Myositis : మన శరీరంలో పంచ రకాలైన రక్షక దాళ్ళా లు ఉన్నాయి. ఇలాంటివి మన దేశానికి రక్షణగా తెలివిత దళాలున్నట్టు మన శరీరంలో పంచదాళాలున్నాయి. ఓవరాల్గా ఐదు రకాల సైన్యాన్ని తెల్ల రక్త కణాలు అంటారు. మన శరీరము లోపలికి పరాయిక్రీములు వైరస్ బ్యాక్టీరియా ఫంగస్ లాంటివి ఏమన్నా హాని కలిగించే ప్రవేశించినప్పుడు వాటిని పట్టుకుని చంపేయటం మన రక్షక దళాల యొక్క పంచ యొక్క ముఖ్యమైన విధి. ఇలా చేయడం ఆరోగ్యం ఒక్కొక్కసారి మన శరీరంలో రక్షక దళాలకు ముఖ్యంగా తెల్ల రక్త కణాలకి మన శరీరములో ఉండే కణాలని పరాయిక్రిములుగా భావించి ఆయిన కరిగించే వైరస్ బ్యాక్టీరియా గా భావించి వాటి మీద దాడి చేస్తే ఈ తెల్ల రక్త కణాలు వెళ్లి మన కండరాల్లో ఉండే కణాలకి మజిల్ తెలుసు కదా ఇప్పుడు మీరు చికెన్ సిక్స్టీ ఫైవ్ తింటారు. దాని పైన ఉండి కండరాల లాగా అన్నమాట. తెల్ల రక్త కణాలు దాడి చేసేసి ఇన్ఫర్మేషన్ కలిగించే మజిల్స్ కి వచ్చే ఇన్ఫర్మేషన్ మయోసైటిస్ అంటారు.. అందుకని ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటే ఏమిటంటే అలా ఉంది ప్రస్తుతం ఇది 30 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసులోపు వారిలో వస్తూ ఉంటుంది.
చివరికి నడవడానికి కూడా కష్టం లేవటానికి కష్టం నుంచుని కూర్చోవాలన్న కష్టం నొప్పులు ఎక్కువ ఉంటే మజిల్స్ నొప్పులువచ్చేస్తుంది నిదానంగా మూమెంట్స్ తగ్గిపోతుంటే ఏమీ చేయలేని స్థితి ఏంటిఈ జీవితం అనిపిస్తుంది. మరి ఎందుకు ఇలా మన శరీరంలో రక్షణ మనమేదో దాడి చేస్తుంటే మనమిచ్చే రాంగ్ లైఫ్ స్టైల్ వల్ల వాటికి రాంగ్ డైరెక్షన్ అందుతున్నది అందుకని మంచి డైరెక్షన్ ఇస్తే మంచిగా పని చేస్తాయి. చాలా మందికి మంచానికి పరిమితం అవుతూ ఉంటారు. అంతా నొప్పులతో బాధలతో జీవితం గడపాల్సి వస్తూ ఉంటుంది. ఇకపోతే డాక్టర్ గారు మరి మయో సైంటిస్ట్ లో ఏమైనా రకాలు ఉంటాయా లేకపోతే ఒకే రకమైన జబ్బు అంటారా.. ఇది నాలుగు రకాలుగా ఉంటుందని కూడా విభజించి చెప్పడం జరుగుతుంది. మొదటి రకం : ఆటో యువిన్ మయోపతి అంటారు. రెండవది:పాలి మయోసిట్ శరీరంలో ఉండే పెద్ద కండరాలు తొడ భాగంలో కండరాలు వీపు భాగంలో పెద్ద కండరాలు ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. మూడవది: ధర్మేటి మయోసైటీస్ : ఇది స్కిన్ రాసిస్, అలర్జీలు లాంటివి వస్తూ ఉంటాయి.
ఇక నాలుగవది: ఇంక్లూజిస్ మయోసైటిస్ ఇది మజిల్స్ తో పాటు నమలడానికి కూడా ఎంతో కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా శరీరానికి మన సహకరిస్తే ఆటో నెగిటివ్ అవుతాయి. అసలు వైద్యశాస్త్రంలో ప్రముఖులు డాక్టర్లు ఆటోమేటిక్ డాక్టర్స్ తగ్గమని చెప్తారు. కానీ నాచురోపతిలో చాలా రకాల ఆటో డిజార్డర్స్ అన్ని నెగటివ్ తీసుకురావచ్చు. మళ్ళీ కంప్లీట్ నార్మల్ అవుతుంది. అంటే మనం మారితే శరీరం మారటానికి అంత అవకాశం ఉందన్నమాట. కాబట్టి నాచురోపతి ఒకటి ఉంది. ఇది గనక మీరు అర్థం చేసుకున్న ఫాలో అవ్వగలిగితే చాలా మంచిదన్నమాట దీనికి ఎలా చేయాలనే విషయం నేను చెప్తాను జీవనశైలిని పూర్తిగా మార్చుకోవాలి. ప్రధానంగా వీళ్ళు ఆహార నియమాలలో ఆటో డిజార్డర్ తగ్గాలి అంటే రోజు 70% నాచురల్ పూడ్ తినాలి. ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్ డైట్ ఎక్కువ ఉండాలి.
విటమిన్స్ మినరల్స్ బి కాంప్లెక్స్ ఇవన్నీ ఎక్కువ ఉండాలి. ఇవి ఎక్కువగా ఉండే యాంటీ ఆక్సిడెంట్ అంటే ప్రకృతి ప్రసాదించిన సూర్య ఆహారం 70% ఉండాలి. ఉప్పు నూనె లేకుండా మనం చూపించే విధంగా తింటే అసలు రెండో నెల మూడో నెల నుంచి పెయింట్స్ తగ్గటం మొదలవుతాయి. 70% రా ఫుడ్ తినడం ఎలాగో చెప్పి ఉపశమనానికి మజిల్స్ తగ్గడానికి ఏం చేయాలో నేను చెప్తాను. ఉదయం ఆటోమేటిక్ డిసార్డర్ తో బాధపడేవారు వీటికి రా జ్యూస్ తాగటం చాలా మంచిది. ఎనిమిదిన్నర ఫుల్ బ్రేక్ ఫాస్ట్ లో అమోలకలు దాంతోపాటు పండ్లు కాంబినేషన్ పెట్టుకుని ఇట్లా నేచురల్ డైట్ తింటే మంచిది. దినితో పాటు ఆ మొలకల్లో వేపించిన అవిసె గింజల పొడి చేసుకున్న
పొడి కూడా కాస్త కొబ్బరి తో పాటు మొలకల్లో ఈ చల్లుకుని తినడం మంచిది. ఇలాంటి మంచి డైట్ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం చాలా మంచిది. సాయంకాల పూట 5 గంటలకు ఒక ఆరంజ్ జ్యూస్ డిన్నర్ లో వాల్నట్స్ బాదంపప్పు ఇలాంటివి ఎక్కువ ఉండే ప్రొద్దుటూరు విత్తనాలు నాన పెట్టుకుంటే 100% శక్తిగా వన్ ఇయర్ అన్నా నెగిటివ్ రిపోర్టు వచ్చేవరకు ఒక వ్రతం చేపట్టాలి. ఇలాంటి డైట్ ఫాలో అవుతూ మజిల్స్ నొప్పి తగ్గటానికి ముద్ద కర్పూరం తీసుకుని మంచిది. ఆవ నూనెన లో వేసుకుని కరిగాక ఆయిల్ కాస్త నొప్పులను ఉన్నచోట పెట్టుకోవడం మజిల్స్ ని వేడి తగ్గిస్తుంది. ఇలాంటి బాహ్యంగా చేసుకుంటూ మెడిటేషన్ ప్రాణయము ఈ రెండు పాజిటివ్ థింకింగ్ చేసుకుంటూ ఇలా జాగ్రత్త పడుతుంటే మందులు స్టెరాయిడ్స్ కూడా నెల రెండు నెలలు తగ్గించుకొని మామూలు జీవితం గడపవచ్చు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.