Summer Healthy Drinks : ఎండాకాలంలో ఈ జ్యూస్ లు తాగితే... అదిరిపోయే బెనిఫిట్స్, మిల మిల మెరిసే అందం మీ సొంతం...?
Summer Healthy Drinks : ఎండాకాలంలో ఉష్ణోగ్రతలను చూస్తే ఎండలకు బయటకు వెళ్లాలంటే భయంగా ఉంది. ఉదయం 10:00 కాగానే ఎండలు మండిపోతున్నాయి. ఎండ తీవ్రతను భరించలేక ప్రజలు శీతల పానీయాల వైపు మక్కువ చూపిస్తున్నారు. కొందరు కూల్ డ్రింక్స్ వైపు ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఈ కూల్డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటే దానిలో ఉన్న రసాయనాలు మన శరీరానికి హానిని కలిగిస్తాయి.ఈ రసాయనాలు కలిగిన జ్యూసులు కంటే ఆరోగ్యకరమైన జ్యూసులు తాగితే శరీరాన్ని చల్లబరుస్తాయి. అలాగే, సూర్యుని వేడి నుంచి తట్టుకోగలిగే శక్తిని, గాయపడిన చర్మానికి చికిత్సను ఈ జూస్ లు అందిస్తుంది. ఆరోగ్యకరమైన ఆ జూసులు ఏమిటో తెలుసుకుందాం…
Summer Healthy Drinks : ఎండాకాలంలో ఈ జ్యూస్ లు తాగితే… అదిరిపోయే బెనిఫిట్స్, మిల మిల మెరిసే అందం మీ సొంతం…?
ప్రకాశవంతమైన చర్మం కోసం నారింజ, అల్లం జ్యూస్ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ జ్యూస్ ని క్రమం తప్పకుండా తాగితే ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.నారింజలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి, ఇది చర్మాన్ని UVకిరణాల నుంచి రక్షిస్తుంది. ఈ అల్లం శోధన నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వేసవిలో ప్రతి చోట లభించే ఫ్రూట్స్ లలో పుచ్చకాయ ఒకటి. ఈ పుచ్చకాయలు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.
ఇది చర్మాన్ని డిహైడ్రెట్ గా ఉంచడమే కాకుండా, ఇందులో విటమిన్లు A, C లైకో పిన్ లు ఉంటాయి. వాటర్ మిలన్ జ్యూస్ చర్మాని రక్షించుటకు ఎంతో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫలమేటరి కూడా ఉన్నాయి. ఇది చర్మపు మంట, మొటిమలు తగ్గించడంలో సహాయపడతాయి. వేసవిలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన మరో పానీయం పైనాపిల్ – అల్లం జ్యూస్, పైనాపిల్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వేసవిలో ఈ ఫ్రూట్ జ్యూసులు తాగితే వేసవి తాపం నుంచి తప్పించుకొనవచ్చు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇంకా చర్మంలో నిగారింపు కూడా వస్తుంది
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…
Wheat Distribution in Ration Card Holders : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించి, కొత్త…
CPI Narayana Controversial Comments On Pawan Kalyan : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ…
FASTag Annual Pass | దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో ప్రయాణించే వాహనదారుల కోసం ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్…
Heart Attack | స్థానిక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాటర్ సిక్స్ బాదిన…
Samantha- Naga Chaitanya | టాలీవుడ్‌లో ఓ కాలంలో ఐకానిక్ జోడీగా వెలిగిన నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి…
This website uses cookies.