Eat Papad : మనందరికీ పచ్చడి, పప్పు, సాంబారు ఏ కూరలోనైనా అప్పడం నంచుకుని తినడం అలవాటు.. అసలు ఏం కూర లేకపోయినా ఒట్టి అప్పడాలు కూడా చాలామంది తింటూ ఉంటారు.. మరి ఎంతో ఇష్టంగా తినే అప్పడం ఆరోగ్యానికి మేలు చేస్తుందా.. హాని కలిగిస్తున్న అనే విషయాలు ఇప్పుడు మనం చూద్దాం..అప్పడాలు తింటే ఆరోగ్యము అలా తింటే అనారోగ్యం కూడా ఉంటుంది. మరి ఏంటో తెలుసుకుందాం. అప్పడాలు భోజనంతో పాటు సైడ్ డిష్ గా వీటిని కరకరమంటూ తింటూ ఉంటారు. కొందరు అప్పడాలతో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అప్పడాల్లో ఫైబర్ ప్రోటీన్ ఇతర మంచి పోషకాలు ఉంటాయి.
జీవ క్రియను ప్రోత్సహించేందుకు అప్పడాలు దోహదపడతాయి. గ్యాస్టిక్ సమస్యలను నివారించగల శక్తి అప్పడాలకు ఉంది.అప్పడాలు తయారీ విధానంలో సోడియం ఎక్కువగా వాడుతుంటారు. సోడియం అధికంగా తీసుకోవడం వలన అధిక రక్తపోటు కనుక ఇది రక్తపోటు గుండెజబ్బులకు ప్రధాన కారణం అవుతుంది. అప్పడం తయారీలో రుచి కోసం అనేక రకాల మసాలా దినుసులు వినియోగిస్తారు. అలాగే రుచిని పెంచడం కోసం హానికర రసాయనాలు కూడా వినియోగిస్తుంటారు. వీటిని తినడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి. ఒక్క అప్పడంలో రెండు చపాతీలు కంటే ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.
రుచిగా ఉందని అప్పడం తింటే బరువు పెరగడం కూడా అంతే ఉంటుంది. అందుకని అప్పడాలు తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పడాలను మితంగా తింటేనే మంచిది. బరువు తగ్గాలని ప్రయత్నించేవారు అప్పడాలు అధికంగా తింటే కనుక ఇది రక్తపోటు గుండెజబ్బులకు ప్రధాన కారణం అవుతుంది. అప్పడాలని వేయించడానికి పదేపదే ఉపయోగించే నూనె కొలెస్ట్రాల స్థాయిని పెంచుతుంది. బరువు తగ్గాలని ప్రయత్నించేవారు అప్పడాలు తినకూడదు. అప్పుడు మైక్రోవేవ్లో కాల్చినప్పుడు అల్కలిన్ ఉప్పు కంటెంట్ కారణంగా క్యాన్సర్ కారక పదార్థంగా ఏర్పడుతుందని పరిశోధనలో రుజువు చేశాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.