Sleep On The Floor : నేలపై పడుకుంటే ఎన్ని లాభాలు తెలుసా… ఇక మంచం వద్దని బయట పడేస్తారు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sleep On The Floor : నేలపై పడుకుంటే ఎన్ని లాభాలు తెలుసా… ఇక మంచం వద్దని బయట పడేస్తారు…?

 Authored By ramu | The Telugu News | Updated on :8 April 2025,11:11 am

ప్రధానాంశాలు:

  •  Sleep On The Floor : నేలపై పడుకుంటే ఎన్ని లాభాలు తెలుసా... ఇక మంచం వద్దని బయట పడేస్తారు...?

Sleep On The Floor : ప్రస్తుత కాలంలో చాలా మంది కూడా నేలపై పడుకోవడం మానేస్తున్నారు. ఇప్పుడు బెడ్ మంచాలు వంటివి వచ్చాయి. అప్పట్లో నేలపై చాపపరిచి పడుకునేవారు. ఇప్పుడు కూడా కొంతమంది నేలపై పడుకునే అలవాటు ఉంటుంది. మంచం పై కన్నా నేలపై పడుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నేలపై నిద్రపోయేటప్పుడు నిద్రలో మనకు సహజ శరీరక కదలిక ఉంటుంది. తద్వారా రక్తప్రసరణ జరుగుతుంది. వేసవికాలంలో నేలపై పడుకుంటే శరీరం కాస్త చల్లబడుతుంది. నేల చల్లదనానికి శరీర వేడి నెమ్మదిగా తగ్గిపోతుంది. దీనివల్ల మీరు గాఢంగా నిద్రపోవచ్చు. అంతేకాదు శరీరంలో ఎటువంటి నొప్పులు ఉన్నా కూడా లేదా బాధపడుతున్న కూడా వాటికి నేను భయపడుకోవడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.

Sleep On The Floor నేలపై పడుకుంటే ఎన్ని లాభాలు తెలుసా ఇక మంచం వద్దని బయట పడేస్తారు

Sleep On The Floor : నేలపై పడుకుంటే ఎన్ని లాభాలు తెలుసా… ఇక మంచం వద్దని బయట పడేస్తారు…?

Sleep On The Floor  పరుపుపై పడుకుంటే

ఏ రోజుల్లో చాలామంది పరుపు పైన నిద్రిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వెన్ను, మెడ నొప్పి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అదే నేలపై పడుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. నేల గట్టి ఊపరితలాలు సహజ వక్రతకు సపోర్ట్ ఇస్తాయి. మన వెన్నెముకని సరిగ్గా ఉంచి, వెన్ను నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. నేలపై పడుకోవడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. నేలతో అనుబంధం పెరుగుతుంది. పరుపులు, దిండ్ల ఒత్తిడి ఉండదు. మంచి రక్త ప్రసరణ ఉండి, కంటి నిండా నిద్ర పడుతుందని చెబుతున్నారు.నేలపై పడుకోవడం వల్ల శరీర భంగిమ సరైన రీతిలో, వెన్నెముక నిటారుగా ఉంటుంది.

నేలపై పడుకోవడం వల్ల శరీరాన్ని కావలసిన సహజమైన విశ్రాంతి లభిస్తుంది. ఇది మన వీపునునిటారుగా ఉంచుతుంది. కండరాలను రిలాక్స్ చేస్తుంది. మనసులోని ఆందోళనలు తగ్గుతాయి. నేల మీద పడుకోవడం వల్ల జీర్ణక్రియ అవయవాలు సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. నేలపై నిద్రపోతున్నప్పుడు నిద్రలో మనకు సహజ శరీర కదలికలు ఉంటాయి, దీనివలన మంచి రక్తప్రసరణ జరుగుతుంది. వేసవిలో నేలపై పడుకుంటే శరీరం వేడి తగ్గుతుంది. మీకు మంచి నిద్ర వస్తుంది. ఎటువంటి బాడీపెయిన్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా వెన్నెముక నొప్పి నేలపై పడుకోవడం వల్ల తగ్గిపోతుంది. నేలపై పడుకుంటే ఏకాగ్రత కూడా మెరుగుపడుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది