Categories: HealthNews

Pollution Cough : కాలుష్యం కారణంగా వచ్చే దగ్గును నివారించాలంటే… ఈ ఇంటి చిట్కాలు పాటించండి…??

Pollution Cough : దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ ఎన్ సి ఆర్ తో సహా ఎన్నో ప్రాంతాలలో కాలుష్యం బాగా పెరిగిపోతుంది. అలాగే రాజధాని అయిన ఢిల్లీలో కూడా సగటు గాలి నాణ్యత సూచీ 556 గా నమోదయింది. అలాగే పెరుగుతున్నటువంటి గాలి కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటుంది. అంతేకాక విషపూరితమైన గాలి కారణం చేత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు దగ్గు, గొంతు నొప్పి, కాళ్ల మంటలు లాంటి సమస్యలు వస్తాయి. అలాగే కాలుష్యం వలన వచ్చే దగ్గుతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ దగ్గు అనేది పెరిగినప్పుడు దీని కారణం చేత కడుపు మరియు పక్కటెముకలు నొప్పి కూడా స్టార్ట్ అవుతుంది. మీరు కూడా ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటుంటే దగ్గు నుండి ఉపశమనం పొందాలి అని అనుకుంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటించాలి. వీటితో దగ్గను చాలా వరకు కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. అయితే ఆ చిట్కాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…

అల్లం : కాలుష్యం వలన వచ్చే దగ్గును వదిలించుకోవాలి అని అనుకుంటే దానికి బెస్ట్ అల్లం అని చెప్పొచ్చు. దీనిలో యాంటీ మైక్రో బయల్ మరియు యాంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి దగ్గు నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. దీనికోసం తేనెలో చిన్న అల్లం ముక్కను కలుపుకొని తినడం వలన ప్రయోజనకరంగా ఉంటుంది…

తేనే : దగ్గు సమస్యతో ఇబ్బంది పడే వారికి తేనె చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో డెక్స్ట్రా మెథోర్ఫాన్ అనే మూలకం ఉన్నది. కాబట్టి తేనే అనేది కఫాన్ని తగ్గిస్తుంది. దీనికోసం మీరు ఒక చెంచా తేనే ను తీసుకోవచ్చు లేకుంటే గోరువెచ్చని వాటర్ లో కలుపుకొని కూడా తీసుకోవచ్చు…

ఉప్పు నీటితో పుక్కిలించడం : మీరు ఉప్పు నీటితో పుక్కిలించడం వలన ఊపిరితిత్తులు మరియు శ్వాసకోశ వ్యవస్థ క్లీన్ అవుతుంది. ఇది గొంతు నొప్పి మరియు దగ్గు నుండి కూడా ఉపసమనం కలిగిస్తుంది. దీనికోసం ఒక అర కప్పు గోరువెచ్చని నీటిలోకి ఒక అర చెంచా ఉప్పు కలుపుకోవాలి. ఈ ఉప్పు నీటిని రోజుకు రెండు సార్లు అయినా పొక్కులించాలి. మీరు ఇలా చేస్తే చాలా ప్రయోజనం ఉంటుంది…

Pollution Cough : కాలుష్యం కారణంగా వచ్చే దగ్గును నివారించాలంటే… ఈ ఇంటి చిట్కాలు పాటించండి…??

ఆవిరి పట్టడం : దగ్గు సమస్యతో ఇబ్బంది పడేవారు దాని నుండి ఉపశమనం పొందాలి అంటే ఆవిరి పట్టాలి. మీరు రోజుకు రెండుసార్లు 10 నుండి 15 నిమిషాల పాటు ఆవిరి పడడం వలన సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే దగ్గు సమస్యతో ఇబ్బంది పడేవారు ఆవిరి పడితే చాలా ప్రయోజనం ఉంటుంది

Recent Posts

Gut Health : మీ పేగు ఆరోగ్యంగా ఉండాలంటే… ఈ 7 ప్రీబయోటిక్ ఆహారాలు తీసుకోండి… మీరు షాకే..?

Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…

33 minutes ago

Zodiac Signs : 2025 జూన్ 9వ తేదీ నుంచి ఈ రాశుల వారికి అదృష్టం పొమ్మన్నా పోదు… డబ్బే డబ్బు…?

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…

2 hours ago

Shubman Gill : టెస్ట్ క్రికెట్ గురించి అప్ప‌ట్లోనే గిల్ భ‌లే చెప్పాడుగా..! వీడియో వైర‌ల్‌

Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభ‌మ‌న్ గిల్ Shubman Gill ఇప్పుడు…

11 hours ago

Mahesh Babu : పవన్ కళ్యాణ్‌  ముందు మ‌హేష్ బాబు వేస్ట్.. డ‌బ్బు కోసం ఏదైన చేస్తారా..!

Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…

12 hours ago

Pawan Kalyan : 2029లో జగన్ ఎలా గెలుస్తాడో నేను చూస్తాను.. వైసీపీకి పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్ ..! వీడియో

Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…

13 hours ago

Fish Venkat Prabhas : ఫిష్ వెంక‌ట్‌ ఆప‌రేష‌న్‌కు ప్ర‌భాస్ భారీ సాయం..!

Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…

14 hours ago

Janasena : టీడీపీ ని కాదని జనసేన మరో రూట్ ఎంచుకోబోతుందా..?

Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP  ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…

15 hours ago

Thammudu Movie : త‌మ్ముడులో ల‌య‌కి బ‌దులుగా ముందు ఆ హీరోయిన్‌ని అనుకున్నారా..!

Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…

16 hours ago