
Tea : ఇలాంటి టీ తాగుతున్నారా..? అయితే ఈ వివరాలను తెలుసుకోవాల్సిందే..!
Tea : ప్రతిరోజు టీ తాగoదే పొద్దు గడవదు. ఉదయం ఒక కప్పు టీ తాగిన తర్వాతనే మన పనులన్నీ చేసుకుంటాo. చాలామందికి ఇష్టమైన పానీయం, భారతదేశంలో టీ అనేది మన జీవన శైలిలో ఒక భాగం. టీ లో వివిధ రకాల రుచులు కూడా ఉంటాయి. అయితే పాలతో చేసిన టీ ఆరోగ్యానికి ప్రయోజనకరమా, లేక హానికరము అని ప్రశ్నకు జవాబు ఒకటి కాదని. ఇది వ్యక్తి ఆరోగ్యం, వారి జీవనశైలి, మరియు టీ తాగే పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. అయితే పాలతో చేసిన టీ’లో క్యాల్షియం, విటమిన్’ డి శరీరానికి శక్తిని ఇస్తాయి. దీనిలో ఉండే క్యాల్షియం ఎముకలను బలపరుస్తుంది. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంచుతుంది. తెల్లని పాలు మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. అయితే ఈ పాలు టీ వల్ల కలిగే అనాధలు కూడా ఉన్నాయి.
జీర్ణ వ్యవస్థ పై పాలటీ ప్రభావం….!
Tea : ఇలాంటి టీ తాగుతున్నారా..? అయితే ఈ వివరాలను తెలుసుకోవాల్సిందే..!
పాలలో లాక్టోస్ అనే ఆమ్లం ఉంటుంది. ఈ లాక్టోజ్ అనే ఆమ్లం చెక్కలను కొంతమందికి జీర్ణం చేయలేదు. అయితే ఇది గ్యాస్, నొప్పి వంటి జీవ సమస్యలకు దారి తీస్తుంది. పాలతో చేసిన టీ’ రోజు తాగేవారికి లాక్టోస్ అసహనతో ఉన్నట్లయితే, ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది.
టీ ‘ ఆకుల్లో ఉండే టానిన్స్, పాలతో కలిపినప్పుడు ఆహారంలోని ఆహారంలోని ఐరన్ ను శరీరానికి అందకుండా అడ్డుపడుతుంటాయి. దీనివల్ల, తరచుగా పాల టీ తాగే వారికి ఐరన్ లోపం సమస్య వచ్చే ప్రమాదం ఉంది. టీ అధికంగా తాగేవారికి రక్తహీనత సంభవిస్తుంది.
3) అసిడిటీ (acidity )
పాలటీ ఎక్కువగా తాగటం ఆమ్లపితం అంటే ఆసిడిటీ సమస్యకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. టీ ‘ఆకులలోని కెఫైన్ జీర్ణస్రావాలపై ప్రభావం చూపి, గ్యాస్ మరియు అసిడిటీ వంటి సమస్యలకు కారణం అవుతుంది. జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది. తద్వారా ఆకలి తగ్గిపోయి బరువు కూడా తగ్గిపోతారు.
4) చక్కెర వినియోగం : అయితే పాలతో చేసిన టీలో ఎక్కువగా చక్కని కలపడం ఒక సాధారణ అలవాటు. ఈ చక్కెర అధికంగా కలపడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు మరియు బరువు పెరగడం సమస్యలు వస్తాయి.
పాలతో చేసిన టీ తాగడం వల్ల కలిగే ఇతర ప్రభావాలు : అయితే పాలతో చేసిన టీ ని తాగటం వలన నిద్ర లేని సమస్య, చురుకుదనం లోపం వంటి సమస్యలు తగ్గించవచ్చు. టి ఆకులలోని యాంటీ ఆక్సిడెంట్లు కొంతమేరకు శరీరానికి ప్రయోజనం కలిగించవచ్చు. రోజుకు రెండు లేదా మూడు కప్పుల కంటే ఎక్కువ పాలు టీ తాగటం శరీరానికి హాని కలిగించవచ్చు. ఇట్టి ఆకులలో ఎప్పుడైనా అధికమవుతాదిలో ఉండడం వల్ల మానసిక ఆందోళన, అధిక రక్తపోటు, మరియు జీర్ణ సమస్యలు రావచ్చు.
ఆరోగ్యకరమైన
ప్రత్యామ్నాయాలు : కొంతమంది పాలు లేకోకుండా డికాషన్ టి’ అంటే బిల్లా టీ ‘ అసిడిటీ, లాక్టోస్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆయుర్వేద హెర్బల్స్ లేదా గ్రీన్ టీ జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి. ఇవి శరీరానికి ఎలాంటి దుష్ప్రభావాలను కలిగించవు. అధికంగా చక్కెర వేయకుండా ఉండడం మంచిది. చక్కెరకు బదులు స్టీవియా లేదా తేనె వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవచ్చు. పాలిటి అనేది శ్రేష్టమైన ఆహారపు ఆలోచనగా ఉన్నప్పటికీ, దీనికి సరైన మోతాదులో మరియు సరైన సమయంలో తాకటం అత్యంత ముఖ్యం. చాలా తక్కువగా తీసుకుంటే ఇది హానికరం కాదు. కానీ రోజువారి అలవాటులో ఉండే వారికి, రోజుకి నాలుగు ఐదు సార్లు తీసుకునే వారికి జీర్ణ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవటం సాధ్యమే, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి పానీయాలను ఎంచుకోవడం ఉత్తమం. రోజుకి ఒకటి లేదా రెండు అంతకంటే ఎక్కువ మోతాదులో పాలటీని సేవిస్తే ఆరోగ్యానికి హానికరం అని చెబుతున్నారు నిపుణులు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.