Bitter Gourd during Pregnancy : గర్భిణీ మహిళలు… కాకరకాయ తింటున్నారా… ఇక అంతే సంగతులు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

 Bitter Gourd during Pregnancy : గర్భిణీ మహిళలు… కాకరకాయ తింటున్నారా… ఇక అంతే సంగతులు…? 

 Authored By aruna | The Telugu News | Updated on :20 August 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Bitter Gourd during Pregnancy : గర్భిణీ మహిళలు... కాకరకాయ తింటున్నారా... ఇక అంతే సంగతులు...? 

Bitter Gourd During Pregnancy : ప్రతి గర్భిణీతో ఉన్న మహిళలు గర్భాధారణ సమయంలో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో అనే విషయంపై, కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు వైద్య నిపుణులు.

Bitter Gourd during Pregnancy గర్భిణీ మహిళలు కాకరకాయ తింటున్నారా ఇక అంతే సంగతులు

Bitter Gourd during Pregnancy : గర్భిణీ మహిళలు… కాకరకాయ తింటున్నారా… ఇక అంతే సంగతులు…?

కాకరకాయలో పోషకాలు

కాకరకాయలో విటమిన్ సి, పోలేట్, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి గర్భిణీ స్త్రీలకు గర్భస్థ శిశువుకు ఆరోగ్యానికి చాలా అవసరం.

మలబద్ధకం నివారణ

కాకరకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ సమయంలో సాధారణంగా వచ్చే మలబద్ధక సమస్యను నివారిస్తుంది.

రక్తంలో చక్కెర నియంత్రణ

కాకరకాయ ఇన్సులిన్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గర్భాధారణ సమయంలో వచ్చే గర్భా ధారణ మధుమేహాన్ని నివారించడంలో ఉపయోగపడుతుంది.

కాకరకాయ వల్ల నష్టాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు

గర్భస్రావానికి దారి తీసే అవకాశం :

కాకరకాయ తింటే కొన్ని పదార్థాలు గర్భాశయ సంకోచాలకు కారణం కావచ్చు.ఇది అకాల ప్రసాదం లేదా గర్భస్రావానికి దారితీసే అవకాశం ఉంటుంది.

విష పదార్థాలు

గింజల్లోని కొన్ని సమ్మేళనాలు శరీరాన్ని విషపూరితంగా మార్చవచ్చు.

జీర్ణ సమస్యలు

అధికంగా తీసుకుంటే జీర్ణకోశ సమస్యలు,కడుపునొప్పికి కారణం కావచ్చు. కాబట్టి,గర్భిణీ స్త్రీలు కాకరకాయ తినాలనుకుంటే తక్కువ పరిమాణంలో లేదా బాగా ఉడికించి తీసుకోవాలి.ఏదైనా కొత్త ఆహారాన్ని తీసుకునే ముందు తప్పనిసరిగా మీ వైద్యుల సలహా తీసుకుంటే మరీ మంచిది.

Tags :

    aruna

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది