Supreme Court : ఈ 7 కేసుల్లో మాత్రం కూతురికి ఆస్తిలో వాటా ఉండదు.. ఇది కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం..!
Supreme Court : హిందూ వారసత్వ చట్టం 2005 ప్రకారం కూతురికి కూడా ఆస్తిలో సమాన హక్కు కలిగించినా సుప్రీం కోర్ట్ మాత్రం కూతురికి ఆస్తిపై హక్కు ఉండకూడదనే తీర్మానం ఇచ్చింది. ఐతే స్వీయ అర్జిత, వారసత్వ ఆస్తి రెండిటికి సంబంధించి చట్టపరమైన వివరణ మీద ఇది ఆధారపడి ఉంది. కూతురు తమ తండ్రి ఆస్తిలో వాటాను కలిగి ఉండటం అనేది కీలక మినహాయింపు గా ఉంది. తండ్రి తన స్వీయ అర్జితంగా సంపాదించిన ఆస్తిపై తను కోరుకున్న ఎవరికైనా వీలునామా రాసే అవకాశం ఉంటుంది. అంటే చనిపోయే ముందు తండ్రి తన ఆస్తిని స్పష్టంగా ఎవరికైనా ఇచ్చినట్టు అయితే కూతురు లేదా కొడుకు కూడా దానిపై దావా వేసే అవకాశం లేదు. అలాంటిది ఏది లేనప్పుడు మాత్రం తండ్రి లేదా యజమాని ఆస్తి కూతురు కొడుకు పొందుతారు. ఐతే ఆసి హిందూ వారసత్వం ప్రకరం పంపిణి చేస్తారు.
ఐతే వంశ పారపర్యంగా వస్తున్న ఆస్తి మాత్రం కూతురికి ఇచ్చే అవకాశం లేదు. అది కొడుక్కి మాత్రమే చెందుతుంది. ఐతే ఏ తరహా ఆస్తి అయినా లీగల్ డాక్యుమెంట్ అనేది చాలా అవసరం. దస్తావేజు నిలబడాలంటే సరిగా డాక్యుమెంట్ చేయబడాలి. ఐతే తండ్రి ఆస్తి వీలునామా కూతురు పేరు మీద ఉంటే అది కూతురికే చెందుతుంది. కొందరు తమ ఆస్తులను ట్రస్ట్ లకు బదిలీ చేస్తారు. ఐతే ఆ ఆస్తి ఎవరికి చెందుతుంది అన్నది దాని వారసత్వ హక్కులలో ఉంటుంది. ట్రస్ట్ డీడ్ ప్రకారం అధికారాన్ని కలిగి ఉంటారు.
Supreme Court : ఈ 7 కేసుల్లో మాత్రం కూతురికి ఆస్తిలో వాటా ఉండదు.. ఇది కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం..!
చట్టబద్ధంగా విభజన చేయబడిన ఆస్తి లో 2005 లో సవరణకు ముందు ఫ్యామిలీ మధ్య విభజించబడిన ఆస్తి కూతురు భవిష్యత్తుఓ దావా వేయకుండా రక్షించబడుతుంది. ఆస్తి గొడవల్లో అన్న తమ్ముడు అక్క చెల్లి ఇలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే వీలునామా ప్రకారం లేదా సమాన హక్కు కింద పంచుకుంటారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.