Lavanya Tripathi : లావణ్యని పెళ్లి చేసుకుంటానని అంత స్ట్రైట్‌గా అడిగేసాడేంటి.. అమ్మడి రియాక్షన్ ఇదే..!
Lavanya Tripathi : హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరి కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో కలిసి నటించగా, ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి అది పెళ్లిగా మారింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో..మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. లావణ్య త్రిపాఠి.. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు . ఈ బ్యూటీ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ఇష్టపడుతుంది . టాప్ హీరోయిన్ అని కూడా చెప్పలేదు ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది .. తనదైన స్టైల్ లో ముందుకెళ్తూ వచ్చింది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే లావణ్య త్రిపాఠి ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కట్టు వేసి ఉన్న తన కాలు ఫోటో తీసి చికిత్స తీసుకుంటున్నాను అని పోస్ట్ చేసింది. దీంతో లావణ్య ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్ గా మారింది. లావణ్య కాలికి గాయం అవడం వల్లే, తను నడవలేని స్థితిలో ఉండటం వల్లే పవన్ ప్రమాణ స్వీకారానికి గన్నవరం రాలేకపోయింది అని తెలుస్తుంది. ఇటీవల పవన్ చిరంజీవి ఇంటికి వచ్చినపుడు కూడా లావణ్య యాక్టివ్ గా ఆ సెలబ్రేషన్స్ లో పాల్గొంది. గన్నవరం వెళ్లకపోవడంతో పవన్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపింది లావణ్య.అయితే కాలి గాయం వలన లావణ్య త్రిపాఠి ఖాళీగా ఉంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్‌తో ముచ్చటిస్తూ ఉంది.
Lavanya Tripathi : లావణ్యని పెళ్లి చేసుకుంటానని అంత స్ట్రైట్‌గా అడిగేసాడేంటి.. అమ్మడి రియాక్షన్ ఇదే..!
అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు.మీ లెగ్‌కి ఏమైంది? ఇప్పుడు ఎలా ఉంది? అంటూ ఆరాలు తీయసాగారు.తనకు బాగానే ఉందని, కాస్త బెణికిందని, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నానని తెలిపింది.అనంతరం మరో నెటిజన్ మన డిప్యూటీ సీఎం గురించి ఏమైనా చెప్పండి అంటే.పవర్ అని రిప్లై ఇచ్చింది. ఇంతలో ఒక నెటిజన్ వింతగా ప్రపోజ్ చేశాడు.ఈ జన్మలోనే నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నా.కానీ కుదర్లేదు. వచ్చే జన్మలో అయినా చేసుకుందాం అని అడిగగా.లావణ్య త్రిపాఠి స్పందిస్తూ. హిందూ మత విశ్వాసం ప్రకారం.పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి. పైగా ఈ జన్మలోనే కాదు ఏడు జన్మల్లోనూ అతనే భర్తగా వస్తారని నమ్ముతారు అని వరుణ్ తేజ్ తనకు ఏడు జన్మలకు భర్తే అని చెప్పకనే చెప్పేసింది.లావణ్య తెలివిగా ఆన్సర్ ఇచ్చిందంటూ మెగా అభిమానులు సంబరపడుతున్నారు.
Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…
Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…
Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…
Vakkati Srihari : తెలంగాణ క్రీడలు, యువజన, మత్స్య మరియు పశుసంవర్థక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా…
Chandra Mohan సినీ పరిశ్రమలో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో…
Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…
BRS : గత పదకొండేళ్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…
Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్‌లు…
This website uses cookies.