
Milk : పాలు ఆరోగ్యానికి మంచిదని... నిలబడి మరీ తాగుతున్నారా...? ఇక మీ పని అంతే...?
Milk : ప్రతిరోజు పాలు తాగటం ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలిసిన విషయమే. పాలు ఎన్ని తాగాలో అన్నదానికంటే.. ఏ విధంగా తాగాలి అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ పాలల్లో పోషకాలు పూర్తిగా శరీరానికి అందాలంటే పని సరిగా నిలబడి మాత్రమే పాలు తాగాలని కొంతమంది చెబుతున్నారు. మరి ఈ విషయంలో ఏది నిజమో,ఏది అబద్దమో… వైద్య నిపుణులు ఏమి చెబుతున్నారు ఇక్కడ తెలుసుకుందాం. పాలు ప్రతిరోజు తాగటం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలుసు. పాలు శరీరానికి అనేక రకాల పోషకాలు అందించడమే కాదు వ్యాధుల నుండి నివారించే శక్తి కూడా కలిగి ఉంటుంది. పాలు ఎక్కువగా నిలబడి తాగితే వీటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి సక్రమంగా అందుతాయని చెబుతున్నారు.
నిజానికి… ఈ విధంగా పాలు తాగడం వల్ల శరీరానికి అదనంగా ఎలాంటి పోషకాలు అందవు. ఇది పూర్తిగా అబద్ధం అని ఆయుర్వేదం ఇప్పుడు చెబుతున్నారు. అసలు నిలబడి పాలు తాగితే ఎక్కువ పోషక లభిస్తాయి అనే సమాచారం పూర్తిగా నిరాధారమని అంటున్నారు. మరి అయితే నిలబడి పాలు ఎందుకు తాగాలి… ఇలాగే పాలు తాగాలి అని ఎందుకు చెబుతున్నారు అనే ప్రశ్న.. ఇలా చేయటం వల్ల శరీరంలో ప్రతి భాగాన్ని పాలు బాగా చేరి దాని పీల్చుకోవడం ప్రారంభిస్తుంది. అప్పుడు పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి. కను కూర్చొని పాలు తాగడం స్వీట్ బేకర్ గా పనిచేస్తుంది. పాలలో పోషకాలు మన శరీరంలోకి సమృద్ధిగా అందడానికి నిలబడే మాత్రం తాగాలి అంటున్నారు కొందరు. కూర్చొని పాలు తాగటం వలన వీటి ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉంటుందని అపోహ కూడా చాలా మందిలో ఉంది. అయితే నిపుణులు ఏమంటున్నారంటే. ఏ ఆహార పదార్ధమైన కూర్చొని తినడం లేదా తాగడం వల్ల బాగా గ్రహిస్తుందని అంటున్నారు. అలాగే ఆహారం బాగా జీర్ణం అవుతుందంట అని కూడా చెప్పారు.
Milk : పాలు ఆరోగ్యానికి మంచిదని… నిలబడి మరీ తాగుతున్నారా…? ఇక మీ పని అంతే…?
అయితే నిలబడి పాలు తాగడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇది కచ్చితంగా నష్టం కలిగిస్తుంది. పైగా అన్నవాహిక దిగువ భాగం పై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా గ్యాస్ట్రో ఎసో ఫాగియల్ రిఫ్లెక్స్ వ్యాధికి దారి తీసే ప్రమాదం ఉంది. ఆయుర్వేదంలో కూర్చొని పాలు తాగటం మంచిది. నిలబడి పాలు తాగడం నిషేధం. ఇది వాపు, నొప్పిని కలిగించవచ్చు. కావున నిదానంగా కూర్చుని పాలు తాగడం చాలా మంచిది. ఇలా నెమ్మదిగా కూర్చొని పాలు తాగటం వల్ల జీర్ణం అయ్యే పోషకాలు బాగా అందుతాయి. కూర్చొని పాలు తాగడమే శరీరానికి మంచి మార్గం.
. హాల్ తీసుకోవడం వల్ల శరీరంకు తగినంత కాల్షియం అందుతుంది.
. పాలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ లోపం తగ్గుతుంది.
. పాలు శరీరానికి ఐరన్ కూడా లభిస్తుంది. రక్తహీనతను కూడా నివారిస్తుంది. రక్తసంబంధిత వ్యాధులను కూడా నివారిస్తుంది.
. ఎగ్జిమా స్టోరీయాసిస్ ఇతర ఇన్ఫెక్షన్ల వంటి చర్మ సంబంధీ వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
. త్వరగా వృద్ధి అత్యాచారాలు శరీరానికి రానివ్వవు. ప్రతిరోజు పాలు తాగే వారికి అవసరమైన ప్రోటీన్ అందటమే కాక పాల ద్వారా చర్మ కణాలకు తగినంత తే మ అందుతుంది.
. పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి.
. అలాగే శరీరం ఫిట్, స్లిమ్ గా ఉండేందుకు దేశీపాలు తాగాలి. ఇవి శరీరంలో అవసరమైన కొవ్వులు పేరుకుపోకుండా చేస్తుంది అలాగే పాలలో పెద్దగా కొవ్వు కూడా ఉండదు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.