Orange Juice : వర్షాకాలంలో ఆరెంజ్ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో తెలుసా…!

Authored By Tandu Ramalingaiah | The Telugu News | Published on: August 9, 2024, 6:00 am
  •  Orange Juice : వర్షాకాలంలో ఆరెంజ్ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో తెలుసా...!

Orange Juice : ప్రస్తుత కాలంలో ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పండ్ల రసాలను తీసుకుంటూ ఉన్నాము. అయితే వాటిలో ఒకటి ఆరెంజ్ జ్యూస్ కూడా. అయితే ప్రతిరోజు ఆరెంజ్ జ్యూస్ ను తీసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల పొందవచ్చు అని నిపుణులు అంటున్నారు. అయితే ఈ నారింజ పండ్లలో ముఖ్యమైన విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ లాంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఆరెంజ్ జ్యూస్ లను ప్రతిరోజు తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. ఈ జ్యూస్ వలన కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…

ఈ ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని ఎంతగానో మెరుగుపరుస్తుంది. అలాగే శ్వాసకోస ఇబ్బందులను కూడా నియంత్రించగలదు. అంతేకాక ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే వానాకాలంలో కూడా ఈ ఆరెంజ్ జ్యూస్ ను తీసుకోవటం వలన ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ ఆరెంజ్ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా ఉంటాయి. ఇవి కణాలను రాడికల్ డామేజ్ నుండి రక్షించటం లో సహాయపడతాయి. అలాగే గుండెకు సంబంధించిన వ్యాధులు లాంటి దీర్ఘకాలిక సమస్యలను కూడా ఈ నారింజ జ్యూస్ తగ్గించగలదు. ఈ ఆరెంజ్ లో పొటాషియం మరియు ఫొల్లెట్ ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించేందుకు కూడా ఎంతో మేలు చేస్తాయి అని నిపుణులు అంటున్నారు. వీటితో పాటు గుండె సమస్యలను కూడా నియంత్రించగలదు. ఇవి కాక దీనిలో శరీరానికి అవసరమైన ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. ఈ ఆరెంజ్ జ్యూస్ లో ప్లేవోన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మెదడు పనితీరుకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే జ్ఞాపక శక్తిని కూడా పెంచగలదు…

Orange Juice : వర్షాకాలంలో ఆరెంజ్ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో తెలుసా...!

Orange Juice : వర్షాకాలంలో ఆరెంజ్ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో తెలుసా…!

ఈ నారింజలో విటమిన్ సి అనేది శరీరంలో కొలెజెన్ ఉత్పత్తిని పెంచింది. ఇది చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఎముకలు మరియు కండరాల దృఢత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాక ఈ ఆరెంజ్ జ్యూస్ లో ఫైబర్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది. అలాగే జీర్ణ క్రియ కూడా ఎంతో సక్రమంగా ఉంటుంది. అలాగే ఆహారం తొందరగా జీర్ణం అయ్యేందుకు కూడా ఈ జ్యూస్ ఎంతో సహాయపడుతుంది. దీంతో బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది. అయితే ఈ ఆరెంజ్ జ్యూస్ లో ఎక్కువ మొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో మేలు చేస్తుంది. దీనితో పాటుగా చర్మంపై ఉన్నటువంటి ముడతలు మరియు మచ్చలను కూడా ఈజీగా తొలగిస్తుంది. అంతేకాక చర్మం కూడా మెరిసేలా చేస్తుంది. అయితే ఈ ఆరెంజ్ జ్యూస్ లో ఉన్నటువంటి అధిక ఫైబర్ ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని కారణంగా మలబద్ధకం మరియు జర్ణక్రియ సమస్యల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. అంతేకాక కడుపు నొప్పుల నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది…

Also read

Tandu Ramalingaiah

Author Bio Info : Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "KCR Ys Jagan : ఆనాడు జగన్‌కు కేసీఆర్ నేరుగా ఇచ్చిన వార్నింగ్ ఇదే.. హరీష్ రావు బయటపెట్టిన షాకింగ్ నిజం..!"

  2. "PM KMY Scheme : నెలకు రూ.55 కడితే రూ.3,000 పెన్షన్.. రైతులకు కేంద్రం పథకం.. ఎలా అప్లై చేయాలి?"

  3. "Gudivada Politics : గుడివాడలో అగ్గి రాజుకుంటోంది.. కోస్తాంధ్రాలో మరో తాడిపత్రి ఖాయమా..?!"

  4. "Dimple Hayathi : శర్వానంద్‌తో పెళ్లి వార్తలపై డింపుల్ హయాతి క్లారిటీ..!"

  5. "Gold Rate Today : బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన పసిడి ధరలు.. . నేటి రేట్లివే!"

  6. "Narendra Modi : ఏకంగా ఆ స్థాయికి చేరుకున్న మోదీ.. ఈ లెక్కలు చూస్తే రాహుల్‌కు నిద్ర పట్టదు..!"

  7. "YS Jagan Ys sharmila : తల్లి, చెల్లి రోడ్డుమీద పడటానికి కారణం ఆయనేనట.. యలహంక ప్యాలెస్ రచ్చలో సరికొత్త ట్విస్ట్..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp