
ఏ రోగం వచ్చినా నలుగురికి చెప్పుకుంటే కాస్త ఉపశమనం కలుగుతుంది. కానీ కొన్ని రకాల రోగాలను ఎవరికి చెప్పుకోలేక చాలా సతమతమవుతుంటారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకునేది ఫైల్స్. ముఖ్యంగా ఈ పైల్స్ వచ్చినపుడు ఆ మనిషి చాలా ఇబ్బంది గురవుతుంటారు. సరిగా నడవలేరు. సరిగా కూర్చోలేరు. అయితే వీటిలో కూడా రెండు రకాలు ఉంటాయి. కాబట్టి మనం ముందు ముందు పూర్తిగా వీటి గురించి తెలుసుకుందాం. అయితే మొలల తీవ్రతను బట్టి చికిత్స విధానం ఉంటుంది. కొంతమందికి తీవ్రత ఎక్కువైతే ఆపరేషన్ కూడా చేయించుకుంటారు. మందులు వాడిన గాని వాడినన్ని రోజులు బాగానే ఉంటాయి. కొన్ని రోజులు గడిచాక సమస్య మళ్ళీ వస్తుంది. ఒక ఔషధాల మొక్కను వినియోగించడం ద్వారా శాశ్వతంగా ఈ సమస్యను పోగొట్టుకోవచ్చు.. అది ఎలాగో చూద్దాం..
ఇప్పుడు నేను చెప్పబోయే ఒక మొక్క డూప్లికేట్ అనమాట అది చామంతికి డూప్లికేటుగా గడ్డిచామంతి అనే మొక్క గురించి నేను మీకు చెప్పబోతున్నాను.. ఈ గడ్డి చామంతి ఆకులు కూడా ఇంచుమించు ఒరిజినల్ చామంతి ఆకులకు దగ్గరగానే ఉంటాయి. పూలు కూడా సైజు చిన్నవిగా ఉన్న చామంతి పూలకు చిన్నగా ఉంటాయి.. ఈ మొక్కకి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. రావణాసుర, నల్లాల ప్రాంతాలవారీగా ఈ మొక్కకు కొన్ని పేర్లు అయితే ఉన్నాయి. ఎన్నో రకాల ఔషధ గుణాలతో ఈ మొక్క ఆయుర్వేద వైద్యంలో కీలకపాత్ర పోషిస్తుంది. మరి ఈ మొక్క ఎటువంటి రోగాలకు ఉపయోగపడుతుంది. ఈ మొక్కను మనం ఎలా వినియోగించుకోవాలి.
మనకుండే చిన్న చిన్న అనారోగ్య సమస్యలను ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం.. ముందుగా ఈ గడ్డి చామంతి ఆకులను చాలా ఆయుర్వేద మందుల్లో విరివిగా వాడుతారు అని చెప్పుకున్నాం కదా.. అవి ఏంటంటే జుట్టుకి సంబంధించిన సమస్యలు ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు, గొంతు గరగరకు, డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి దెబ్బ తగిలిన వెంటనే రక్తం కారకుండా ఆపడానికి ఇలా చాలా రకాలుగా ఈ గడ్డి చామంతి మొక్క ఉపయోగపడుతూ ఉంటుంది. శరీరంలో ఎక్కడైనా దెబ్బ తగిలిన వెంటనే ఈ ఆకుల రసాన్ని పిండి కట్టు కడితే రక్తం గడ్డకట్టుకుంట ఉంటుంది. మొలలు సమస్యతో బాధపడేవారు ఈ గడ్డి చామంతి మొక్కలు తీసుకొచ్చి ఆకులను శుభ్రంగా తీసి నీటితో కడగండి.
కడిగిన తర్వాత నీరు లేకుండా కాస్త నీడ పట్టున ఏదైనా క్లాత్ లో ఆరబెట్టండి. ఇలా నీడన ఆరిన ఈ గట్టు చామంతి ఆకులు ఒక గుప్పెడు వరకు తీసుకుని రోట్లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేయండి. ఇలా దంచుకున్నప్పుడే ఒక పది మిరియాలు కూడా యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా చేయండి. పేస్టులా చేసి చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టిన తర్వాత వాటిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని రోజుకి ఒకటి చొప్పున మింగాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒక గ్లాసుని మజ్జిగలో తీసుకోవాలి. ఇలా చేస్తే ఒక్కరోజులోనే మొలల సమస్య పోతుంది. ఈ చిట్కాను పాటిస్తే చాలా రకాల రోగాలకు చెక్ పెట్టవచ్చు…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.