
Red Amaranth : మీకు ఆకుపచ్చ తోటకూర తెలుసు... కానీ ఎర్ర కోట కూర గురించి ఎప్పుడైనా విన్నారా... దీని ప్రయోజనాలు తెలిస్తే వావ్ అనాల్సిందే....?
Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు. ఆకు కూరల్లో ఎన్నో రకాలు పోషకాలు కూడా ఉంటాయి. వాటిలో ఆకుపచ్చ ఆకుకూరలు మనకు ఎక్కువగా తెలుసు. పచ్చ ఆకుకూరలు మనం ఎక్కువగా వండుకొని తింటుంటాం. ఆకుపచ్చ తోటకూరని ఎక్కువగా వండుకొని తింటాం. అలాగే,ఎర్ర తోటకూర కూడా ఉంటుంది. ఎర్ర తోటకూర తింటే ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు వారిన పడకుండా మనల్ని రక్షిస్తుంది. ఇంకా, ఈ ఎర్ర తోటకూర తింటే ఒత్తిడి కూడా తగ్గుతుంది.
Red Amaranth : మీకు ఆకుపచ్చ తోటకూర తెలుసు… కానీ ఎర్ర కోట కూర గురించి ఎప్పుడైనా విన్నారా… దీని ప్రయోజనాలు తెలిస్తే వావ్ అనాల్సిందే….?
చాలామంది రెగ్యులర్గా ఆకుకూరలు తింటూ ఉంటారు. ఈ ఆకుకూరలు తింటే, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని డాక్టర్స్ చెబుతూ ఉంటారు. ఈ ఆకు కూరల్లో కూడా అనేక పోషకాలు ఉంటాయి. ఈ ఆకుకూరల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిల్లో ఎర్ర తోట కూర కూడా ఒకటి. చాలామందికి నేను తోటకూర గురించి తెలిసినట్లుగా,ఎర్ర తోటకూర గురించి తెలియదు. ఎక్కడైనా కనిపిస్తే కచ్చితంగా మీరు ఎర్ర తోటకూర తినడం ప్రారంభించండి. తోటకూర తింటే అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మనం బయటపడవచ్చు. నాకు కూర తినడం వలన ఒత్తిడి బయట బయటపడవచ్చు.
తోటకూరలో పొటాషియం కంటెంట్ మెండుగా ఉంటుంది.ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. అంతేకాక,రక్త ప్రసరణ మెరుగుపరచగలదు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇంకా మధుమేహం ఉన్నవారు, ఈ ఎర్ర తోటకూర తింటే, రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లోకి వస్తాయి.కంటి సమస్యలు కూడా తగ్గుతాయి.కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఇందులో కాల్షియం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి,ఎముకలు బలంగా తయారవుతాయి. అయితే,ఎర్ర తోటకూరలో ఐరన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి,ఇది తింటే రక్తహీనత సమస్య కూడా దూరమవుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.శరీరానికి కావలసిన శక్తిని,తక్షణమే అందించగలదు. అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుతుంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.