Diabetes : వేసవి కాలంలో ఎక్కువగా దొరికే పండ్లలో ఈ లిచీ పండు కూడా ఒకటి. చాలా మంది ఇష్టపడే పండ్లల్లో ఈ లిచీ పండు కూడా ఒకటి. ఈ లిచీ పండు అనేది మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. ఎంతో మంది లిచీ పండును తిన్న తర్వాత వాటి గింజలను విసిరి పారేస్తూ ఉంటారు. కానీ ఈ లిచీ గింజలు అనేవి పనికిరావు అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. ఎందుకు అంటే. లిచీ మాత్రమే కాదు వాటి గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే సంగతి మీకు తెలుసా. లిచీ విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా పని చేస్తుంది అని వైద్య నిపుణులు లిచీ గింజల సారం అనేది గుండె ఆరోగ్యం పై కూడా ఎంతో సాను కూల ప్రభావాలను చూపిస్తుంది అని కొన్ని పరిశోధనలు తెలిపాయి. ఈ లిచీ విత్తనాల వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
లిచీ పండు గింజలలో ఉండే గుణాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది. కొన్ని అధ్యయనాలు లిచీ గింజల సారం అనేది మధుమేహాని తగ్గించటంలో కూడా ఎంతో మేలు చేస్తుంది అని తెలిసింది. దీని సారానికి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే సామర్థ్యం కలిగి ఉన్నది. ఇది ఇన్సూలిన్ సెన్సిటివిటీని పెంచడమే కాక మధుమేహంతో సంబంధం ఉన్న సమస్యలను కూడా నియంత్రిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి అనేది అదుపులో ఉంచడంలో కూడా ఈ లిచీ గింజలు అనేవి మేలు చేస్తాయి. లిచీ గింజలు కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహించేందుకు సహాయం చేస్తుంది. ఇన్సూరెన్స్ స్థాయిలను నిర్వహించడం లో ఈ లిచీ గింజల సారం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. లిచీ గింజలు నేరుగా కూడా తీసుకోకూడదు. ఆయుర్వేద వైద్యుల సలహా తీసుకున్న తర్వాత ఈ లిచీ గింజలను వాడటం చాలా మంచిది.
ఈ గింజలు అనేవి ఎన్నో రకాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎంతో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేయగలదు. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఎంతో హానికరమైన ఫ్రీరాడికల్స్ కలిసిన నియంత్రించడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇది ఆక్సీకరణ, ఒత్తిడి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. క్యాన్సర్, మధుమేహం, హృదయ స్పందన సమస్యల ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. ఇవి ఆరోగ్యంతో పాటుగా జుట్టుకు కూడా ఎంతో మేలు చేయగలదు. చర్మానికి మరింత మేలు చేయగలదు. లిచీ గింజల ఎక్స్ట్రాక్ట్ లో సమృద్ధిగా ఉండే పాలిఫెనాల్ కూడా ఎంతో మేలు చేస్తుంది. మీరు మీ ఇంట్లోనే ఈ లిచీ గింజల రసాన్ని తయారు చేయవచ్చు. దీని కోసం మీరు ముందుగా అవసరమైనన్ని లిచీ గింజలను తీసుకోవాలి. వాటిని బాగా క్లీన్ చేసిన తర్వాత ఆరబెట్టుకొని పొడిగా ఉంచాలి. ఈ గింజలు బాగా ఎండబెట్టిన తర్వాత మెత్తగా పేస్టులా చేసుకోవాలి.
మీరు ఇంట్లో తయారు చేసిన లిచీ గింజల పౌడర్ ను స్మూతీస్ మరియు పెరుగులో కూడా కలుపుకొని తీసుకోవచ్చు. మీరు బరువును అదుపులో ఉంచేందుకు కూడా ఈ గింజలను తీసుకోవచ్చు. ఈ గింజలు అనేవి కడుపులోని నులిపురుగుల సమస్యల నుండి దూరం చేయడంలో మీకు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో నొప్పిని తగ్గించే పెయిన్ రిలీవింగ్ గుణాలు లిచీ గింజలలో ఉన్నాయి. తలనొప్పి విషయంలో కూడా ఈ లిచీ గింజల పేస్టు తయారు చేసుకుని తలకు అప్లై చేసుకుంటే చాలు వెంటనే తలనొప్పి సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. తయారు చేసిన పొడిని వాడడం వలన జీర్ణ సమస్యలు కూడా నయం చేస్తుంది..
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.