Piles disappear: పైసా ఖర్చు లేకుండా ఒకే ఒక్క రోజులో మొలలు మాయం.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Piles disappear: పైసా ఖర్చు లేకుండా ఒకే ఒక్క రోజులో మొలలు మాయం..

ఏ రోగం వచ్చినా నలుగురికి చెప్పుకుంటే కాస్త ఉపశమనం కలుగుతుంది. కానీ కొన్ని రకాల రోగాలను ఎవరికి చెప్పుకోలేక చాలా సతమతమవుతుంటారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకునేది ఫైల్స్. ముఖ్యంగా ఈ పైల్స్ వచ్చినపుడు ఆ మనిషి చాలా ఇబ్బంది గురవుతుంటారు. సరిగా నడవలేరు. సరిగా కూర్చోలేరు. అయితే వీటిలో కూడా రెండు రకాలు ఉంటాయి. కాబట్టి మనం ముందు ముందు పూర్తిగా వీటి గురించి తెలుసుకుందాం. అయితే మొలల తీవ్రతను బట్టి చికిత్స విధానం ఉంటుంది. కొంతమందికి […]

 Authored By kranthi | The Telugu News | Updated on :12 August 2023,7:00 am

ఏ రోగం వచ్చినా నలుగురికి చెప్పుకుంటే కాస్త ఉపశమనం కలుగుతుంది. కానీ కొన్ని రకాల రోగాలను ఎవరికి చెప్పుకోలేక చాలా సతమతమవుతుంటారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకునేది ఫైల్స్. ముఖ్యంగా ఈ పైల్స్ వచ్చినపుడు ఆ మనిషి చాలా ఇబ్బంది గురవుతుంటారు. సరిగా నడవలేరు. సరిగా కూర్చోలేరు. అయితే వీటిలో కూడా రెండు రకాలు ఉంటాయి. కాబట్టి మనం ముందు ముందు పూర్తిగా వీటి గురించి తెలుసుకుందాం. అయితే మొలల తీవ్రతను బట్టి చికిత్స విధానం ఉంటుంది. కొంతమందికి తీవ్రత ఎక్కువైతే ఆపరేషన్ కూడా చేయించుకుంటారు. మందులు వాడిన గాని వాడినన్ని రోజులు బాగానే ఉంటాయి. కొన్ని రోజులు గడిచాక సమస్య మళ్ళీ వస్తుంది. ఒక ఔషధాల మొక్కను వినియోగించడం ద్వారా శాశ్వతంగా ఈ సమస్యను పోగొట్టుకోవచ్చు.. అది ఎలాగో చూద్దాం..

Piles disappear in a single day without spending a penny

ఇప్పుడు నేను చెప్పబోయే ఒక మొక్క డూప్లికేట్ అనమాట అది చామంతికి డూప్లికేటుగా గడ్డిచామంతి అనే మొక్క గురించి నేను మీకు చెప్పబోతున్నాను.. ఈ గడ్డి చామంతి ఆకులు కూడా ఇంచుమించు ఒరిజినల్ చామంతి ఆకులకు దగ్గరగానే ఉంటాయి. పూలు కూడా సైజు చిన్నవిగా ఉన్న చామంతి పూలకు చిన్నగా ఉంటాయి.. ఈ మొక్కకి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. రావణాసుర, నల్లాల ప్రాంతాలవారీగా ఈ మొక్కకు కొన్ని పేర్లు అయితే ఉన్నాయి. ఎన్నో రకాల ఔషధ గుణాలతో ఈ మొక్క ఆయుర్వేద వైద్యంలో కీలకపాత్ర పోషిస్తుంది. మరి ఈ మొక్క ఎటువంటి రోగాలకు ఉపయోగపడుతుంది. ఈ మొక్కను మనం ఎలా వినియోగించుకోవాలి.

మనకుండే చిన్న చిన్న అనారోగ్య సమస్యలను ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం.. ముందుగా ఈ గడ్డి చామంతి ఆకులను చాలా ఆయుర్వేద మందుల్లో విరివిగా వాడుతారు అని చెప్పుకున్నాం కదా.. అవి ఏంటంటే జుట్టుకి సంబంధించిన సమస్యలు ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు, గొంతు గరగరకు, డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి దెబ్బ తగిలిన వెంటనే రక్తం కారకుండా ఆపడానికి ఇలా చాలా రకాలుగా ఈ గడ్డి చామంతి మొక్క ఉపయోగపడుతూ ఉంటుంది. శరీరంలో ఎక్కడైనా దెబ్బ తగిలిన వెంటనే ఈ ఆకుల రసాన్ని పిండి కట్టు కడితే రక్తం గడ్డకట్టుకుంట ఉంటుంది. మొలలు సమస్యతో బాధపడేవారు ఈ గడ్డి చామంతి మొక్కలు తీసుకొచ్చి ఆకులను శుభ్రంగా తీసి నీటితో కడగండి.

కడిగిన తర్వాత నీరు లేకుండా కాస్త నీడ పట్టున ఏదైనా క్లాత్ లో ఆరబెట్టండి. ఇలా నీడన ఆరిన ఈ గట్టు చామంతి ఆకులు ఒక గుప్పెడు వరకు తీసుకుని రోట్లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేయండి. ఇలా దంచుకున్నప్పుడే ఒక పది మిరియాలు కూడా యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా చేయండి. పేస్టులా చేసి చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టిన తర్వాత వాటిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని రోజుకి ఒకటి చొప్పున మింగాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒక గ్లాసుని మజ్జిగలో తీసుకోవాలి. ఇలా చేస్తే ఒక్కరోజులోనే మొలల సమస్య పోతుంది. ఈ చిట్కాను పాటిస్తే చాలా రకాల రోగాలకు చెక్ పెట్టవచ్చు…

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది