Spinach Juice : ఈ ఒక్క జ్యూస్ చాలు.. మీ ఎముకలు దృఢంగా ఉక్కుల మారుతాయి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Spinach Juice : ఈ ఒక్క జ్యూస్ చాలు.. మీ ఎముకలు దృఢంగా ఉక్కుల మారుతాయి…!

 Authored By aruna | The Telugu News | Updated on :1 February 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Spinach Juice : ఈ ఒక్క జ్యూస్ చాలు.. మీ ఎముకలు దృఢంగా ఉక్కుల మారుతాయి...!

Spinach Juice  : బచ్చలికూర ఆకులు చాలా దళసరిగా ముదురు ఆకుపచ్చ రంగులో మందంగా, ఉంటాయి. అందువలన అన్ని ఆకుకూరలకన్నా వీటిని ఎక్కువగా నిలువ ఉంచగల సామర్థ్యం ఉంటుంది. బచ్చలి చాలా రకాలు ఉంటాయి. గుబురుగా పొట్టిగా పెరిగే బచ్చలను దుబ్బచ్చలని అంటారు. వీటిలో క్యాల్షియం, మాంగనీస్, పుష్కలంగా ఉంటాయి.. అయితే ఎవరైతే క్యాల్షియం లోపంతో ఇబ్బంది పడుతూ ఉంటారో. వారు బచ్చలి రసాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు..

విటమిన్ ఏ పుష్కలంగా ఉండే బచ్చల కూర కంటికి చాలా మేలు చేస్తుంది. చలికాలంలో ఈ బచ్చలు కూడా జ్యూస్ తాగడం వలన వైరల్ ఇన్ఫెక్షన్లు జలుబు దగ్గు నుంచి ఉపశమనం పొందుతారు. బచ్చలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోఫితం చేస్తాయి. బచ్చల కూరలోని నైట్ రేట్లు రక్తపోటు లేవల్స్ ని కంట్రోల్ చేస్తాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదం నుంచి రక్షిస్తుంది. బచ్చల కూర చర్మ ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కరంగా ఉంటుంది.

ఈ బచ్చల కూరలో ఉండే కేరుటో నాయ్డ్స్ అధికంగా ఉంటాయి. ఇది మీ శరీరాన్ని దృఢంగా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఇది చర్మ ఆరోగ్యానికి అలాగే రోగనిరోధక పనితీరును పెంచడానికి సహాయపడుతుంది. ఈ జ్యూస్ చలికాలంలో చాలా మంచిది. బచ్చలకూర జ్యూస్ ఎన్నో తీవ్రమైన వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. బచ్చలకూరలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు మధుమేహం క్యాన్సర్ అలాగే ఇతరత వ్యాధుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది.విటమిన్ ఏ పుష్కలంగా ఉండే బచ్చల కూర కంటికి చాలా ఉపయోగం చలికాలంలో బచ్చలకూర జ్యూస్ తాగడం వలన మీ ఎముకలు దృఢంగా మారుతాయి…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది