Natural Drinks : లివర్ డిటాక్స్ అయ్యేందుకు తీసుకోవలసిన డ్రింక్స్ ఇవే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Natural Drinks : లివర్ డిటాక్స్ అయ్యేందుకు తీసుకోవలసిన డ్రింక్స్ ఇవే…!

 Authored By ramu | The Telugu News | Updated on :8 June 2024,7:30 pm

ప్రధానాంశాలు:

  •  Natural Drinks : లివర్ డిటాక్స్ అయ్యేందుకు తీసుకోవలసిన డ్రింక్స్ ఇవే...!

Natural Drinks : బాడీలోని పొట్ట భాగంలో ఎడమవైపు నొప్పిగా ఉన్నట్లయితే అది లివర్ సమస్య కావచ్చు. లివర్ ప్రాబ్లం ఉన్నట్లయితే కడుపు నొప్పిగా ఉంటుంది. లివర్ డిటాక్స్ అయ్యేందుకు కొన్ని డ్రింక్స్ చాలా ఉపయోగపడతాయి. వీటిని తాగటం వలన లివర్ డిటాక్స్ అవుతుంది. అలాంటి డ్రింక్స్ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

నిమ్మరసం : ఖాళీ కడుపుతో ఉదయం లేవగానే ఒక గ్లాసు వేడి నీటిలో ఈ నిమ్మ రసం కలిపి తాగండి. దీనిలో విటమిన్ సి లివర్ డిటాక్స్ ఏం జేమ్స్ ను ప్రేరేపించి, పిత్త ఉత్పత్తికి ఎంతో మేలు చేస్తుంది. పిత్తం కాలేయంలోని కొవ్వులు విచ్ఛిన్నం చేసేందుకు కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది…

గ్రీన్ టీ : గ్రీన్ టీ లో కాటేచిన్స్ ఉంటాయి. ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది లివర్ దెబ్బ తినకుండా డిటెక్స్ అవ్వటానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. అందుకోసం రోజు ఒకటి, రెండు కప్పుల గ్రీన్ టీ ని తాగితే లివర్ కు ఎంతో హెల్ప్ అవుతుంది…

డాండే లైన్ టీ : ఈ టీ లో కూడా లివర్ డిటాక్సిపైయిడ్ గుణాలు అనేవి ఉన్నాయి. ఇవి పిత్త ఉత్పత్తిని ప్రేరేపించి,లివర్ పనితీరుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. మీరు డాండే లైన్ రూట్ దీని వేడి నీటిలో మరగ పెట్టి ప్రతిరోజు తీసుకుంటే మీరు మీ లివర్ ను రక్షించుకోవచ్చు…

Natural Drinks బీట్ రూట్ జ్యూస్

బీట్ రూట్ లో అధికంగా బీటా లైన్స్ అనేవి ఉన్నాయి. ఇది కాలేయ పని తీరుకు ఎంతో మద్దతు ఇచ్చే యాంటీ ఆక్సిడెంట్. ఈ పాలన తాగటం వలన లివర్ డిటాక్స్ అవుతుంది. అందుకే తాజా బీట్ రూట్ జ్యూస్ తాగితే లివర్ అనేది ఎంతో హెల్తీగా ఉంటుంది.

Natural Drinks లివర్ డిటాక్స్ అయ్యేందుకు తీసుకోవలసిన డ్రింక్స్ ఇవే

Natural Drinks : లివర్ డిటాక్స్ అయ్యేందుకు తీసుకోవలసిన డ్రింక్స్ ఇవే…!

Natural Drinks పసుపు పాలు

పసుపులో కర్కుమీన్,యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ ఆక్సిడెంట్లు గుణాలు ఉంటాయి. పాలలో పసుపు వేసుకొని తాగటం వలన అవి మంచి డిటాక్సిఫైయర్ డ్రింక్ గా పని చేస్తుంది. దీనికోసం పాలలో కొద్దిగా పసుపు, మిర్యాల పొడి వేసుకోండి. ఈ పాలను గనక ప్రతిరోజు తీసుకుంటే అవి లివర్ హెల్త్ ను ఎంతో రక్షిస్తుంది…

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది