
Tamarind : చింతపండు రసంలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా...!
Tamarind : చింతపండు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండటం సాధారణం. అయితే చింతపండు పులుపుగా ఉండటంతో దానిని ఎక్కువగా తీసుకోవటానికి ఇష్టపడరు. కానీ బరువు తగ్గించే విషయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే మీరు బరువును తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే అప్పుడు మీరు చింతపండు నీరు ట్రై చేయండి. సాధారణంగా ప్రతి ఇంట్లోనూ చింతపండును ఇతర వంటకాలలో ఎక్కువగా వాడతారు. కానీ బరువు తగ్గటానికి ప్రయత్నిస్తున్న వారు చింతపండు నీళ్లు తాగటం గురించి ఎప్పుడైనా విన్నారా. లేదు కదా. ఈ పుల్లటి పానీయం మీకు డ్రింక్ గా కూడా పనిచేసే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. చింతపండు నీటిని ఈరోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వలన మీ బరువు తగ్గే ప్రయత్నాలకు ఎంతో వరకు సహాయం చేకూరుతుంది.అవి ఏమిటో ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం…
చింతపండును భారతీయ ఖర్జూరంగా పిలుస్తూ ఉంటారు. తీపి మరియు పులుపు రుచుతో ఉన్నటువంటి ఈ చింతపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేయగలదు. చింతపండు రసం ప్రతిరోజు తీసుకోవటం వలన రోగ నిరోధక శక్తి అనేది మెరుగుపడుతుంది. చింతపండులో విటమిన్ బీ,సి, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్ అధికంగా ఉన్నాయి. శరీరంలో హానికరమైన ఫ్రీ రాడీకల్స్ తో పోరాడింది. ఆక్సీకరణ ఒత్తిని కూడా నియంత్రిస్తుంది. క్యాన్సర్ తో సహా దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. చింతపండు అనేది జీర్ణ సమస్యలను సహజ నివారణగా వాడతారు. ప్రేగు కదిలికలను కూడా ఎంతో ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని కూడా నియంత్రిస్తుంది. చింతపండు రసాన్ని ప్రతిరోజు గనక తీసుకున్నట్లయితే గుండె ఆరోగ్యం కూడా ఎంతో సానుకూల ప్రభావాలను చూపిస్తుంది. ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుంది. చింతపండులో ఫాలిఫైనల్స్, బయోఫ్లవనాయిడ్స్ లాంటి శోథ నిరోధక సమ్మేళనాలనేవి పుష్కలంగా ఉన్నాయి. చింతపండు రసం శరీరంలో మంటను అరికట్టడంలో కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. ఈ చింతపండులో మెగ్నీషియం ఎముకలు ఏర్పడటం లో, గుండెలయను తగ్గిస్తుంది..
జీర్ణక్రియను పెంచుతుంది : చింతపండులో హైడ్రాక్సిట్రిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉన్నది. ఇది జీవ క్రియను కూడా పెంచగలదు. ఎక్కువ జీవక్రియ రేటు శరీరం విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా కేలరీలను ఎంతో సమర్థవంతంగా బర్న్ చేయడంలో సహాయం చేస్తుంది. చింతపండు నీటిని ప్రతి రోజు గనక తీసుకున్నట్లయితే మీరు మీ జీవక్రియ రేటును పెంచుకోవచ్చు..
జీర్ణక్రియ కు సహాయపడుతుంది : బరువు తగ్గటానికి సరైన జర్ణక్రియ ఎంతో అవసరం. చింతపండు నీరు తాగటం వలన జర్ణక్రియ ఎంతో బాగా జరుగుతుంది. చింతపండులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది.దీనిని నియంత్రించడంలో కూడా చింతపండు ఎంత మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ మీ శరీర పోషకాలను సమర్థవంతంగా గ్రహించటంలో ఎంతో మేలు చేస్తుంది. ఇది మీ శరీరం నుండి వ్యర్ధాలను కూడా బయటకు పంపిస్తుంది. బరువు తగ్గటంలో కూడా ఎంతో మేలు చేస్తుంది..
ఆకలిని అణిచివేస్తుంది : చింతపండు నీటి ప్రధాన ప్రయోజనాలలో ఒకటి. ఆకలి ని అణిచివేసే సామర్ధ్యం కలిగి ఉన్నది. దీనిలో హెచ్ సి ఎ ఉండటం వలన మెదడులోని సిరోటోనిన్ స్థాయిలను పెంచడం వలన ఆహార కోరికలు అనేవి తగ్గిస్తుంది. ఇది అతిగా తినే అవకాశాలను కూడా తగ్గిస్తుంది.
Tamarind : చింతపండు రసంలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా…!
శరీరాన్ని నిర్వేషికరణ చేస్తుంది : చింతపండు ఒక సహజమైన డిటాక్స్ డ్రింక్ అని చెప్పొచ్చు. ఇది శరీరం నుండి విషాన్ని బయటకు పంపించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. శరీరం నుండి విషాన్ని తొలగించడం వలన ఇది కాలేయా ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది. శరీరం మెరుగ్గా పనిచేసేందుకు మరియు బరువు తగ్గించేందుకు కూడా ఎంతో మేలు చేస్తుంది..
తక్కువ క్యాలరీలు పోషకాలు అధికంగా ఉంటాయి : చింతపండు నీటిలో కేలరీలు అనేవి చాలా తక్కువ మోతాదులో ఉంటాయి.ఇవి బరువు తగ్గేందుకు ఎంతో అద్భుతమైన పానీయం. కేలరీలు తక్కువగా ఉండటం వలన చింతపండులో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం లాంటి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పోషకాలు మొత్తం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మరియు బరువు తగ్గించడానికి కూడా ఎంతో సహాయం చేస్తుంది..
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
This website uses cookies.