Skin Care : సాధారణంగా ప్రతి ఒక్కరికి మోచేతులపై మరియు మోకాళ్లపై నలుపు అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే మన శరీరం అంతా ఒక కలర్ లో ఉంటే ఇవి మాత్రం కాస్త డార్క్ కలర్ లో ఉంటాయి. అయితే వీటిని తగ్గించుకోవాలంటే మేము చెప్పబోయే కొన్ని చిట్కాలు ట్రై చేయండి. అప్పుడు మీ చేతులపై మరియు మోకాలపై ఉండే నలుపు అనేది ఈజీగా తొలగిపోతుంది. దీనికోసం నిమ్మ మరియు పంచదార అవసరం. వీటి సహాయంతో కూడా ఈ నలుపును ఈజీగా తగ్గించవచ్చు. అలాగే మోచేతులపై మరియు మోకాళ్ళపై స్క్రబ్ చేయటం వలన కూడా నలుపు అనేది ఈజీగా తొలగిపోతుంది. దీనికోసం నిమ్మ చెక్క పై కొద్దిగా పంచదార వేసి స్క్రబ్ చేయాలి. అలాగే టమాట ముక్క మరియు పంచదార సహాయంతో కూడా ఈ నలుపును తగ్గించుకోవచ్చు…
కొబ్బరి నూనె సహాయంతో కూడా మోచేతులపై మరియు మోకాళ్ళపై ఉండే నల్ల మచ్చలను తొలగించవచ్చు. మీరు గనక ప్రతిరోజు కొబ్బరి నూనెతో మర్దన చేస్తే ఈజీగా నలుపు తగ్గిపోతుంది. దీంతో చేతులు మరియు కాళ్లు రఫ్ గా కాకుండా చాలా మృదువుగా మారుతాయి. ఇవి చాలా సులువైన చిట్కాలు అని చెప్పొచ్చు. అంతేకాక పెరుగు మరియు ఓట్స్ సహాయంతో కూడా మోచేతులపై మరియు మోకాళ్ళ పై ఉండే మచ్చలను ఈజీగా తొలగించవచ్చు. దీనికోసం కొద్దిగా పెరుగును తీసుకొని దానిలో కొన్ని ఓట్స్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమం సహాయంతో సున్నితంగా ఒక పావుగంట సేపు మర్ధన చేయాలి. దాని తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మీరు ఇలా చేయటం వలన మంచి ఫలితాలు ఉంటాయి.
అలాగే సెనగపిండి మరియు టమాటా తో కూడా మోచేతులపై మరియు మోకాళ్ళపై ఉండే నలుపును సులువుగా తొలగించవచ్చు. దీనికోసం కొద్దిగా టమాటా రసం తీసుకొని దానిలో సెనగపిండి వే lసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమంతో కొద్దిసేపు మర్దన చేసుకోవాలి. దాని తర్వాత దీనిని ఒక పావుగంట సేపు ఉంచి క్లీన్ చేసుకోవాలి. మీరు ఇలా చేయటం వలన నలుపు అనేది ఈజీగా తొలగిపోతుంది
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.