, లేదా బ్రోనైకీటీస్ రోగుల లక్షణాలను మరింత త్రివరం చేస్తుంది. హాస్పిటల్స్ కి వెళ్లాల్సిన పరిస్థితి దారి తీస్తుంది. చలికాలంలో గాలి మరింత పొడిగా ఉండటం వల్ల, శ్వాస నాళాలు కుదించుకుపోతాయి. ఇది ఆస్తమా ఉన్న వారికి మరింత ఇబ్బంది కలిగిస్తుంది. అప్పటికే శ్వాస కోసం ఇబ్బందులు ఉన్నవాళ్లు మరింత జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది. వైద్యులను కలిసి వారి సలహా మేరకు మందులను వాడుతూ ఉండాలి.

శీతాకాలంలో కాలుష్యానికి దీర్ఘకాలం పాటు గురైతే లంగ్స్ శాశ్వతంగా దెబ్బ తినవచ్చు. ఆ జరిగితే ఊపిరితిత్తుల యొక్క పనితీరు ఆగిపోతుంది. లంగ్స్ క్యాన్సర్లతో సహా త్రివ్రమైన శ్వాస కృషి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.పిల్లలు, వృద్దులు, బలహీనమైన రోగనిరోధక శక్తి వ్యవస్థ కలిగిన వ్యక్తులకు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలు ఊపిరితులకు సున్నితంగా ఉంటాయి. అలాగే వృద్ధులకు కూడా లంగ్స్ బలహీనంగా ఉంటాయి. మీకు లంగ్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రాకుండా ఉండాలంటే మీ చుట్టూ ఉన్న వాతావరణం లో గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఎయిర్ క్వాలిటీ అండ్ ఎక్స్, వెబ్సైట్లో లేదా యాప్ లను ఉపయోగించవచ్చు. కాలుష్యం ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు అస్సలు వెళ్ళవద్దు.

అలా అని హానికరమైన కారకాలకు గురకకుండా ఉండటానికి hepa ఫిల్టర్లతో ఉన్న మాస్కులను ధరించాలి. Hepa ఇంతలో ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్ లో ఇంటి లోపలి గాలిని క్లీన్ చేస్తాయి. నాకు ఉదయం,సాయంత్రం వేళలో కానిస్టేస్థాయిలో సాధారణంగా చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో ఫిజికల్ యాక్టివిటీస్ లో పాల్గొనవచ్చు. వ్యాయామనవంటే వింటున్నాను చేసుకోవడం చాలా ఉత్తమం. సరైన గాలి ప్రసన్న లేకపోతే, ఇంటి లోపలి గాలి నాణ్యత మరింత దిగజారుతుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్లు లేదా ఎయిర్ ప్యూరిఫైయర్ ఉపయోగించాలి.

Recent Posts

Blue Berries | బ్లూబెర్రీస్ .. ఆరోగ్యానికి సంజీవని ..చిన్న పండులో అపారమైన మేలు

Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్‌ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…

2 weeks ago

Remedies | మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభం..జాగ్రత్తగా ఉండాలని పండితుల హెచ్చరిక

Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…

2 weeks ago

Rukmini Vasanth | రుక్మిణి వసంత్ పేరిట మోసాలు .. సోషల్ మీడియాలో బహిరంగ హెచ్చరిక!

Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్  తన పేరుతో జరుగుతున్న మోసాలపై…

2 weeks ago

Moringa Powder | మహిళల ఆరోగ్యానికి అద్భుత ఔషధం మునగ ఆకు పొడి.. లాభాలు ఎన్నో

Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…

2 weeks ago

Sesame Seeds | మహిళలకు ఆరోగ్య వరం …చిట్టి గింజలతో లాభాలు ఎన్నో

Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…

2 weeks ago

Heart Attacks | భారతదేశంలో పెరుగుతున్న గుండెపోటులు.. నిపుణుల హెచ్చరిక!

Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…

2 weeks ago

Triphala Powder | త్రిఫల చూర్ణం పాలతో తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు.. శీతాకాలంలో ఎందుకు ప్రత్యేకం తెలుసా?

Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…

2 weeks ago

Mole | జ్యోతిషశాస్త్రం ప్రకారం కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉన్నవారి వ్యక్తిత్వ రహస్యాలు!

Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…

2 weeks ago