Eat Papad : అప్పడాలు తింటే ఏమవుతుందో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Eat Papad : అప్పడాలు తింటే ఏమవుతుందో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు…!

Eat Papad : మనందరికీ పచ్చడి, పప్పు, సాంబారు ఏ కూరలోనైనా అప్పడం నంచుకుని తినడం అలవాటు.. అసలు ఏం కూర లేకపోయినా ఒట్టి అప్పడాలు కూడా చాలామంది తింటూ ఉంటారు.. మరి ఎంతో ఇష్టంగా తినే అప్పడం ఆరోగ్యానికి మేలు చేస్తుందా.. హాని కలిగిస్తున్న అనే విషయాలు ఇప్పుడు మనం చూద్దాం..అప్పడాలు తింటే ఆరోగ్యము అలా తింటే అనారోగ్యం కూడా ఉంటుంది. మరి ఏంటో తెలుసుకుందాం. అప్పడాలు భోజనంతో పాటు సైడ్ డిష్ గా వీటిని […]

 Authored By aruna | The Telugu News | Updated on :14 January 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Eat Papad : అప్పడాలు తింటే ఏమవుతుందో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు...!

Eat Papad : మనందరికీ పచ్చడి, పప్పు, సాంబారు ఏ కూరలోనైనా అప్పడం నంచుకుని తినడం అలవాటు.. అసలు ఏం కూర లేకపోయినా ఒట్టి అప్పడాలు కూడా చాలామంది తింటూ ఉంటారు.. మరి ఎంతో ఇష్టంగా తినే అప్పడం ఆరోగ్యానికి మేలు చేస్తుందా.. హాని కలిగిస్తున్న అనే విషయాలు ఇప్పుడు మనం చూద్దాం..అప్పడాలు తింటే ఆరోగ్యము అలా తింటే అనారోగ్యం కూడా ఉంటుంది. మరి ఏంటో తెలుసుకుందాం. అప్పడాలు భోజనంతో పాటు సైడ్ డిష్ గా వీటిని కరకరమంటూ తింటూ ఉంటారు. కొందరు అప్పడాలతో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అప్పడాల్లో ఫైబర్ ప్రోటీన్ ఇతర మంచి పోషకాలు ఉంటాయి.

జీవ క్రియను ప్రోత్సహించేందుకు అప్పడాలు దోహదపడతాయి. గ్యాస్టిక్ సమస్యలను నివారించగల శక్తి అప్పడాలకు ఉంది.అప్పడాలు తయారీ విధానంలో సోడియం ఎక్కువగా వాడుతుంటారు. సోడియం అధికంగా తీసుకోవడం వలన అధిక రక్తపోటు కనుక ఇది రక్తపోటు గుండెజబ్బులకు ప్రధాన కారణం అవుతుంది. అప్పడం తయారీలో రుచి కోసం అనేక రకాల మసాలా దినుసులు వినియోగిస్తారు. అలాగే రుచిని పెంచడం కోసం హానికర రసాయనాలు కూడా వినియోగిస్తుంటారు. వీటిని తినడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి. ఒక్క అప్పడంలో రెండు చపాతీలు కంటే ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.

రుచిగా ఉందని అప్పడం తింటే బరువు పెరగడం కూడా అంతే ఉంటుంది. అందుకని అప్పడాలు తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పడాలను మితంగా తింటేనే మంచిది. బరువు తగ్గాలని ప్రయత్నించేవారు అప్పడాలు అధికంగా తింటే కనుక ఇది రక్తపోటు గుండెజబ్బులకు ప్రధాన కారణం అవుతుంది. అప్పడాలని వేయించడానికి పదేపదే ఉపయోగించే నూనె కొలెస్ట్రాల స్థాయిని పెంచుతుంది. బరువు తగ్గాలని ప్రయత్నించేవారు అప్పడాలు తినకూడదు. అప్పుడు మైక్రోవేవ్లో కాల్చినప్పుడు అల్కలిన్ ఉప్పు కంటెంట్ కారణంగా క్యాన్సర్ కారక పదార్థంగా ఏర్పడుతుందని పరిశోధనలో రుజువు చేశాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది