Super Food : కొత్తగా వివాహం జరిగిన దంపతులు కచ్చితంగా… ఈ కూరగాయని తినాల్సిందే… ఏం జరుగుతుందో తెలుసా…?
ప్రధానాంశాలు:
Super Food : కొత్తగా వివాహం జరిగిన దంపతులు కచ్చితంగా... ఈ కూరగాయని తినాల్సిందే... ఏం జరుగుతుందో తెలుసా...?
Super Food : కొన్ని కూరగాయలు కొన్ని సీజన్లో మాత్రమే ఎక్కువగా లభిస్తాయి. సీజన్లో లభించే పండ్లైన, కూరగాయలైనా హాయ్ ఆ సీజన్లో లభించేవి ఆహారంలో చేర్చుకోవాల్సిందే. లేదంటే వాటి ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి వాటి ఆరోగ్య ప్రయోజనాలు పొందుటకు తప్పనిసరిగా సీజన్లో లభించే కూరగాయలను ఆహారంలో చేర్చుకోండి. వర్షాకాలం ప్రారంభం అయ్యిందంటేనే మార్కెట్లలో, రోడ్ల పక్కన బోడ వీరి కనిపిస్తాయి.అయితే, వీటిని చూడగానే నోరూరినట్లు. కొనాలనిపిస్తుంది కానీ, వీటి దర మాత్రం ఆకాశానికి నిచ్చెన వేసినట్లు ఉంటాయి. కొనాలని వెళ్లి దాని ధర చూసి కొనడం మానేస్తారు. కానీ ఎంత ధర ఉన్నా సరే ఈ కూరగాయను కొనుగోలు చేసి ఆహారంలో చేర్చుకున్నట్లైతే దాని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అస్సలు వదులుకోరు. ముఖ్యంగా, యువత వీటిని తింటే అనేక లాభాలు ఉన్నాయంటున్నారు. నిపుణులు. బోడ కాకరకాయలో చికెన్,మటన్ కంటే ఎక్కువ పోషకాలు దాగి ఉన్నాయని అంటున్నారు. పరిశోధనలలో తెలియజేశారు నిపుణులు. రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్రను పోషిస్తుంది.

Super Food : కొత్తగా వివాహం జరిగిన దంపతులు కచ్చితంగా… ఈ కూరగాయని తినాల్సిందే… ఏం జరుగుతుందో తెలుసా…?
వర్షాకాలంలో విరి విరిగా లభించే బోడ కాకరకాయ కేవలం రుచి మాత్రమే కాదు. ఆరోగ్యము కూడా ఇస్తుంది.ముఖ్యంగా, కొత్తగా పెళ్లయిన జంటలకు ఇది ఒక వరమనే నిపుణులు చెబుతున్నారు. ఈ అద్భుతమైన బోడ కాకరకాయ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం….
Super Food ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు :
విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా : కాకరకాయలు విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. జీవక్రియలో సంవర్దంగా పనిచేస్తాయి. రక్త ప్రసరణలో అడ్డంకులను తొలగిస్తుంది. జుట్టు రాలడం, చర్మంపై ముడతలు వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
మానసిక ప్రశాంతత : పెళ్లయిన కొత్త జంటలకు బోడ కాకరకాయలను తినిపిస్తే,వారికి ఒత్తిడి,టెన్షన్ దూరం చేస్తుంది. ఇది ఆందోళనను తగ్గిస్తుంది. మానసిక ప్రశాంతతను ఇస్తుంది. కాబట్టి, వర్షాకాలంలో వీటిని తప్పక తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.
శరీర శుద్ధి : బోడ కాకరకాయలను తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్ధపదార్థాలు, మలం, మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి.ఇది శరీరాన్ని శుభ్రపరచగలదు.
దీర్ఘ కాలిక వ్యాధుల నియంత్రణ : రక్తపోటు, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రిస్తుంది.ఖరీదైనప్పటికీ బోడ కాకరకాయ మీ ఆహారంలో చేర్చుకుంటే దీని లాభాలను పొందవచ్చు.
చర్మ,రుతుక్రమ సమస్యలు : దీని రసం, వేపుడు వంటివి చర్మంపై మొటిమలు, దద్దుర్లు, ఎలర్జీలను నిరోధిస్తుంది.అలాగే ఋతుక్రమ సమయంలో కడుపునొప్పిని కూడా తగ్గిస్తుంది.
బోడ కాకరకాయను కూరగా, జ్యూస్ లేదా వేపుడుగా ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే. వర్షాకాలంలో లభించే ఈ బోడ కాకరకాయ పోషక విలువలు ఉన్న కూరగాయ. దీనిని మీ ఆహారంలో భాగంగా చేర్చుకోండి.