Fake Bread : ప్రస్తుతం మార్కెట్లోకి చాలా రకాల బ్రెడ్లు అందుబాటులోకి వచ్చాయి. అన్ని బెడ్లల్లో బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు నిపుణులు. ఈ బ్రెడ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ఈ బ్రెడ్లలో ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, వంటి పోషకాలు చాలానే ఉన్నాయి. వైట్ బ్రెడ్ కంటే చాలా మేలుచేస్తుంది. కానీ మార్కెట్లో కొన్ని బ్రౌన్ బ్రెడ్లు నకిలీవి అయ్యే అవకాశం ఉంది. వీటిని తింటే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. సోషల్ మీడియాలో వీడియోలు బ్రౌన్ బ్రెడ్ లో కల్తీ జరుగుతున్నట్లు చాలామంది ఆరోపిస్తున్నారు. తాజాగా డైటీషియన్ శిఖర్ కుమారి కూడా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో కమర్షియల్ గా లభించే బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యకరమైనది కాదని పేర్కొన్నారు. కావున బ్రెడ్ ని కొనేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి. మరి బ్రెడ్ నకిలీనా, స్వచ్ఛమైనదా అని తెలుసుకో ఎలా తెలుసుకోవాలి…?
అయితే ముంబైలోని జీనోవ సెల్ఫీ హాస్పిటల్ డైటీషియన్ జినాల్ పటేల్ ది ‘ ఇండియన్ ఎక్స్ప్రెస్ తో మాట్లాడుతూ… కొంతమంది తయారీదారులు నకిలీ బ్రౌన్ బ్రెడ్ ను అమ్మడానికి చాలా ట్రిక్స్ ప్లే చేస్తుంటున్నారని నివారించారు. మైదా బ్రెడ్ ని ఉపయోగించి దాన్ని బ్రౌన్ బ్రెడ్ లా తయారు చేస్తారని పేర్కొన్నారు. మార్కెట్లలో ఫుడ్ ని తప్పుదారి పట్టించే లేబర్లు, కారం మిల్ రంగు వేయటం, నిజమైన ఇంగ్రిడియంట్స్ దాచేయడం ద్వారా మోసం చేస్తున్నారని నివారించారు.
– నకిలీ బ్రౌన్ బ్రెడ్ మన ఆరోగ్యానికి అనేక రకాలుగా హాని చేస్తుంది. ఇలాంటి బ్రెడ్లు తినడం వల్ల ఆకస్మాత్తుగా అధిక బరువు పెరగడానికి దారి తీయవచ్చు. రక్తంలో చక్కర స్థాయిలో ఒక్కసారిగా పెరిగేలా చేస్తుంది. దీనివల్ల షుగర్ వ్యాధి వస్తుంది. అలాగే అజిత్ సంబంధిత సమస్యలు కలిగిస్తాయి. పోషకాల లోపాన్ని కూడా కారణం కావచ్చు. ఇటువంటి సమస్యలు నివారించడానికి కొనేముందు బ్రెడ్లను ఆచితూచి చెక్ చేయడం చాలా ముఖ్యం.
– ప్యాకింగ్ కవర్ పై రాసి ఉన్న ఇంగ్రిడియంట్స్ లిస్టును ఎల్లప్పుడూ చదవాలి. నిజమైన బ్రౌన్ బ్రెడ్ లో ముడి గోధుమపిండి, (whole wheat flour ) మెయిన్ ఇంగ్రిడియంట్స్ గా ఉంటుంది. శుభ్రం చేసిన పిండి( మైదాపిండి ) ఆర్టిఫిషియల్ కలర్ ఉన్న బ్రెడ్ ను తీసుకోకూడదు. ఇలా తక్కువ చెక్కర ఉన్న బెడ్ కోసం వెతకాలి. గోధుమ పిండితో తయారు చేసిన బ్రెడ్లను మాత్రమే కొనుగోలు చేయాలి.
– డైటీషియన్ శేఖర్ కుమారి బ్రెడ్ ని తయారు చేసుకోవాలని సూచించారు. 100% ముడి గోధుమ పిండిని ఉపయోగించి బ్రౌన్ బ్రెడ్ ని తయారు చేసుకొని తింటే ఆరోగ్యమని నిపుణులు అంటున్నారు. కారా మిల్ కలర్ వంటివి ఆర్టిఫిషియల్ కలర్స్ ఉపయోగించకూడదని హెచ్చరించారు. ఇంట్లో తయారుచేసిన బ్రెడ్ ఆరోగ్యకరమైనది, ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందని తెలిపారు.
నిజమైన బ్రౌన్ బ్రెడ్ మందంగా, గట్టిగా, తేమ కలిగి ఉంటుంది. ఫ్రెష్ గా కూడా ఉంటుంది. నకిలీ బ్రౌన్ బ్రెడ్ తేలికగా, స్పాంజ్ ఇలా అనిపిస్తుంది. నాణ్యమైన పాపులర్ బ్రాండ్ల బ్రెడ్ కొనుగోలు చేయడం మంచిది. లేకుంటే స్థానిక బేకరీల నుంచి రియల్ బ్రౌన్ బ్రెడ్డు కొనుగోలు చేయొచ్చు. బేకరీలలో బ్రెడ్లు స్వచ్ఛమైనవిగా ఉంటాయి. ఒకవేళ కొన్ని నకిలీ బండ్లు కూడా ఉండవచ్చు. ఎందుకైనా సరే జాగ్రత్త గా చూసి కొనుగోలు చేయాలి. అన్నిటికంటే ఇంట్లో తయారు చేసిన బ్రెడ్ ని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు.
Ram Charan : బాలీవుడ్ లో మొన్నటిదాకా టాప్ లీగ్ లో ఉన్న కియరా అద్వాని అనుకోకుండా వెనకపడిపోయింది. అమ్మడికి…
Mahesh Rajamouli Movie : సూపర్ స్టార్ నెక్స్ట్ సినిమా రాజమౌళి డైరెక్షన్ లో చేయనున్నాడు. ఈ సినిమా విషయంలో…
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఈమధ్య ఎక్కువ వార్తలు వస్తున్నాయి. ఆయన పుష్ప 2…
Good News : తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వరాల జల్లు ప్రకటిస్తుంది. తాజాగా తెలంగాణలో భూమిలేని నిరుపేదలకు 12 వేల…
Ys Jagan : ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది. వైసీపీ దారుణంగా పరాజయం పాలైంది. దీంతో వచ్చే ఎన్నికలలో మంచి…
Virat kohli : టీమిండియా తీరు మారడం లేదు.రెండో టెస్ట్‌లో దారుణంగా ఓడిన ఇండియా గబ్బా వేదికగా జరగుతున్న మూడో…
Allu arjun Nagababu : గత కొద్ది రోజులుగా బన్నీ వ్యవహారం నెట్టింట చర్చనీయాంశంగా మారుతుంది. పుష్ప సినిమా విడుదల…
Justice : థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో అల్లు అర్జున్‌ని…
This website uses cookies.