Diabetics : డయాబెటిస్ ను పూర్తిగా తగ్గించే ట్యాబ్లెట్ ఫ్రూట్ గురించి మీకీ విషయాలు తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diabetics : డయాబెటిస్ ను పూర్తిగా తగ్గించే ట్యాబ్లెట్ ఫ్రూట్ గురించి మీకీ విషయాలు తెలుసా?

Diabetics : సామాన్య ప్రజలకు ఎక్కువగా తెలియని స్కై ఫ్రూట్ లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో సద్గుణాలు ఉన్నాయి. అయితే వాటి వల్ల కల్గే ఉపయోగాలు తెలిస్తే.. మీరు కచ్చితంగా వాటిని తింటారు. అయితే స్రై ఫ్రూట్ అనేది మహోగని చెట్టు(స్వేటీనియా మాక్రోఫిల్లా అని పిలుస్తారు) ఇది ఆసియా దేశాల్లో ఎక్కువగా పెరుగతుంది. ఈ పండుకి మలయాల  భాషలో బువా తుంజుక్ లాంగిట్ అనే పేరు ఉంది. చెట్టుపై వేలాడే చెట్టు కావడం వల్ల దీనికి […]

 Authored By pavan | The Telugu News | Updated on :13 March 2022,1:30 pm

Diabetics : సామాన్య ప్రజలకు ఎక్కువగా తెలియని స్కై ఫ్రూట్ లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో సద్గుణాలు ఉన్నాయి. అయితే వాటి వల్ల కల్గే ఉపయోగాలు తెలిస్తే.. మీరు కచ్చితంగా వాటిని తింటారు. అయితే స్రై ఫ్రూట్ అనేది మహోగని చెట్టు(స్వేటీనియా మాక్రోఫిల్లా అని పిలుస్తారు) ఇది ఆసియా దేశాల్లో ఎక్కువగా పెరుగతుంది. ఈ పండుకి మలయాల  భాషలో బువా తుంజుక్ లాంగిట్ అనే పేరు ఉంది. చెట్టుపై వేలాడే చెట్టు కావడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. మామూలుగా చెట్టుకి పండ్లు క్రిందకి వేలాడుతాయి. కానీ ఆకాశం పండు(స్కై ఫ్రూట్) మాత్రం పైకి వేలాడుతుంది. దాని కొమ్మలు కూడా ఆకాశాన్నే చూస్తుంటాయి. స్కై ఫ్రూట్ సాధారణంగా వ్యాధులకు మూలికా నివారణిగా ఉపయోగించబడుతుంది.

ఇది రక్తప్రసరణను మెరుగుపరచడానికి, మధుమేహానికి చికిత్స చేసేందుకు అలాగే నపుంసకత్వాన్ని నయం చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.అయితే ఈ స్కై ఫ్రూట్ ని ఒక్కో చోటు ఒక్కలా పిలుస్తారు. మిరాకిల్ ఫ్రూట్ లేదా కింగ్ ప్రూట్ అని కూడా దీనికి పేరుంది. హిందీలో మహోగని అని తమిళంలో థెంకాని విడై లేదా థియాన్ కని అని అంటుంటారు. అయితే ఈ ఫ్రూట్ తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించుకోవచ్చు. డయాబెటిక్ వ్యాధుల వారికి ఇది చాలా మంచిది. అలాగే రోగ నిరోధక వ్యవస్థలను మరియు శరీర శక్తి మెరుగుపడుతుంది. రక్త ఉత్పత్తి వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. ఆస్తమా చికిత్సలలో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే సంతాన సమస్యలకు, నిద్రలేమి సమస్యలకు ఇది చెక్ పడుతుంది.

sky fruit seeds reduces diabetics completely

sky fruit seeds reduces diabetics completely

దీర్ఘాయువను ప్రోత్సహిస్తుంది కూడా.  ఈ పండుని నేరుగా తినొచ్చు లేదా గోరు వెచ్చని నీటితో కలిపి మింగేయొచ్చు. పెంకును పగుల గొట్టి దాని నుండి విత్తనాన్ని తీసి లోపలి విత్తనాన్ని మాత్రమే తినండి. స్కై ఫ్రూట్ చాలా చేదుగా ఉంటుంది. కాబట్టి పై తొక్క తీయడానికి చేతి తొడుగులు ఉపయోగించండి. మీ చక్కెర స్థాయి 200 కంటే తక్కువగా ఉంటే సగం విత్తనాన్ని తినండి. మీ చక్కెర స్థాయి 200 కంటే ఎక్కువగా ఉండే పూర్తి విత్తనాన్ని తీసుకోండి. మృదు రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. సహజంగా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం, రక్త నాళాలలో నిర్మించిన కొవ్వులను తగ్గిస్తుంది. అలాగే ఫ్రీ రాడికల్ స్కావెంజర్ గా పనిచేస్తుంది.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది