
Once you drink this banana tea, check all diseases
Banana TEA : టీ అంటే ఇష్టపడని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. టీ, కాఫీలు ఇష్టపడేవారు ఎక్కువగా ఉంటారు. టీ తాగకుండా ఏ పని మొదలుపెట్టరు. అయితే ఈ టీ కాఫీలలో కెఫిన్ అనే పదార్థం వలన దీనిని ఎక్కువసార్లు తాగడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ అరటి టీ ఒక్కసారి తాగారంటే అన్ని సమస్యలకి చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అరటి పండ్లను తింటూ ఉంటాం. కానీ దానికి ఎలా తయారు చేస్తారో మనకి తెలియదు.. ఈ అరటి టీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం… అరటి నీ కూరగాయలలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అరటి పూలు అరటి ఆకులు కాండలతో కూడా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.
పండ్లను జీరో కొలెస్ట్రాల్ గా చెప్పుకుంటారు. విటమిన్లతో ఉంటుంది. ఇవన్నీ కలిసి జీర్ణక్రియ మొత్తం పోషణను మెరుగుపరుస్తాయి. గట్, బరువు తగ్గడం, ఎసిడిటీ ఉబ్బరంతో బాధపడే వారికి అరటితో తయారుచేసిన టీ ఎంతగానో సహాయపడుతుంది.. ఈ అరటి టీ తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం.. తయారు చేయడానికి కావలసిన పదార్థాలు దాల్చిన చెక్క పొడి, నీరు, అరటి.. అరటిపండు బాగా శుభ్రం చేసి తొక్కతో ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీటిని మరిగించి అందులో కరిగిన అరటిపండును వెయ్యాలి. ఇవి మరగబెడుతూ ఉండగా.. దాన్లో రంగు మారుతుంది.. పూర్తయిన తర్వాత రుచికోసం కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసి కాసేపు అలాగే ఉంచాలి. చివరిగా టీ వడకట్టి తీసుకోవాలి..
Once you drink this banana tea, check all diseases
అది పండు టీ ఇప్పుడు త్రాగాలి :అరటిపండు టీ తాగడానికి సరైన సమయం పడుకునే ముందు ఇది మంచి రాత్రి నిద్ర కోసం విశ్రాంతి కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ టీ ని కూడా ఎక్కువసార్లు తాగకుండా తక్కువ సార్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. అరటిలో టీ గట్ ఆరోగ్యానికి మంచిదేనా… అరటిలో మాంగనీష్, పొటాషియం విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మీ శరీరంలోని ద్రవ సమతుల్యతను నియంత్రిస్తాయి. మెరుగైన జీర్ణ క్రియ ప్రోత్సహిస్తాయి. మీ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. క్రమరహితలో సహా ఎన్నో సమస్యలకి చెక్ పెడతాయి. ఈ అరటి పండును మరగబెట్టడం వలన ఫైబర్ విచ్చన్నం కావడానికి కూడా ఉపయోగపడుతుంది శరీరం అన్ని పోషకాలను ఈజీగా గ్రహించేలా చేస్తుంది…
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
This website uses cookies.