Categories: HealthNewsTrending

Spinach Juice : ఈ ఒక్క జ్యూస్ చాలు.. మీ ఎముకలు దృఢంగా ఉక్కుల మారుతాయి…!

Spinach Juice  : బచ్చలికూర ఆకులు చాలా దళసరిగా ముదురు ఆకుపచ్చ రంగులో మందంగా, ఉంటాయి. అందువలన అన్ని ఆకుకూరలకన్నా వీటిని ఎక్కువగా నిలువ ఉంచగల సామర్థ్యం ఉంటుంది. బచ్చలి చాలా రకాలు ఉంటాయి. గుబురుగా పొట్టిగా పెరిగే బచ్చలను దుబ్బచ్చలని అంటారు. వీటిలో క్యాల్షియం, మాంగనీస్, పుష్కలంగా ఉంటాయి.. అయితే ఎవరైతే క్యాల్షియం లోపంతో ఇబ్బంది పడుతూ ఉంటారో. వారు బచ్చలి రసాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు..

విటమిన్ ఏ పుష్కలంగా ఉండే బచ్చల కూర కంటికి చాలా మేలు చేస్తుంది. చలికాలంలో ఈ బచ్చలు కూడా జ్యూస్ తాగడం వలన వైరల్ ఇన్ఫెక్షన్లు జలుబు దగ్గు నుంచి ఉపశమనం పొందుతారు. బచ్చలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోఫితం చేస్తాయి. బచ్చల కూరలోని నైట్ రేట్లు రక్తపోటు లేవల్స్ ని కంట్రోల్ చేస్తాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదం నుంచి రక్షిస్తుంది. బచ్చల కూర చర్మ ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కరంగా ఉంటుంది.

ఈ బచ్చల కూరలో ఉండే కేరుటో నాయ్డ్స్ అధికంగా ఉంటాయి. ఇది మీ శరీరాన్ని దృఢంగా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఇది చర్మ ఆరోగ్యానికి అలాగే రోగనిరోధక పనితీరును పెంచడానికి సహాయపడుతుంది. ఈ జ్యూస్ చలికాలంలో చాలా మంచిది. బచ్చలకూర జ్యూస్ ఎన్నో తీవ్రమైన వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. బచ్చలకూరలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు మధుమేహం క్యాన్సర్ అలాగే ఇతరత వ్యాధుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది.విటమిన్ ఏ పుష్కలంగా ఉండే బచ్చల కూర కంటికి చాలా ఉపయోగం చలికాలంలో బచ్చలకూర జ్యూస్ తాగడం వలన మీ ఎముకలు దృఢంగా మారుతాయి…

Recent Posts

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

60 minutes ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

3 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

3 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

6 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

7 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

8 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

10 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

11 hours ago