
Chandra Mohan : బాలకృష్ట కోసం చంద్రమోహన్ ను ఎన్టీఆర్ తొక్కేసాడా..? వైరల్ గా మారిన వీడియో
Chandra Mohan సినీ పరిశ్రమలో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో ప్రియమైన నటుడు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, మల్టీ స్టారర్ చిత్రాల్లో కూడా ఆయన తనదైన శైలిలో మెప్పించారు. సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, అందాల నటుడు శోభన్ బాబు వంటి వారితో చంద్రమోహన్ మంచి స్నేహాన్ని కొనసాగించారు. అయితే ఈయన ఎన్టీఆర్‌తో సినిమాలు మాత్రం చాలా తక్కువగా చేశారు. ఇది చాలామంది పరిశ్రమవాసులకే ఆశ్చర్యం కలిగించే విషయం.
Chandra Mohan : బాలకృష్ట కోసం చంద్రమోహన్ ను ఎన్టీఆర్ తొక్కేసాడా..? వైరల్ గా మారిన వీడియో
ఈ అంశంపై గతంలో చంద్రమోహన్ అలీతో జాలీగా అనే కార్యక్రమంలో మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియో లో చంద్రమోహన్ మాట్లాడినదని ప్రకారం.. హిందీలో భారీ విజయాన్ని అందుకున్న ‘యాదోంకి భారత్’ అనే మసాలా సినిమాను తమిళంలో ‘నాళై నామధే’ పేరుతో మేజిక్ క్రియేట్ చేసిన ఎం.జి.రామచంద్రన్ (ఎంజీఆర్) సరసన, చంద్రమోహన్ అతని తమ్ముడిగా నటించారు. అదే కథను తెలుగులో ‘అన్నదమ్ముల అనుబంధం’గా తీసే సమయంలో చంద్రమోహన్‌నే తీసుకోవాలని మొదట పరిశీలించినా, ఎన్టీఆర్ తన కుమారుడు బాలకృష్ణను ఆ పాత్రలో నటింప చేయాలని నిర్ణయించారని చెబుతారు. ఈ రెండు రీమేక్ సినిమాలు జూలై 4, 1975న ఒకేరోజు విడుదలయ్యాయి.
ఈ పరిణామం చంద్రమోహన్‌కు పెద్ద నెగటివ్ అనుభూతిని కలిగించింది. బాలకృష్ణను తీసుకోవడాన్ని చూసి చంద్రమోహన్ మనస్థాపానికి లోనై, ఆ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమాలు చేయడానికి అంతగా ముందుకు రాలేదని భావిస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ – చంద్రమోహన్ కాంబినేషన్‌లో చిత్రాలు చాలా తక్కువగా వచ్చాయి. కొడుకు కోసం ఎన్టీఆర్ తనకు అన్యాయం చేసాడని చంద్రమోహన్ చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.