Shower Peeing : మీకు స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేసే అలవాటు ఉందా… అయితే, మీరు డేంజర్ లో పడ్డట్లే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shower Peeing : మీకు స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేసే అలవాటు ఉందా… అయితే, మీరు డేంజర్ లో పడ్డట్లే…?

 Authored By ramu | The Telugu News | Updated on :29 June 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Shower peeing : మీకు స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేసే అలవాటు ఉందా... అయితే, మీరు డేంజర్ లో పడ్డట్లే...?

Shower Peeing : చాలామందికి ఇలాంటి అలవాటు ఉంటుంది. స్నానం చేసే సమయంలో మూత్ర విసర్జన చేస్తుంటారు.ఇలాంటీ అలవాటుని పవర్ యూరినేషన్ అని అంటారు.ఇలా చేయడం అంత మంచి అలవాటు కాదని నిపుణులు చెబుతున్నారు. ఇది చర్మం Ph సమతుల్యతలను దెబ్బతీస్తుంది. బ్యాక్టీరియా, శిలీంద్రాల పెరుగుదలకు కారణం కావచ్చు. ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది.అంతేకాదు, వ్యక్తిగత పరిశుభ్రతలకు ఇది అంతా మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Shower Peeing మీకు స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేసే అలవాటు ఉందా అయితే మీరు డేంజర్ లో పడ్డట్లే

Shower Peeing : మీకు స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేసే అలవాటు ఉందా… అయితే, మీరు డేంజర్ లో పడ్డట్లే…?

Shower peeing  షవర్ యూనేషన్ ఎలా వస్తుంది

దానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేయడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. ఇది అంత ఆరోగ్యకరమైన అలవాటు కాదంటున్నారు నిపుణులు చాలామందికి, ఇది సమయం ఆదా చేసే లేదా నీటిని ఆదా చేసే మార్గంగా అనిపించవచ్చు. కానీ, దీని వల్ల కొన్ని అంతర్గత ఆరోగ్య ప్రమాదాలు కూడా రావచ్చని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా,చర్మ ఆరోగ్యం వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మూత్రం సాధారణంగా క్రిమి రహితంగా ఉన్నప్పటికీ, అది ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. PH స్థాయి చర్మం PH సమతుల్యతకు భిన్నంగా ఉంటుంది.చర్మ సహజ PH ను దెబ్బతీస్తుంది. చర్మాన్ని పొడి మారడానికి,చిరాకు కలిగించడానికి దారి తీయవచ్చు. కాకుండా మూత్రంలో కొంత మొత్తంలో బ్యాక్టీరియా ఉండవచ్చు. పవర్ ఫ్లోర్ వంటి తేమతో కూడిన వాతావరణ బ్యాక్టీరియా,సిలింద్రాల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. ఇది చర్మం అంటూ వ్యాధులు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది.

చర్మ వైద్యులు ముఖ్యంగా లేదా మూత్రశయ నిపుణులు, ఈ అలవాటుని ఉన్నవారు, నివారిస్తే మంచిదంటున్నారు. షవర్ నేల ఉపరితలంపై మూత్రం నిలిచిపోవడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.దీనివల్ల ఇతరులకు కూడా యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ (UTI)లు. లేదా ఇతర చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పరిశుభ్రతను పాటించకపోతే ఇది ప్రమాదకరంగా మారవచ్చు. వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, లేదా ఇలాంటి అవసరమైన ఆరోగ్య ప్రమాదాలను నివారించవచ్చు.టాయిలెట్లను ఉపయోగించిన తర్వాత మూత్ర విసర్జన చేయడం, ఆపై స్నానం చేయడం సరైన ఆరోగ్యం అయినా, పద్ధతి ఇది చర్మాన్ని మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది