
#image_title
Rose Hips Tea : ఈ మధ్యకాలంలో చాలామంది టీ, కాఫీలు తగ్గించి ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని రకాల టీ లవైపు మొగ్గు చూపుతున్నారు.. అలాంటి మేలు చేసే ఓటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రోజ్ హిప్స్ టీ. దీని గురించి చాలామందికి తెలియదు.. గులాబీ చెట్టుకి కాసే కాయలను రోజ్ హిప్స్ అంటారు.. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎంతో మేలు చేసే టీ గురించి తెలుసుకుందాం.. రోజు హిప్స్ అంటే గుండ్రని బెర్రీ లాంటి పండ్లు గులాబీ వికసించే రాలిపోయిన తర్వాత గులాబీ మొక్కలకు ఇవి అభివృద్ధి చెందుతాయి. రోజ్ హిప్స్ సాధారణంగా ఏరుపు నారింజరంగులో ఉంటాయి. వీటిలో విత్తనాలు కూడా ఉంటాయి. రోజు హిప్స్ లో పోషకాలు అధికంగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.
వీటికున్న ఆరోగ్య ప్రయోజనాల కారణంగా సాంప్రదాయ వైద్యంలోనూ శతాబ్దాలుగా దీన్ని వినియోగిస్తున్నారు. ఇతర ప్రయోజనకరమైన సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి.రోజు హిప్స్ లో ఆంటీ ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నాయి. ఇవి మన డైట్ లో చేర్చుకుంటే మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిప్పులు అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలోపితం చేస్తుంది. ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుకుంటుంది. జలుబు, ఫ్లూ ఇన్ఫెక్షన్లు దగ్గు వంటి అనారోగ్యాల నుంచి రక్షణ కల్పిస్తుంది. శరీరంలోని మంటను తగ్గించడానికి సహాయపడతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్దక నివారిస్తుంది. ఆరోగ్యకరమైన ఘట్ మైక్రోబయోముకు మద్దతు కల్పిస్తుంది.
ఇవి చర్మ సౌందర్యానికి ముఖంపై వచ్చే ముడతలను తగ్గించడానికి తోడ్పడతాయి.ఇవి కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడులోని ఆక్సికరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తాయి. ఎండిన రోజ్ హిప్స్ ను వేడి నీటిలో వేసి సుమారు పది నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత దానిలో కొంచెం తేనె యాడ్ చేసుకుని కూడా తాగొచ్చు. దీని వల్ల కూడా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.