Sambar Cancer : సాంబార్ తో క్యాన్సర్ కు చెక్ పెట్టొచ్చు అంటే నమ్ముతారా… అవునండి ఇది నిజం…!!
ప్రధానాంశాలు:
Sambar Cancer : సాంబార్ తో క్యాన్సర్ కు చెక్ పెట్టొచ్చు అంటే నమ్ముతారా... అవునండి ఇది నిజం...!!
Sambar Cancer : పైన హెడ్డింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు కదూ. అవును ఇది నిజం. సాంబార్ తో క్యాన్సర్ కి చేక్ పెట్టొచ్చు అని పలు అధ్యయనములో తేలింది. అయితే ప్రతి ఒక్కరు కూడా సాంబార్ ని ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే ఈ సాంబార్ తో ఎంత అన్నమైనా తినొచ్చు. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే కేవలం అన్నంలోకి మాత్రమే కాకుండా టిఫిన్స్ లో కూడా సాంబార్ ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే క్యాన్సర్ వ్యాధి అనేది ప్రారంభ దశలో అసలు బయటపడదు. తర్వాత ఈ వ్యాధి ముదిరిన తర్వాత బయటపడడంతో ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. కావున ముందుగానే జాగ్రత్త తీసుకుంటే మంచిది. అలాగే మన శరీరంలో మనకు తెలియకుండానే క్యాన్సర్ కణాలు అనేవి ఉత్పత్తి అవుతాయి. కావున వాటిని మొదట్లోనే నాశనం చేయాలి…
అయితే ఈ సాంబార్లో వాడే పదార్థాలు అన్నీ కూడా క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. కావున మీరు సాంబార్ తింటే క్యాన్సర్ కు చెక్ పెట్టినట్టే. అయితే ఈ సాంబార్లో వేసే పసుపు మరియు జీలకర్ర, ధనియాలు, నల్ల మిరియాలు, కొత్తిమీర, వెల్లుల్లి, ఎండుమిర్చి లాంటివి కాన్సర్ గడ్డలను నాశనం చేస్తాయి. మనం సాంబార్లో వాడే చింతపండులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. ఇది పలు రకాల రొమ్ము క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది అని పలు అధ్యయనములో కూడా తేలింది…
అంతేకాక మనం సాంబార్లో వేసే పప్పు మరియు కూరగాయలలో ఉండే ఫైబర్ కూడా క్యాన్సర్ ను తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే మనం సాంబార్లో రుచి కోసం వాడే ప్రతిదీ ఎంతో ఆరోగ్యకరమైనది అని తెలిపారు