Categories: HealthNews

Sugar Cane Juice : చెరుకు రసం తాగితే ఎన్నో వ్యాధులు మటాష్…!

Advertisement
Advertisement

Sugar Cane Juice  : కల్తీ కాని పానీయాల్లో కొబ్బరిబోండం ఒకటి. అయితే కల్తీ అవ్వని పానీయం చెరకు రసం.పల్లెలలో మొదలైన ఈ చేరకు రసం వినియోగం.. పలవాసులు పట్టణాలలో ప్రజలకు వీటిని పరిచయం చేశారు. ఈ రసంలో కొంచెం అల్లం, నిమ్మరసం కలుపుకొని తాగితే రక్తహీనతను దూరం చేస్తుంది. అలసట వలన వచ్చే ఆయాసాన్ని దూరం చేస్తుంది. దీనిలో ఉండే మెగ్నీషియం పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం ఎప్పటికప్పుడు ఉత్తేజంగా ఉంచుతాయి. ఈ రసంలో ఉండే చక్కెరని శరీరం తేలికగా జీర్ణం చేసుకుంటుంది. శరీరం డిహైడ్రేషన్ కి లోనైనప్పుడు చెరుకు రసం తాగితే తక్షణ శక్తి వచ్చి త్వరగా కోలుకుంటారు.

Advertisement

మధుమేహం ఉన్నవారు కూడా చేరకు రసం తాగొచ్చు. దంత సమస్యలను కూడా నివారిస్తుంది. శరీరంలోకి క్యాన్సర్ రాకుండా నియంత్రించే ప్లవనాడ్స్ లో ఉంటాయి. ఈ ఆంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలు విస్తరించకుండా చేయడంతో పాటు వాటితో పోరాడి నాశనం చేస్తాయి. కాలేయ వ్యాధులు కామెర్ల నుంచి కాలయానికి రక్షణ ఇస్తుంది.
చెరుకు రసం శరీరం నుండి టాక్సిన్స్ ఇన్ఫెక్షన్స్ తొలగించడంలో సహాయపడే అద్భుతమైన మూత్ర విసర్జన లక్షణాలను కలిగి ఉంటుంది. చెరుకు రసం తాగడం వల్ల మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు కిడ్నీలో రాళ్లు రాకుండా ఉంటాయి. ఇది కిడ్నీల సరైన పనితీరుకు దోహదపడుతుంది.

Advertisement

మన శరీరానికి అవసరమైన పోషకాలు ఇందులో ఉన్నాయి. ఇది ఎముకలను బలపరుస్తుంది. రోగ నిరోధక శక్తిని ఉత్తేజపరిస్తోంది. జీర్ణక్రియను మెరుగు చేస్తుంది. ఒత్తిడిని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. దప్పికను నివారించి వెంటనే శక్తినిస్తుంది. రక్తహీనతలు తగ్గిస్తుంది. క్యాన్సర్లను నివారిస్తుంది. స్త్రీలలో వచ్చే గర్భాదారణ సమస్యలను తొలగిస్తుంది. మూత్ర సంబంధత ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది.. చెరుకు తినడం కంటే దాని జ్యూస్ తాగడం వల్ల ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు…

Advertisement

Recent Posts

Hyper Aadi : జానీ మాస్ట‌ర్ బాగోతాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌టికి.. హైప‌ర్ ఆది అప్ప‌ట్లోనే చెప్పేశాడుగా..!

Hyper Aadi : జానీ మాస్టర్ మీద ఢీ కంటెస్టెంట్, లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయ‌డం మ‌న‌కు తెలిసిందే.. కేవలం…

16 mins ago

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజ‌న్ 8 విన్న‌ర్ ఎవ‌రో తెలిసిపోయింది.. క్లారిటీ ఇచ్చింది ఎవ‌రో కాదు..!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ మెంట్ గా సాగుతుంది.ఈ…

1 hour ago

Modi : స‌న్యాసి కావాల‌నుకున్న ప్ర‌ధాని మోదీ రాజ‌కీయాల‌లోకి అడుగుపెట్ట‌డానికి కార‌ణాలు ఏంటి ?

Modi : భారత ప్రధాని మోదీ మంగళవారం నాడు 74వ పడిలోకి అడుగుపెట్టారు. ఒకచిన్న పట్టణంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన…

2 hours ago

Balapur Laddu : గత రికార్డ్ బ్రేక్ చేసిన బాలాపూర్ లడ్డు.. ఈ సారి ఎంత వేలం పలికింది అంటే…!

Balapur Laddu : ఖైరతాబాద్ వినాయకుడి తర్వాత హైదరాబాద్‌లో అంతటి ఖ్యాతి పొందింది మాత్రం బాలాపూర్ గణేశుడే. బాలాపూర్ లడ్డూ…

3 hours ago

Zodiac Signs : మరి కొద్ది రోజుల్లో బృహస్పతి తిరోగమనం… ఈ రాశిల వారికి అధిక ధన లాభం…!

Zodiac Signs : గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తూ ఉంటాయి. ఇలా సంచరించే…

4 hours ago

Free Trains : రైలులో వీరు ఉచితంగా ప్ర‌యాణించ‌వ‌చ్చు.. ఎటువంటి టికెట్ అవ‌స‌రం లేదు..!

Free Trains : పిల్లల రైలు టికెట్ వయస్సు పరిమితులు దేశాల మధ్య మారుతూ ఉంటాయి. ప్రతి ఒక్క దేశం…

5 hours ago

Pomegranate Flowers : దానిమ్మ పండే కాదు… పువ్వుతో చూర్ణం చేసుకొని తీసుకుంటే… ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…!!

Pomegranate Flowers : దానిమ్మ ఆకులు, పూలు, పండ్లు,గింజలు, బెరడు అన్నీ కూడా ఔషధంలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా దానిమ్మ పూలు…

6 hours ago

Money : ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవడం లేదా…? అయితే ఈ నియమాలు తప్పక తెలుసుకోండి…!

Money : నేటి కాలంలో సంపదతోనే అన్ని వసతులు ముడిపడి ఉన్నాయి. తినడం కోసమే డబ్బులను సంపాదిస్తుంటారు. అలాగే విలాసాల…

7 hours ago

This website uses cookies.