Reuse Of Tea Leaves : టీ డికాషన్ ను వాడేసినాక పడేస్తున్నారా… ఇది తెలిస్తే.. ఇంకెప్పుడు అలా చేయరు…?
ప్రధానాంశాలు:
Reuse Of Tea Leaves : టీ డికాషన్ ను వాడేసినాక పడేస్తున్నారా... ఇది తెలిస్తే.. ఇంకెప్పుడు అలా చేయరు...?
Reuse Of Tea Leaves : మనం తినే కొన్ని ఆహారాలలో వాడేసిన తర్వాత కూడా వాటి ఉపయోగం ఉంటుంది. ఇటువంటి పదార్థమే వాడేసిన టీ పొడి. ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే టీ తాగండి వారికి పొద్దు గడవదు. టీ లో కెఫీన్ ఉండడం వల్ల నిద్ర మత్తు కూడా పోతుంది. దీని కాచిన తర్వాత వడకట్టబడిన టీ పొడిని అందరూ కూడా దాన్ని పనికిరాదు అని పడవేస్తారు. కానీ చాలామందికి కూడా టీ ఆకులను ఉపయోగించిన తరువాత కూడా వాటిని తిరిగి మరల వినియోగిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా… ఉపయోగించినటి ఆకులను మరియు తిరిగి వాటిని ఎలా వాడలి, ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి తెలుసుకుందాం…

Reuse Of Tea Leaves : టీ డికాషన్ ను వాడేసినాక పడేస్తున్నారా… ఇది తెలిస్తే.. ఇంకెప్పుడు అలా చేయరు…?
చాలామంది కూడా టీ ని తాగుతారు. టీ ని వడకట్టినాక అందులో ఉన్న డికాషన్ పొడి, ఏ విధంగా వాడతారు తెలుసుకుందాం… ఈ డికాషన్ పొడిని మొక్కలకు ఎరువుగా కూడా ఉపయోగిస్తారు. కానీ ఆ టి డికాషన్ లో చెక్కర ఉంటే మాత్రం మొక్క చనిపోయే ప్రమాదం ఉంది. ఇది మీరు ముఖ్యంగా గమనించవలసిన విషయం. నిజానికి టి డికాషన్ లో కోగా యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. మీ శరీరంలో ఎక్కడైనా గాయం తగిలితే వినియోగించిన టి డికాషన్ పొడిని ఆ ప్రాంతంలో వినియోగించవచ్చు. తద్వారా గాయం త్వరగా నయమవుతుంది. ఈరోజుల్లో గంటల తరబడి కంప్యూటర్ ఇందు ఎక్కువసేపు కూర్చొని కళ్ళు త్వరగా అలసిపోతున్నాయి. దీనికి ఉపాశమనం పొందాలంటే శుభ్రమైన గుడ్డలో వినియోగించిన టి డికాషన్ నుంచి కళ్ళపై మెల్లగా కాపడం పెట్టవచ్చు. చేస్తే కళ్ళకు విశ్రాంతి ఇచ్చి మరియు చూపును మెరుగుపరుస్తుంది. మీరు ముందుగా వినియోగించిన ఈ టీ డికాషన్ పొడిని ఉపయోగించడానికి ముందుగా వాటిని శుభ్రమైన నీటిలో కడగాలి. చేస్తే చెక్కర లోని తీపి పోతుంది. చేసిన టి ఆకుల పొడిని వివిధ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవచ్చు.
Reuse Of Tea Leaves పాత్రల నుంచి గ్రీజును శుభ్రపరచడం
కూరగాయలు, పప్పు, వంటి ఇతర ఆహార పదార్థాలను పాత్రలలో వండినప్పుడు అవి జిడ్డుగా మారుతాయి. జిడ్డు పాత్రలను జిడ్డు వదిలించుటకు నీటితో కడిగిన తర్వాత కూడా జిడ్డు అలాగే ఉంటుంది. గా పాత్రలపై జిడ్డును తొలగించుటకు టీ డికాషన్ బాగా మరిగించాలి. తరం కాచినట్టే నీటితో పాత్రను శుభ్రం చేస్తే పాత్రలు తల తల మెరుస్తాయి..
Reuse Of Tea Leaves మరియు ఈగలను తరిమికొట్టవచ్చు
ఈ పదే పదే దోమలు మరియు ఈగలు అధికంగా వస్తూ ఉంటే. వాటిని దించుకోవడానికి టి డికాషన్ భలేగా పనిచేస్తుంది. ముందుగా వాడి పడేసిన టీ డికాషన్ ని ఒక కుండనీటిలో మరిగించాలి. వాత నీటిని చల్లబరిచి దానితో ఇంటి మొత్తాన్ని గుడ్డతో తుడవాలి. ప్రతిరోజు చేస్తే ఇంట్లో ఉన్న దోమలు మరియు ఈగలు రెండు కూడా పరారే… ఈ అద్భుతమైన చిట్కాలు ఈ టీ డికాషన్ పొడి తో. ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.