Ragi Java Disadvantages : రాగి జావాతో లాభాలు ఉన్నట్లే నష్టాలు కూడా ఉన్నాయి… తస్మాత్ జాగ్రత్త…?

Authored By Ramalingaiah Tandu | The Telugu News | Published on: May 30, 2025, 10:00 am
  •  Ragi Java Disadvantages : రాగి జావాతో లాభాలు ఉన్నట్లే నష్టాలు కూడా ఉన్నాయి... తస్మాత్ జాగ్రత్త...?

Ragi Java Disadvantages : చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనందరికీ తెలుసు. ఏవండీ చిరుధాన్యాలలో ఒకటి రాగులు. నాకు నువ్వు ఆరోగ్యానికి ఎంతో మంచివి. రాగులలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఆగి జావను ఇలా రాగి మొలకల తో తయారు చేసి తాగితే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఇలా చేస్తే శరీరానికి ఇంకా ఎక్కువ పోషకాలు లభిస్తాయి. చాలా వరకు రాగులతో జావను తయారు చేసి తాగుతూ ఉంటారు. శరిరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అయితే రాగులతో లాభాలే కాదు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. అవి ఏంటో తెలుసుకుందాం…

Ragi Java Disadvantages : రాగి జావాతో లాభాలు ఉన్నట్లే నష్టాలు కూడా ఉన్నాయి... తస్మాత్ జాగ్రత్త...?

Ragi Java Disadvantages : రాగి జావాతో లాభాలు ఉన్నట్లే నష్టాలు కూడా ఉన్నాయి… తస్మాత్ జాగ్రత్త…?

రాగి జావా ప్రతిరోజు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంటారు నిపుణులు. నాకే శరీరానికి హాని కూడా కలిగించగలరని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. మంచి పోషకాలు కలిగి ఉంటాయి. రాగులు అనేక కలిగిన ఆహారం. వీటిలో కాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉన్న మిల్లెట్,ఎముకలు, కీళ్ళను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. రాగులలో ప్రోటీన్లు ఫైబర్ లో ఉంటాయి. వాయించితా ఆహార కోరికలను అరికడుతుంది. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. అయితే, రాగులతో లాభాలు ఎన్ని ఉన్నాయో, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయంటున్నారు ఆహార నిపుణులు.మరి ఆ నష్టాలేమిటో తెలుసుకుందాం…

Ragi Java Disadvantages రాగి జావా నష్టాలు

ముఖ్యంగా, రాగిజావ నువ్వు ఉదయం తీసుకుంటే చాలా మంచిది. ఆరోగ్యకరము కూడా. కానీ రాత్రిపూట తీసుకుంటే అంత మంచిది కాదు అంటున్నారు నిపుణులు. బరువు పెరగాలనుకునే వారు రాగులు లేదా రాగి జామున ఎక్కువగా తీసుకోవద్దు. కొంచంగా తీసుకోవచ్చు. ఆగి జావా బరువు తక్కువ ఉన్నవారు వినియోగిస్తే బరువు తగ్గే అవకాశం మరింత పెరుగుతుంది.దీనితో ఇంకా సన్నబడి పోతారు. బరువు తక్కువగా ఉన్నవారు ఈ రాగి జావను ఎక్కువగా తీసుకోకూడదు. రాగిజావా అధిక వినియోగం వల్ల కడుపు ఉబ్బరం గ్యాస్ డయేరియా వచ్చే అవకాశం ఉంది. మూతపిండాల్లో రాళ్లు లేదా మూత్ర విసర్జన సమస్యలు ఉన్నవారు రాగిజావ కు దూరంగా ఉంటే మంచిదన్నారు నిపుణులు. ఆహార సున్నితత్వం ఉన్న పిల్లలకు రావులతో కూడిన ఆహారం పెట్టకపోవడం మంచిది.ఈ విషయంలో వైద్యుని సలహా తీసుకుని పాటించడం ఉత్తమం.

Ramalingaiah Tandu

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp