Categories: HealthNews

Sugarcane Juice : జాగ్రత్త : సమ్మర్ లో చెరుకు రసం తాగేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టపోతారు…!

Advertisement
Advertisement

Sugarcane Juice : సమ్మర్ లో ఎక్కువగా చల్ల చల్లని డ్రింక్స్ తాగడానికి మక్కువ చూపుతూ ఉంటారు. ఈ వేసవి కాలంలో తాగే డ్రింకులలో ముఖ్యమైన డ్రింక్ చెరుకు రసం. ఎండాకాలం మనం బయటికి వెళ్లినప్పుడు ఈ వేసవిలో వేసవి తాపం తప్పదు. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి చెరుకు రసం తీసుకోవడానికి తాగుతూ ఉంటారు. బయట రోడ్లమీద చెరుకు రసం బండ్లు మనకి కనిపిస్తూ ఉంటాయి. తక్కువ ధరకే దొరికే చెరుకు రసాన్ని తాగేందుకు ప్రతి ఒక్కరు ఇష్టపడుతుంటారు. వేసవిలో ఎక్కడ చూసినా జ్యూస్ షాపులు చెరుకు రసం బండ్లు అధికంగా ఉంటాయి.

Advertisement

చెరుకు రసం తాగడంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు.చెరుకు రసంలో ఉండే గ్లూకోస్ ను శరీరంలో చాలా వేగంగా తీసుకొని వెంటనే శరీరానికి శక్తిని ఇస్తుంది.  చెరుకు రసం లో విటమిన్స్ ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ చెరుకు రసం కిడ్నీలో రాళ్లు కరగడానికి రాళ్లు విచ్చిన్నమై మూత్రంలో పోవడానికి చెరుకు రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. చెరుకు రసం వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. దంత సమస్యలు మూత్ర సంబంధిత సమస్యలు కామెర్లు చెరుకు రసం ఒక మంచి ఔషధంలా ఉపయోగపడుతుంది.

Advertisement

ఇలాంటి చెరుకు రసం ని తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే.. ముఖ్యంగా చెరుకు రసంలో కలిపే ఐస్ ముక్కలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే ఐస్ తయారీలో అధికంగా నీటిని శుద్ధి చేయకుండా వినియోగిస్తారు. అందువల్ల ఐస్ లేకుండా చెరుకు రసం తాగడానికి ప్రయత్నించండి. లేకపోతే ఆరోగ్యానికి ముప్పు తప్పదు.. చెరుకు రసం ఎలా తాగాలో తెలుసా.? చెరుకు రసంలో అల్లం నిమ్మరసం కలిపి తీసుకుంటే రుచితో పాటు పోషకాలు మరో రూపంలో మారకుండా నిరోధిస్తాయి. దీంతో సహజ సిద్ధ పోషకాలు శరీరంలోకి చేరుతాయి. ఇక అల్లం వగరు రుచిని ఇవ్వడంతో పాటు నోటి దుర్వాసన కూడా తగ్గిస్తుంది.

Advertisement

Recent Posts

Ginger Juice : ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం రసం తాగితే… శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా…!

Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…

32 mins ago

Current Affairs : మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? గుర్తుంచుకోవలసిన 15 టాప్‌ కరెంట్ అఫైర్స్ పాయింట్లు

Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…

10 hours ago

New Ration Card : కొత్త రేషన్ కార్డు దరఖాస్తుకు ఈ పత్రాలు తప్పనిసరి

New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…

11 hours ago

Boom Boom Beer : హ‌మ్మ‌య్య‌.. బూమ్ బూమ్ బీర్ల‌కి పులిస్టాప్ ప‌డ్డ‌ట్టేనా… ఇక క‌నిపించ‌వా..!

Boom Boom Beer : ఏపీలో మ‌ద్యం ప్రియులు గ‌త కొన్నాళ్లుగా స‌రికొత్త విధానాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…

12 hours ago

Ap Womens : మ‌హిళ‌ల‌కి గుడ్ న్యూస్.. వారి ఖాతాల‌లోకి ఏకంగా రూ.1500

Ap Womens  : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమ‌లులోకి వ‌చ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వ‌డివ‌డిగా అడుగులు…

12 hours ago

New Liquor Policy : ఏపీలోని కొత్త లిక్క‌ర్ పాల‌సీ విధి విధానాలు ఇవే..!

New Liquor Policy : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక స‌మూలమైన మార్పులు తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. కొత్త‌గా మ‌ద్యం…

13 hours ago

Chandrababu : జ‌గ‌న్ తెచ్చింది దిక్కుమాలిన జీవో.. దానిని జ‌గ‌న్ ముఖాన క‌ట్టి రాష్ట్ర‌మంతా తిప్పుతానన్న చంద్ర‌బాబు..!

Chandrababu : గ‌త కొన్ని రోజులుగా ఏపీలో మెడిక‌ల్ సీట్ల వ్య‌వ‌హారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. త‌న హ‌యాంలో…

16 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో పుట్టుకొస్తున్న కొత్త ప్రేమాయ‌ణాలు.. కంటెంట్ మాములుగా ఇవ్వ‌డం లేదుగా..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. కంటెస్టెంట్స్…

17 hours ago

This website uses cookies.