Categories: ExclusiveHealthNews

Health Benefits : ఈ పండులో మెండుగా పోషకాలు.. తెలిస్తే అసలు వదిలిపెట్టరు..

Health Benefits : మనలో సీతాఫలం గురించి చాలా మందికి తెలుసు.. కానీ రామాఫలం గురించి తెలియని వారు చాలా మందే ఉన్నారు. వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. ఇది సీతాఫలం జాతికి చెందిన పండు. ఇందులో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. రుచి కూడా బాగుంటుంది. గతంలో పురుషులు ఈ పండును చాలా ఇష్టంగా తినేవారు. కానీ ఈ పండు మన దేశానికి చెందినది కాదు. ఇది దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికన్ దేశాల్లో పెరిగే మొక్కలను మన దేశానికి ఫస్ట్ టైం పదహారవ శతాబ్దంలో పోర్చుగ్రీసు వారు తీసుకొచ్చారని తెలుస్తోంది. మన రాష్ట్రంలో సీతాఫలం పండ్లు ఎక్కువగా పండుతాయి.

వీడితో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో రామాఫలాలు ఎక్కువగా పండుతాయి. ప్రస్తుతం సూపర్ మార్కెట్ లు అందుబాటులోకి రావడంతో ఈ పండు మనకు దొరుకుతుంది. దీనిని బుల్ హార్ట్ అని కూడా పిలుస్తారు. సీతాఫలంతో పోలిస్తే రామఫలంలో గింజలు తక్కువగా, గుజ్జు ఎక్కువగా ఉంటుంది. ఈ పండు బాడీకి వెంటనే ఎనర్జీని ఇస్తుంది.రామఫలంలో మలేరియా, క్యాన్సర్ వ్యాధులకు కారణమయ్యే కణాలను నివారించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్‌ను సైతం తగ్గిస్తుంది. బాడీలో అధిక కొలెస్ట్రాల్, హై బీపీని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

Health Benefits in rama fruits are high in nutrients

Health Benefits : మలేరియా కణాల నివారణ

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ పండులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల హెమోగ్లోబిన్ ఉత్పత్తి అవుతుంది. బాడీలో వివిధ కణాలకు ఆక్సిజన్ రవాణా చేయడంలో సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడే వారికి రామఫలం మంచి మెడిసిన్ గా ఉపయోగపడుతుంది. రక్తహీనతతో బాధపడేవారు రామాఫలం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇందులో ఉండే పోషకాలు వివిధ వ్యాధులను తగ్గించడంలోనూ ఉపయోగపడతాయి. అందులో ఈ పండు దొరికినప్పుడు తినడం బెటర్ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Recent Posts

3 Jobs AI : ఏఐ ప్రభావం.. మూడు కీలక రంగాలకు గండం, కొత్త అవకాశాలకు మార్గం

3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…

26 minutes ago

Kingdom : విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాకి కేటీఆర్ కొడుకు రివ్యూ.. సినిమా చాలా న‌చ్చింది అంటూ కామెంట్

Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…

1 hour ago

Lingad Vegetable : ఈ విచిత్రమైన ఆకుకూరగాయను మీరు ఎప్పుడైనా చూశారా… ఇది చేపలు, మాంసం కంటే బలమైనది..?

Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…

2 hours ago

Supreme Court : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!!

Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…

3 hours ago

Andhra Pradesh : ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తరలివస్తున్న టాప్ కంపెనీస్

Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…

4 hours ago

Smart Watch : మీ చేతికి స్మార్ట్ వాచ్ ని పెడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల…

5 hours ago

Vastu Tips : మీ ఇంట్లో ఈ తప్పులు చేస్తే… రాహు దోషం మిమ్మల్ని వెంటాడడం తద్యం…?

Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…

6 hours ago

Kingdom Movie Review : కింగ్‌డ‌మ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌న్ మ్యాన్ షో..!

kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse ,  హీరోగా నటించిన…

7 hours ago