Skin Care : ఈ టిప్స్ పాటించండి … మోచేతులు మరియు మోకాళ్లపై ఉండే నలుపుకు గుడ్ బై చెప్పండి…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Skin Care : ఈ టిప్స్ పాటించండి … మోచేతులు మరియు మోకాళ్లపై ఉండే నలుపుకు గుడ్ బై చెప్పండి…??

Skin Care : సాధారణంగా ప్రతి ఒక్కరికి మోచేతులపై మరియు మోకాళ్లపై నలుపు అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే మన శరీరం అంతా ఒక కలర్ లో ఉంటే ఇవి మాత్రం కాస్త డార్క్ కలర్ లో ఉంటాయి. అయితే వీటిని తగ్గించుకోవాలంటే మేము చెప్పబోయే కొన్ని చిట్కాలు ట్రై చేయండి. అప్పుడు మీ చేతులపై మరియు మోకాలపై ఉండే నలుపు అనేది ఈజీగా తొలగిపోతుంది. దీనికోసం నిమ్మ మరియు పంచదార అవసరం. వీటి సహాయంతో కూడా ఈ […]

 Authored By ramu | The Telugu News | Updated on :31 October 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Skin Care : ఈ టిప్స్ పాటించండి ... మోచేతులు మరియు మోకాళ్లపై ఉండే నలుపుకు గుడ్ బై చెప్పండి...??

Skin Care : సాధారణంగా ప్రతి ఒక్కరికి మోచేతులపై మరియు మోకాళ్లపై నలుపు అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే మన శరీరం అంతా ఒక కలర్ లో ఉంటే ఇవి మాత్రం కాస్త డార్క్ కలర్ లో ఉంటాయి. అయితే వీటిని తగ్గించుకోవాలంటే మేము చెప్పబోయే కొన్ని చిట్కాలు ట్రై చేయండి. అప్పుడు మీ చేతులపై మరియు మోకాలపై ఉండే నలుపు అనేది ఈజీగా తొలగిపోతుంది. దీనికోసం నిమ్మ మరియు పంచదార అవసరం. వీటి సహాయంతో కూడా ఈ నలుపును ఈజీగా తగ్గించవచ్చు. అలాగే మోచేతులపై మరియు మోకాళ్ళపై స్క్రబ్ చేయటం వలన కూడా నలుపు అనేది ఈజీగా తొలగిపోతుంది. దీనికోసం నిమ్మ చెక్క పై కొద్దిగా పంచదార వేసి స్క్రబ్ చేయాలి. అలాగే టమాట ముక్క మరియు పంచదార సహాయంతో కూడా ఈ నలుపును తగ్గించుకోవచ్చు…

కొబ్బరి నూనె సహాయంతో కూడా మోచేతులపై మరియు మోకాళ్ళపై ఉండే నల్ల మచ్చలను తొలగించవచ్చు. మీరు గనక ప్రతిరోజు కొబ్బరి నూనెతో మర్దన చేస్తే ఈజీగా నలుపు తగ్గిపోతుంది. దీంతో చేతులు మరియు కాళ్లు రఫ్ గా కాకుండా చాలా మృదువుగా మారుతాయి. ఇవి చాలా సులువైన చిట్కాలు అని చెప్పొచ్చు. అంతేకాక పెరుగు మరియు ఓట్స్ సహాయంతో కూడా మోచేతులపై మరియు మోకాళ్ళ పై ఉండే మచ్చలను ఈజీగా తొలగించవచ్చు. దీనికోసం కొద్దిగా పెరుగును తీసుకొని దానిలో కొన్ని ఓట్స్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమం సహాయంతో సున్నితంగా ఒక పావుగంట సేపు మర్ధన చేయాలి. దాని తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మీరు ఇలా చేయటం వలన మంచి ఫలితాలు ఉంటాయి.

Skin Care ఈ టిప్స్ పాటించండి మోచేతులు మరియు మోకాళ్లపై ఉండే నలుపుకు గుడ్ బై చెప్పండి

Skin Care : ఈ టిప్స్ పాటించండి … మోచేతులు మరియు మోకాళ్లపై ఉండే నలుపుకు గుడ్ బై చెప్పండి…??

అలాగే సెనగపిండి మరియు టమాటా తో కూడా మోచేతులపై మరియు మోకాళ్ళపై ఉండే నలుపును సులువుగా తొలగించవచ్చు. దీనికోసం కొద్దిగా టమాటా రసం తీసుకొని దానిలో సెనగపిండి వే lసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమంతో కొద్దిసేపు మర్దన చేసుకోవాలి. దాని తర్వాత దీనిని ఒక పావుగంట సేపు ఉంచి క్లీన్ చేసుకోవాలి. మీరు ఇలా చేయటం వలన నలుపు అనేది ఈజీగా తొలగిపోతుంది

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది