Categories: HealthNews

Rain Season : వానా కాలం… వ్యాధుల కాలం…ఈ పొడితో చెక్ పెట్టండి ఇలా…!

Advertisement
Advertisement

Rain Season : వానా కాలం స్టార్ట్ అయింది. ఈ సీజన్లో రకరకాల ఆరోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. దీనిలో జలుబు, దగ్గు, జ్వరం కూడా ఒకటి. ఒకసారి ఇంట్లో ఎవరికైనా దగ్గు వచ్చింది అంటే చాలు, అది అంత తొందరగా పోనే పోదు. దీనితో పాటుగా ఊపిరితిత్తులలో కఫం కూడా ఏర్పడుతుంది. అలాగే ఇంటిల్లి పాదిని వెంటాడుతూ ఉంటుంది. మీరు దీర్ఘకాలిక దగ్గును తగ్గించుకోవడానికి ఎంతో సమర్థవంతమైన ఇంటి నివారణ కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఇక్కడ కొన్ని బెస్ట్ హోమ్ రెమెడీస్ గురించి తెలిపారు. అవి మీకు ఎంతో ఉపయోగపడతాయి. అవి ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Advertisement

వానా కాలంలో వేదిచేటటువంటి సీజనల్ సమస్యలకు తేనె ఒక అద్భుతమైన హోమ్ రెమిడిగా పని చేస్తుంది. తేనెలో యాంటీ ఇన్ ప్లామెంటరీ, యాంటీ మైక్రోబియన్ గుణాలు కఫం నుండి ఉపశమనం కలిగించేందుకు ఉపయోగపడతాయి. బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షలను నియంత్రించడంలో కూడా ఈ తేనే అనేది ఎంతో ప్రభావితంగా పని చేస్తుంది. దీనిలో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల తేనె కలుపుకొని తాగినట్లయితే జలుబు, దగ్గు లాంటి సమస్యలతో పాటు జ్వరం, తలనొప్పి ని కూడా నయం చేస్తుంది. ఉదయం మరియు సాయంత్రం ఒక చెంచా తేనె ను తీసుకోవడం కూడా ఒక ప్రయోజనకరంగా ఉంటుంది.

Advertisement

Rain Season : వానా కాలం… వ్యాధుల కాలం…ఈ పొడితో చెక్ పెట్టండి ఇలా…!

అలాగే అల్లం తీసుకోవటం వలన కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది. పచ్చి అల్లం తీసుకోవటం లేక దాని రసం చేసుకొని తాగటం వలన కూడా ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. అంతేకాక మిరియాల పొడిని ఒక చెంచా తేనెలో కలుపుకొని తీసుకున్నట్లయితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యల నుండి కూడా ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. కానీ దీనిని అధికంగా తీసుకున్నట్లయితే శరీరంలో ఉష్ణోగ్రత అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కావున చాలా తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది…

Advertisement

Recent Posts

PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం.. మీరు దరఖస్తు చేసుకోండి..!

PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…

25 mins ago

Cough And Cold : సీజన్ మారినప్పుడల్లా వచ్చే జలుబు మరియు దగ్గు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా… అయితే ఈ డ్రింక్ ను తాగండి…??

Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…

1 hour ago

Zodiac Signs : అనురాధ నక్షత్రంలోకి సూర్యుని సంచారం… ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం…!

Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…

2 hours ago

IDBI JAM, AAO రిక్రూట్‌మెంట్ 2024 : 600 ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…

3 hours ago

Onion And Garlic : నెలలో ఈ 5 రోజులు వెల్లుల్లి , ఉల్లిపాయ అసలు తినకండి…? తింటే ఇక అంతే…?

Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…

4 hours ago

Mechanic Rocky Movie Review : విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…

13 hours ago

Bigg Boss Telugu 8 : మెగా చీఫ్‌గా చివ‌రి అవ‌కాశం.. టాప్‌లోకి ఎలిమినేషన్ కంటెస్టెంట్

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి ద‌గ్గ‌ర ప‌డింది. టాప్ 5కి ఎవ‌రు వెళ‌తారు,…

13 hours ago

Google Sundar Pichai : డొనాల్డ్ ట్రంప్‌కు గూగుల్ బాస్ సుందర్ పిచాయ్ ఫోన్.. కాల్‌లో జాయిన్ అయిన ఎలాన్ మ‌స్క్ !

Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…

14 hours ago

This website uses cookies.